సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది.. రోజు రోజుకు థియేటర్స్ పెరుగుతున్నాయి..

సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది.. రోజు రోజుకు థియేటర్స్ పెరుగుతున్నాయి..

చార్మింగ్ స్టార్ శర్వా సంక్రాంతి బ్లాక్ బస్టర్ ‘నారీ నారీ నడుమ మురారి’. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రై. లిమిటెడ్‌తో కలిసి అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించారు. సంయుక్త, సాక్షి వైద్య కథానాయికలుగా నటించారు. జనవరి 14న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని సంక్రాంతి విన్నర్ గా నిలిచి హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా చార్మింగ్ స్టార్ శర్వా విలేకరుల … Read more

Shocking Survey: ప్యాకేజీ ఫుడ్, ప్రిజర్వేటివ్స్ తో క్యాన్సర్ ముప్పు! తాజా పరిశోధనలో షాకింగ్ నిజాలు – Telugu News | Hidden Health Risks in Packaged Foods: Study Links Common Food Preservatives to Increased Cancer Risk; Insights from The BMJ Research!

Junk Food.. ఆహారం పాడవకుండా, ఎక్కువ కాలం తాజాగా ఉంచేందుకు కంపెనీలు వాడే కొన్ని కెమికల్స్.. నిశ్శబ్దంగా మన శరీరంలో క్యాన్సర్ కణాలను పెంచుతున్నాయని తాజా అంతర్జాతీయ పరిశోధనలో తేలింది. ముఖ్యంగా మహిళల్లో వచ్చే రొమ్ము క్యాన్సర్, పురుషుల్లో వచ్చే ప్రోస్టేట్ క్యాన్సర్‌లకు ఈ నిల్వ కారకాలే ప్రధాన శత్రువులని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు ఆ ప్రమాదకరమైన ప్రిజర్వేటివ్స్ ఏంటి? వాటి వల్ల కలిగే నష్టాలేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. పరిశోధనలో తేలిన చేదు నిజాలు.. ఫ్రాన్స్‌లోని … Read more

Allu Arjun: జపాన్ వెకేషన్‌లో అల్లు అర్జున్.. భార్య, పిల్లలతో కలిసి జాలీ జాలీగా.. ఫొటోస్ వైరల్

Allu Arjun: జపాన్ వెకేషన్‌లో అల్లు అర్జున్.. భార్య, పిల్లలతో కలిసి జాలీ జాలీగా.. ఫొటోస్ వైరల్

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు జపాన్ లో పర్యటిస్తున్నాడు. తన భార్య అల్లు స్నేహ రెడ్డి, పిల్లలు అయాన్, అర్హలతో కలిసి అక్కడి చారిత్రాత్మక ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాలను చుట్టేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. దీంతో ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. జపాన్ రాజధాని టోక్యోలో పురాతన ఆలయంగా పేరొందిన బౌద్ధ సెన్సో-జి ఆలయాన్ని అల్లు ఫ్యామిలీ దర్శించుకుంది. అలాగే … Read more

Mahesh Babu: వారణాసి తర్వాతేంటి ?? సస్పెన్స్ లో సూపర్‌స్టార్‌ నెక్స్ట్ సినిమా

Mahesh Babu: వారణాసి తర్వాతేంటి ?? సస్పెన్స్ లో సూపర్‌స్టార్‌ నెక్స్ట్ సినిమా

పవన్, తారక్, బన్నీ, చెర్రీ.. అందరూ నెక్స్ట్ ప్రాజెక్టుల మీద క్లారిటీగా ఉన్నారు. ఇంకా వాట్ నెక్స్ట్ అనేది ఆలోచించని హీరో మన దగ్గర మహేష్ ఒక్కరేనేమో. నెక్స్ట్ ఇయర్ ఈ పాటికి మహేష్ రాజమౌళితోనే కంటిన్యూ అవుతారా? లేకుంటే కొత్త సినిమా కోసం మేకోవర్ అయ్యే పనిలో ఉంటారా? డ్రీమ్స్ భారీగా ఉన్నప్పుడు, ట్రావెల్‌ పెద్దగా ఉన్నప్పుడు ఓపిక అవసరమే అన్నది మహేష్‌ ఫ్యాన్స్ మనసులో మాట. అలాగని తమ అభిమాన హీరో జస్ట్ ఒక్క … Read more

హిట్టు కోసం పక్క చూపులు చూస్తున్న తమిళ దర్శకులు..

