Rashmika Mandanna: ట్రోలింగ్ భయంతో.. నోరు విప్పలేకపోతున్నా.. రష్మిక ఎమోషనల్
ట్రోలింగ్..! సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. కనిపించేది ఇదే! అయితే ఇక్కడ సాడ్ రియాల్టీ ఏంటంటే… చాలా మంది నెటిజన్లు దీన్ని ఎంటర్‌టైన్మెంట్‌గానే చూస్తున్నారు. ఓ సెలబ్రిటీ పై జరిగే ట్రోలింగ్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. షేర్ చేస్తున్నారు. అదే ట్రోలింగ్ కు గురైన సెలబ్రిటీ మాత్రం.. తెలియని భయంలోకి జారుకుంటున్నారు. ఇప్పుడు రష్మిక మందన కూడా… ట్రోలింగ్ భయానికి గురయ్యారు. ఇదే విషయాన్ని తనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఎట్ ప్రజెంట్ బాలీవుడ్ … Read more