Puri Jagannadh: జస్ట్ ఆ హీరో ఫ్రెండ్ అని చెప్పా.. బ్యాంకాక్ ఆస్పత్రిలో వీఐపీ ట్రీట్మెంట్ ఇచ్చారు: పూరి | Director Puri Jagannadh Interesting Words About Prabhas Craze In Bangkok
టాలీవుడ్ డైరెక్టర్లలో పూరి జగన్నాథ్ ది ప్రత్యేక శైలి. ఆయన సినిమాల్లో హీరోల పాత్రలు చాలా పవర్ ఫుల్ గా ఉంటాయి. డైలాగులు కూడా ఓ రేంజ్ లో పేలుతుంటాయి. అందుకే ఈ డైరెక్టర్ తో సినిమాలు చేసేందుకు స్టార్ హీరోలు సైతం ఆసక్తి చూపిస్తుంటారు. అందుకు తగ్గట్టుగానే సీనియర్ హీరోలైన బాలకృష్ణ నుంచి యంగ్ హీరోల వరకు అందరితోనూ సినిమాలు చేశాడు పూరి. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతితో కలిసి స్లమ్ డాగ్ … Read more