Tollywood : అమ్మాయిల డ్రీమ్ బాయ్.. 11 ఏళ్లకు రీఎంట్రీ ఇస్తున్న టాలీవుడ్ లవర్ బాయ్.. ఇప్పుడేలా ఉన్నాడంటే..

Tollywood : అమ్మాయిల డ్రీమ్ బాయ్.. 11 ఏళ్లకు రీఎంట్రీ ఇస్తున్న టాలీవుడ్ లవర్ బాయ్.. ఇప్పుడేలా ఉన్నాడంటే..

90వ దశకంలో దక్షిణాదిని ఊపేసిన లవర్ బాయ్స్ చాలా మంది ఉన్నారు. అందమైన ప్రేమకథలతో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. అందులో ఈ హీరో ఒకరు. అప్పట్లో ఆయన హెయిల్ స్టైల్, లుక్, మ్యనరిజం కు అమ్మాయిల్లో ఓ రేంజ్ క్రేజ్ ఉండేది. హీరోగా మొదటి సినిమాతోనే స్టార్ డమ్ సంపాదించుకున్నాడు. కానీ ఆ తర్వాత సినిమాల ఎంపికలో చేసిన పొరపాట్లు నెమ్మదిగా కెరీర క్లోజ్ అయ్యింది. హీరోగా మంచి ఫాంలో ఉన్న సమయంలోనే సెకండ్ … Read more

ఆ దర్శకుడు చేసిన పనికి నేను అవమానంగా ఫీల్ అయ్యా..! షాకింగ్ విషయం చెప్పిన ఎల్ బీ శ్రీరామ్

Tollywood : అమ్మాయిల డ్రీమ్ బాయ్.. 11 ఏళ్లకు రీఎంట్రీ ఇస్తున్న టాలీవుడ్ లవర్ బాయ్.. ఇప్పుడేలా ఉన్నాడంటే..

ఎల్ బీ శ్రీరామ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.. ఎన్నో సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించారు శ్రీరామ్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఎల్ బీ శ్రీరామ్ మాట్లాడుతూ.. ఈ.వి.వి. సత్యనారాయణ గారు తనను రైటర్‌గా, ఆ తర్వాత నటుడిగా గుర్తించి ప్రోత్సహించారని తెలిపారు. అప్పుల అప్పారావు, ఒక్కటీ అడక్కు వంటి చిత్రాలకు సోలో డైలాగ్ రైటర్‌గా పనిచేసినప్పుడు, ప్రతి డైలాగ్, పంచ్‌లో తన పూర్తి అంకితభావం ఉండేదని శ్రీరామ్ గుర్తుచేసుకున్నారు. కొత్త … Read more

Sarkaar Season 6: ఆహా ఓటీటీ ‘సర్కార్’ గేమ్ షోలో ఐపీఎల్ సందడి

Tollywood : అమ్మాయిల డ్రీమ్ బాయ్.. 11 ఏళ్లకు రీఎంట్రీ ఇస్తున్న టాలీవుడ్ లవర్ బాయ్.. ఇప్పుడేలా ఉన్నాడంటే..

ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా దూసుకుపోతుంది. సూపర్ హిట్ సినిమాలు, ఆకట్టుకునే వెబ్ సిరీస్ లు, అదిరిపోయే టాక్ షోలతో ఆహా అభిమానులను అలరిస్తుంది. ఇక ఐపీఎల్ సందడి, ఫన్ తో ఆహా ఓటీటీ పాపులర్ గేమ్ షో ‘సర్కార్’ ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. సర్కార్ గేమ్ షోలో క్రికెట్ నేపథ్య ఎపిసోడ్ లో ప్రముఖ మాజీ ఇండియన్ ప్లేయర్స్ ఎంఎస్ కే ప్రసాద్ ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమంలో కల్యాణ్ కృష్ణ, కౌషిక్ ఎన్ సీ, విద్య … Read more

Vijay- Trisha: త్రిష చుట్టూనే తమిళనాడు రాజకీయాలు.. టీవీకే అధినేత విజయ్ అలా ప్లాన్ చేశారా?

Tollywood : అమ్మాయిల డ్రీమ్ బాయ్.. 11 ఏళ్లకు రీఎంట్రీ ఇస్తున్న టాలీవుడ్ లవర్ బాయ్.. ఇప్పుడేలా ఉన్నాడంటే..

