Brazil vs Japan, Netherlands vs Morocco: Round of 32 throws up early jeopardy
Brazil vs Japan, FIFA World Cup 2026 Live Score: Mighty BRA look to avoid knockout shock Source link
Brazil vs Japan, FIFA World Cup 2026 Live Score: Mighty BRA look to avoid knockout shock Source link
రాత్రంతా ఛార్జింగ్ చేయడం వల్ల బ్యాటరీ పాడయ్యే అవకాశం ఉంటుంది. ఇంతకముందు ఉన్న ఫోన్లు అయతే పాడై పోయేవి. కానీ ఇప్పుడు వస్తున్న స్మార్ట్‌ఫోన్‌లు చాలా స్మార్ట్‌గా ఉన్నాయి. మీ వద్ద ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ ఉంటే స్మార్ట్ బ్యాటరీ నిర్వహణ, ఆప్టిమైజ్డ్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. బ్యాటరీ 80 శాతం ఛార్జ్ అవ్వగానే.. ఫోన్‌లోని సాంకేతికత ఛార్జింగ్ వేగాన్ని తగ్గిస్తుంది. దీంతో మీ ఫోన్‌ను రాత్రంతా ప్లగ్ చేసి ఉంచినా కూడా బ్యాటరీ పాడవదు. … Read more
కేరళ-తమిళనాడు సరిహద్దుల్లోని 'వెళ్లూర్‌కాట్' అనే దట్టమైన, రహస్యమైన అడవి నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ఆ అడవికి ఒక శాపం ఉంటుంది. అక్కడ ఎవరిదైనా రక్తం చిందినా లేదా గన్ షాట్స్ వంటి పెద్ద శబ్దాలు వచ్చినా 'టైమ్ లూప్' (కాల చక్రం) యాక్టివేట్ అవుతుంది. ప్రస్తుత కాలంలో ఆనంద్ (అస్కర్ అలీ) అనే సివిల్ పోలీస్ ఆఫీసర్, తన తోటి సిబ్బంది రెజి (వినీత్ కుమార్), ఎస్ఐ అశోకన్ (అసిమ్ జమాల్)లతో కలిసి ఆ అడవిలో … Read more
నేటి వేగవంతమైన ప్రపంచంలో డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో, దాన్ని తెలివిగా నిర్వహించడం కూడా అంతే ముఖ్యం. చాలా మంది మంచి ఆదాయం సంపాదిస్తున్నప్పటికీ, నెలాఖరుకు డబ్బు ఎక్కడ ఖర్చయిందో అర్థం కాక ఇబ్బందులు పడుతున్నారు. ఆదాయం పెరిగినా పొదుపు లేకపోవడం, పెట్టుబడులు సక్రమంగా చేయకపోవడం, అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవడం వంటి సమస్యలు చాలామందిలో కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులను నివారించేందుకు ప్రముఖ ఆర్థిక నిపుణులు సూచించిన 4 బ్యాంక్ ఖాతాల వ్యూహం ప్రస్తుతం … Read more
చాలా మంది హీరోయిన్స్ కొన్ని సినిమాలతోనే విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంటూ ఉంటారు. ఒకప్పుడు అలరించి ఆతర్వాత సహాయక పాత్రలతో మెప్పిస్తున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా నటించి ఇప్పుడు సహాయక పాత్రల్లో నటిస్తున్న నటీమణి ఎవరో కాదు రాధికా శరత్ కుమార్. ఒకప్పుడు హీరోయిన్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు రాధికా. అలాగే మెగాస్టార్ చిరంజీవి రాధికా కాంబినేషన్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తెలుగుతో … Read more
డిజిటల్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు మోసాల బారిన పడే ఖాతాదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ ఉపశమనం కలిగించింది. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతే కేవలం 5 రోజుల్లోనే ఆ మొత్తాన్ని బ్యాంకులు ‘షాడో రివర్సల్’ లేదా ‘తాత్కాలిక క్రెడిట్’ రూపంలో ఖాతాదారుడి అకౌంట్‌లో జమ చేయాలని ఆదేశించింది. సవరించిన ఈ కొత్త నిబంధనలు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. బ్యాంక్ వైపు ఉన్న లోపాలు లేదా నిర్లక్ష్యం కారణంగా మోసం జరిగితే.. … Read more
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్యా మారన్ త్వరలోనే పెళ్లి చేసుకోననున్నారంటూ గత కొంత కాలంగా సోషల్ మీడియాలో వార్తలు జోరుగా హల్చల్ చేస్తున్నాయి. అయితే ఈ రిలేషన్ షిప్ రూమర్లపై అటు అనిరుధ్ కానీ, ఇటు కావ్య కానీ అధికారికంగా స్పందించిన దాఖలాలు లేవు. అయితే ఒక సందర్భంలో కావ్య గురించి మాట్లాడిన అనిరుధ్ తాము మంచి ఫ్రెండ్స్ అని చెప్పాడు. అయినా వీరి పెళ్లి గురించి సామాజిక మాధ్యమాల్లో … Read more
Jordan vs Argentina, FIFA World Cup 2026 Live Score: Messi left out of ARG starting XI Source link
“నరుడి దృష్టికి నాపరాయి అయినా పగులుతుంది” అనే లోకోక్తి చూపుల ప్రభావం ఎంత శక్తివంతమైనదో స్పష్టం చేస్తుంది. మనుషుల చూపులలో ఉండే శక్తి సానుకూల లేదా ప్రతికూల ప్రభావాలను చూపగలదని మన ధర్మశాస్త్రాలు, సంప్రదాయాలు పేర్కొంటున్నాయి. నరదృష్టి, నరఘోష అనేవి ఈ ప్రతికూల చూపుల ప్రభావానికి సంబంధించినవే. నరదృష్టి అంటే ఇతరుల అసూయ లేదా చెడు భావనలతో కూడిన చూపుల వల్ల కలిగే నష్టం కాగా, నరఘోష అంటే ఇతరులు మన గురించి వ్యక్తం చేసే ప్రతికూల … Read more
ప్రముఖ నటుడు సయాజీ షిండే ఓ ఇంటర్వ్యూలో తన సినీ జీవితం, వ్యక్తిగత విషయాలు, సామాజిక బాధ్యతల గురించి చెప్పుకొచ్చారు. ఆయన 2000 సంవత్సరంలో వివాహం చేసుకుని, ఇద్దరు పిల్లలతో సంతోషంగా ఉన్నారు. సయాజీ షిండే బహుముఖ నటుడిగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులు. ఆయన తమిళ్ (దాదాపు 50 చిత్రాలు), కన్నడ (35-40 చిత్రాలు), మరాఠీ, హిందీ, మలయాళం (ఒక చిత్రం) వంటి అనేక భాషల్లో నటించారు. విభిన్న భాషల్లో నటించడం ఒక సవాలు అని ఆయన … Read more