విటమిన్ ట్యాబ్లెట్స్ ఎందుకు దండగ.. నువ్వుల లడ్డూలు ఉండగ
కావలసిన పదార్థాలు: ఒక కప్పు తెల్ల నువ్వులు, ఒక కప్పు తురిమిన బెల్లం, ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి, రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి, ఒక కప్పు ఎండు కొబ్బరిని తీసుకోవాలి. నువు లడ్డులు తయారీ విధానం ఎలా చేయాలంటే? ముందుగా స్టవ్ వెలిగించి ఓ పాన్ లో నువ్వులను వేసి సన్నని మంటపై బాగా వేయించాలి. అయితే, వీటిని మంచి వాసన వచ్చే వరకు బాగా వేయించి ఒక ప్లేట్‌లో కానీ, గిన్నెలో కానీ … Read more