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడేకొద్దీ.. యమరంజుగా మారుతోంది రాజకీయం . ముఖ్యంగా సోషల్ మీడియా అయితే ద్వందార్దాలు..పెడార్దాలు.. నానార్ధాలు.. సందులు సవర్ణదీర్గ సందులతో లింక్‌ అయితే చాలు సింక్ చేసేపనిని చాలా సమర్ధవంతంగా నిర్వహిస్తోంది. ముఖ్యంగా కొత్తగా పుట్టుకొచ్చిన హీరో విజయ్ పార్టీ టీవీకేపై ఈమధ్యకాలంలో వస్తున్న విమర్శలు, ఆరోపణలు వింటుంటే అవునా నిజమా..అంటూ మనల్ని మనమే గిల్లుకునేంతలా ట్రోల్ అవుతున్నాయి..  మామూలుగా టీవీకే పార్టీ ఫుల్ ఫామ్ ఏంటి? తమిళగ వెట్రి కళగమ్‌…..కానీ సోషల్ మీడియా … Read more

Trending Folk Song : ఏం సాంగ్ రా బాబూ.. నెల రోజులుగా యూట్యూబ్‏లో గత్తరలేపుతుంది.. డీజేలో మోగిపోతున్న పల్లె పాట..

Tollywood : అమ్మాయిల డ్రీమ్ బాయ్.. 11 ఏళ్లకు రీఎంట్రీ ఇస్తున్న టాలీవుడ్ లవర్ బాయ్.. ఇప్పుడేలా ఉన్నాడంటే..

ప్రస్తుతం సోషల్ మీడియాలో తెలంగాణ ఫోక్ సాంగ్స్ చేస్తున్న రచ్చ గురించి చెప్పక్కర్లేదు. సినిమా పాటలకు మించిన వ్యూస్, రెస్పాన్స్ అందుకుంటూ యూట్యూబ్ లో దుమ్మురేపుతున్నాయి. పల్లె గొంతుల్లో వచ్చే ప్రతి పాట ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుంది. భాష అర్థం కాకపోయినా యావత్ దేశవ్యాప్తంగా ఈ పాటలు మారుమోగుతున్నాయి. ఇక ఇప్పుడు ఎక్కడ విన్నా పల్లె పాటలే వినిపిస్తున్నాయి. పెళ్లి వేడుకలు, పండగలు, స్కూల్ వీడ్కోల కార్యక్రమాల్లోనూ ఈ ఫోక్ పాటలకే స్టెప్పులేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో … Read more

టాలీవుడ్‌, కోలీవుడ్, బాలీవుడ్ ఏం లేదు.. ఇక అంతా ఒకటే.. వన్‌ ఇండియన్ సినిమా: కమల్ హాసన్

Tollywood : అమ్మాయిల డ్రీమ్ బాయ్.. 11 ఏళ్లకు రీఎంట్రీ ఇస్తున్న టాలీవుడ్ లవర్ బాయ్.. ఇప్పుడేలా ఉన్నాడంటే..

గద్దర్ అవార్డుల వేడుకలో కాంతారావు అవార్డ్‌ అందుకున్న నటుడు ఆర్‌ నారాయణమూర్తి మాట్లాడుతూ..  గత 13 ఏళ్లు నంది అవార్డ్స్ ఎప్పుడు ఇస్తారా.. అని ఎదురుచూశాం. డేరింగ్ అండ్ డాషింగ్ సీఎం మన రేవంత్ రెడ్డి గారు గత సంవత్సరం ఈ అవార్డులు తిరిగి ప్రారంభించి మళ్లీ ఇప్పుడు ఘనం జరుపుతున్నందుకు ఇంత మందిని హానర్ చేస్తున్నందుకు ధన్యవాదాలు. గద్దర్ గారు అన్నమయ్య, రామదాసు లాంటి ప్రజా వాగ్గేయకారుడు. ఆయన పీపుల్స్ లెజెండ్‌. అలాంటి వ్యక్తి పేరు … Read more

ఇండియన్ మూవీస్‌కు గ్లోబల్‌ హబ్‌గా హైదరబాద్‌ను తీర్చిదిద్దబోతున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

Tollywood : అమ్మాయిల డ్రీమ్ బాయ్.. 11 ఏళ్లకు రీఎంట్రీ ఇస్తున్న టాలీవుడ్ లవర్ బాయ్.. ఇప్పుడేలా ఉన్నాడంటే..

గద్దర్ అవార్డుల వేడుకలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. చాలా మంది సినీ ప్రముఖలు సినీ అభిమానులు అందరూ పాల్గొని.. ఉగాది సంబరాలు జరుపుకనే సందర్భంగా.. తెలంగాణ ప్రభుత్వం తరుపున గద్దర్ ఫిలిం అవార్డస్ ఇవ్వటం.. మన బాధ్యతగా తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమకు హైదరాబాద్‌ ఓ కేంద్రంగా రాణించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, రామానాయుడు, కృష్ణ గారు అప్పట్లో తెలుగు పరిశ్రమ హైదరాబాద్‌కు రావడానికి వాళ్లు తీవ్రమైన కృషి చేసి రామోజీరావుగారు … Read more