హిట్టు కోసం పక్క చూపులు చూస్తున్న తమిళ దర్శకులు..

తమిళ దర్శకులు పక్క చూపులు చూస్తున్నారు. హోం గ్రౌండ్‌లో బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చిన దర్శకులు కూడా ఇప్పుడు పరభాషా హీరోల వైపు చూస్తున్నారు. ఆల్రెడీ కొత్త మంది దర్శకులు ఈ లిస్ట్‌లో చేరిపోగా.. మరికొంత మంది ఇదే బాటలో నడిచేందుకు రెడీ అవుతున్నారు. వాళ్లెవరు అనుకుంటున్నారా..? అయితే వాచ్‌ దిస్‌ స్టోరి. కోలీవుడ్‌లో కమర్షియల్ స్టార్స్ తగ్గిపోతున్నారు. దళపతి విజయ్‌ ఆల్రెడీ రిటైర్మెంట్ ప్రకటించేశారు. అజిత్‌ సినిమాల మీద సీరియస్‌గా ఫోకస్ చేయటం లేదు. సూర్య లాంటి … Read more

Health: పళ్లు గట్టిగా ఉంటేనే నూరేళ్ల ఆయుష్షు.. నోటి ఆరోగ్యంపై జపాన్ పరిశోధకుల షాకింగ్ రిపోర్ట్! – Telugu News | New Research Reveals Connection Between Dental Health and Longevity; Having Strong, Healthy Teeth Could Lead to a Longer Life!

మీ జీవితకాలం ఎంతో చెప్పడానికి కూడా పనికొస్తాయని మీకు తెలుసా? అవును, మీ నోటిలో ఎన్ని పళ్ళు ఉన్నాయి, అవి ఎంత ఆరోగ్యంగా ఉన్నాయి అనే అంశాలే మీరు ఎన్ని ఏళ్లు బతుకుతారో నిర్ణయిస్తాయని ఒక సరికొత్త పరిశోధనలో వెల్లడైంది. కేవలం పళ్ళు ఊడిపోవడమే కాదు, పళ్ళు పుచ్చిపోవడం కూడా మీ ఆయుష్షును తగ్గించేస్తుందట. జపాన్‌కు చెందిన ఒసాకా యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించిన ఈ సంచలన నిజాలేంటో తెలుసుకుందాం. పరిశోధన – ఆసక్తికర ఫలితాలు.. జపాన్‌లోని ఒసాకా … Read more

Ram Charan: వారసత్వం భారం కాదు.. గొప్ప అవకాశం! మెగాస్టార్ తనయుడిగా ఉండటంపై రామ్ చరణ్ బోల్డ్ కామెంట్స్!

Ram Charan: వారసత్వం భారం కాదు.. గొప్ప అవకాశం! మెగాస్టార్ తనయుడిగా ఉండటంపై రామ్ చరణ్ బోల్డ్ కామెంట్స్!

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆ స్టార్ హీరో ఇప్పుడు తన మనసులోని అసలు మాటను బయటపెట్టారు. వారసత్వం గురించి చాలామంది హీరోలు ‘ఒత్తిడి’ అని చెబుతుంటే, ఈయన మాత్రం చాలా స్పష్టంగా అది తనకున్న ఒక ‘అందమైన అడ్వాంటేజ్’ అని తేల్చి చెప్పారు. అంతేకాదు, ఆస్కార్ స్థాయికి ఎదిగినా తనను తాను అంత సీరియస్‌గా తీసుకోనని చెబుతూ తన రోజువారీ దినచర్య గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్, వ్యక్తిత్వం … Read more

ధనుష్, మృణాల్ పెళ్లి చేసుకోబోతున్నారా ?? అసలు కథ ఇదే!

ధనుష్, మృణాల్ పెళ్లి చేసుకోబోతున్నారా ?? అసలు కథ ఇదే!

కోలీవుడ్ స్టార్ ధనుష్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ రిలేషన్‌షిప్‌కు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతోంది. త్వరలో ఈ జంట పెళ్లి చేసుకోబోతోందని ఫిలిం సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది. ధనుష్‌కు సౌత్‌తో పాటు నార్త్‌లోనూ మంచి క్రేజ్ ఉంది. ఆయన ఇటీవల సన్ ఆఫ్ సర్దార్ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా మృణాల్‌తో ఆయన మాట్లాడుతున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. అంతకుముముందు మృణాల్ పుట్టినరోజు పార్టీలో కూడా ధనుష్ కనిపించారు. దీంతో ఇద్దరి మధ్య … Read more