బొమ్మలు అమ్మేవారిని పట్టుకునేందుకు 1500 కిలో మీటర్ల ఛేజ్! పోలీస్ ఆపరేషన్‌లో షాకింగ్ నిజాలు | Toy Traders’ Cover Busted: 75 Lakh Worth Ganja Seized After 1,500 km Chase
పిల్లలు ఆడుకునే బొమ్మలు అమ్ముకుంటూ కొంతమంది తిరుగుతుంటారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి.. కొన్ని రోజుల పాటు తిరిగి బొమ్మలు అమ్మేసి వచ్చిన డబ్బుతో తమ ఇళ్లకు వెళ్లి వాళ్ల కుటుంబంతో సంతోషంగా ఉంటారని అనుకుంటున్నారా? అయితే కొంతమంది అలా కాకుండా అక్రమ దందాకు తెరలేపుతున్నారు. బొమ్మల వ్యాపారం పేరుతో భారీ స్థాయిలో గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను రాజస్థాన్ మాదకద్రవ్యాల నిరోధక టాస్క్ ఫోర్స్ (ANTF), మాదకద్రవ్యాల నియంత్రణ బ్యూరో (NCB) సంయుక్తంగా ఛేదించాయి. … Read more