Anil Ravipudi: అనిల్ రావిపూడితో కలిసి చదువుకున్న టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా? ఆ రాజకీయ నాయకుడు కూడా..

Anil Ravipudi: అనిల్ రావిపూడితో కలిసి చదువుకున్న టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా? ఆ రాజకీయ నాయకుడు కూడా..

‘మన శంకరవరప్రసాద్ గారు’ ఇచ్చిన సక్సెస్ తో మంచి జోష్‌ లో ఉన్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పటికే రూ. 350 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి రీజినల్ సినిమాల్లో ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. కాగా ఇప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో అపజయమెరుగని దర్శకుడిగా రాజమౌళికి పేరుంది. ఇప్పుడు అనిల్ రావిపూడి పేరు ఈ జాబితాలో … Read more

Shani Trayodashi: 2026లో తొలి శని త్రయోదశి.. ఏలినాటి శని బాధల నుండి విముక్తి పొందే గోల్డెన్ ఛాన్స్ ఇదే! – Telugu News | Shani Trayodashi 2026 Unlock the Power of Divine Blessings details in telugu

Shani Trayodashi: 2026లో తొలి శని త్రయోదశి.. ఏలినాటి శని బాధల నుండి విముక్తి పొందే గోల్డెన్ ఛాన్స్ ఇదే! – Telugu News | Shani Trayodashi 2026 Unlock the Power of Divine Blessings details in telugu

త్రయోదశి శివుడికి ప్రీతిపాత్రమైన తిథి కాగా, శనివారం విష్ణుమూర్తికి ఇష్టమైన రోజు. ఈ రెండు కలిసిన శని త్రయోదశి నాడు శివ-కేశవుల అనుగ్రహం కూడా లభిస్తుంది. అంతేకాకుండా, శని దేవుడు జన్మించిన తిథి కూడా త్రయోదశి కావడంతో ఈ రోజుకు మరింత పవిత్రత చేకూరింది. ఈ పర్వదినం నాడు నువ్వుల నూనెతో అభిషేకం చేయడం, నల్ల నువ్వులను దానం చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగి ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. మరి ఈ ఏడాది తిథి సమయాలు పాటించాల్సిన … Read more

ఎర్రటి చీరలో గులాబీ పువ్వులా.. ఆషికా అందాల సెగలు..

ఎర్రటి చీరలో గులాబీ పువ్వులా.. ఆషికా అందాల సెగలు..

కన్నడ ముద్దుగుమ్మ ఆషికా రంగనాథ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ బ్యూటీ సొంతం. ఈ అమ్మడు అందానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. అంతలా తన క్యూట్ నెస్‌తో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది ఈ చిన్నది. నందమూరి కళ్యాణ్ రామ్ సరసన అమిగోస్ చిత్రంలో నటించి, ఈ మూవీతోనే తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది. ఈ మూవీలో ఈ అమ్మడు గ్లామర్‌కు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. ముఖ్యంగా ఎన్నో రాత్రులొస్తాయి గానీ … Read more

Andhra News: 12 ఏళ్లుగా తప్పించుకొని తిరుగుతున్న పోక్సో కేసు నిందితుడు.. పోలీసులు ఎలా పట్టుకున్నారంటే – Telugu News | Vizag Police Nab POCSO Absconder After 12 Years as Proclaimed Offender

Andhra News: 12 ఏళ్లుగా తప్పించుకొని తిరుగుతున్న పోక్సో కేసు నిందితుడు.. పోలీసులు ఎలా పట్టుకున్నారంటే – Telugu News | Vizag Police Nab POCSO Absconder After 12 Years as Proclaimed Offender

ఓ పోక్సో కేసులో నిందితుడిగా ఉండి 12 ఏళ్లు చిక్కకుండా తిరుగున్న ఓ కేటుగాన్ని ఎక్కకేలకు పట్టుకున్నారు పోలీసులు. వివరాల్లోకి వెల్తే.. యూపీకి చెందిన సల్మాన్ అనే యువకుడు కొన్నాళ్ల క్రితం విశాఖకు వలస వచ్చి టూ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్‌లోని అల్లిపురం ప్రాంతంలో నివాసం ఉండేవాడు. ఆ సమయంలో అదే ప్రాంతంలో ఉన్న ఓ బాలికతో పరిచయం చేసుకున్నాడు. మాయమాటలతో నమ్మించి లోబర్చుకున్నాడు. ఆ తర్వాత మొహం చాటేసే ప్రయత్నం చేశాడు. దీంతో బాధిత … Read more

OTT Movie: ఓటీటీని షేక్ చేస్తోన్నతెలుగు హారర్ థ్రిల్లర్.. 5 రోజుల్లోనే 50 మిలియన్ ప్లస్ స్ట్రీమింగ్ మినట్స్

OTT Movie: ఓటీటీని షేక్ చేస్తోన్నతెలుగు హారర్ థ్రిల్లర్.. 5 రోజుల్లోనే 50 మిలియన్ ప్లస్ స్ట్రీమింగ్ మినట్స్

గత వారంలో పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చాయి. తెలుగుతో పాటు వివిధ భాషలకు చెందిన సినిమాలు, సిరీస్ లు కూడా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ పై సందడి చేస్తున్నాయి. ఇందులో క్రైమ్, హారర్, సస్పెన్స్, థ్రిల్లర్, కామెడీ.. ఇలా అన్ని జానర్లకు చెందిన సినిమాలు ఉన్నాయి. అయితే వీటిలో ఓ తెలుగు హారర్ థ్రిల్లర్ మూవీ మాత్రం ఓటీటీ ఆడియెన్స్ ను తెగ ఆకట్టుకుంటోంది. అసలు అంచనాలు లేకుండా రిలీజై … Read more

భారతదేశం-EU మధ్య స్వేచ్ఛ వాణిజ్యం.. ఈ ఒప్పందం కుదిరితే ఎవరికి ప్రయోజనం..? – Telugu News | From Defence To Worker Mobility, India European Union Free Trade Deal To Create History

భారతదేశం-EU మధ్య స్వేచ్ఛ వాణిజ్యం.. ఈ ఒప్పందం కుదిరితే ఎవరికి ప్రయోజనం..? – Telugu News | From Defence To Worker Mobility, India European Union Free Trade Deal To Create History

భారతదేశం 77వ గణతంత్ర దినోత్సవానికి యూరోపియన్ యూనియన్ చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లేయన్, యూరోపియన్ కమిషన్ (EC) అధికారులను ముఖ్య అతిథులుగా ఆహ్వానించింది. ఈ వేడుక తర్వాత వెంటనే భారతదేశం – EU మధ్య వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయనున్నారు. వాణిజ్య ఒప్పందం ఖరారు అయితే, భారతదేశం దాని అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అయిన యునైటెడ్ స్టేట్స్‌తో సంబంధాలు తగ్గించుకోవచ్చు. యూరోపియన్ దేశాలతో పెద్ద మార్కెట్‌ కొనసాగించడానికి భారతదేశానికి ఈ ఒప్పందం ఒక ముఖ్యమైన అడుగుగా … Read more

కమిట్మెంట్‌కు నో చెబితే ఛాన్స్‌లు ఇవ్వరు.. చిరంజీవి కామెంట్స్‌పై చిన్మయి రియాక్షన్

కమిట్మెంట్‌కు నో చెబితే ఛాన్స్‌లు ఇవ్వరు.. చిరంజీవి కామెంట్స్‌పై చిన్మయి రియాక్షన్

మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా మన శంకరవర ప్రసాద్ గారు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. సక్సెస్ ఫుల్ దర్శకుడిగా పేరున్న అనిల్ రావిపూడి మన శంకర వర ప్రసాద్ గారు సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో గ్రాండ్ గా నిర్వహించింది చిత్రయూనిట్. ఈ ఈవెంట్ … Read more

TV Actress : విడిపోయిన బుల్లితెర జంట.. విడాకులు తీసుకున్న సీరియల్ కపుల్.. కారణం ఇదే.. – Telugu News | TV Actress Anusha Hegde Announced Divorce With Her Husband Prathap Singh

TV Actress : విడిపోయిన బుల్లితెర జంట.. విడాకులు తీసుకున్న సీరియల్ కపుల్.. కారణం ఇదే.. – Telugu News | TV Actress Anusha Hegde Announced Divorce With Her Husband Prathap Singh

సినిమా పరిశ్రమలో విడాకులు సర్వసాధారణం అయిపోయాయి . ఇటీవల టీవీ ప్రపంచంలో కూడా డివోర్స్ అనే మాట కామన్ గా వినిపిస్తుంది. టీవీ ప్రపంచంలో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న తారలు నిజ జీవితంలో మాత్రం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఓ సీరియల్ హీరోయిన్ తన భర్తతో విడాకులు తీసుకుంది. ఆమె పేరు అనుషా హెగ్డే. తన ఆరు సంవత్సరాల వైవాహిక బంధం ముగిసిందని తెలుపుతూ పోస్ట్ చేసింది. ‘నిన్నే పెళ్ళాడత’ అనే తెలుగు సీరియల్ … Read more

OTT Movie: వరుస హత్యలతో ఊరు వల్లకాడు.. ఓటీటీలో కాంతార, శంభాల లాంటి సినిమా.. అద్దిరిపోయే ట్విస్టులు

OTT Movie: వరుస హత్యలతో ఊరు వల్లకాడు.. ఓటీటీలో కాంతార, శంభాల లాంటి సినిమా.. అద్దిరిపోయే ట్విస్టులు

థియేటర్లు అయినా, ఓటీటీలైనా ఇప్పుడు డివోషనల్ అండ్ హారర్ మూవీస్ దే హవా. ఆ మధ్యన వచ్చిన కాంతారా సిరీస్ సినిమాలు కానీ , ఇటీవల తెలుగులో వచ్చిన శంభాల సినిమా ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఇటీవల వచ్చిన శంభాల సినిమాలోని . గ్రామీణ నేపథ్యం, దట్టమైన అడవులతో కూడిన విజువల్స్ ఓటీటీ ఆడియెన్స్ కు మంచి థ్రిల్లింగ్ అందించాయి. ఇప్పుడు అలాంటి ఓ హారర్ థ్రిల్లర్ సినిమానే ఓటీటీలో ఉంది. ఈ సినిమా … Read more