SSC GD Exam 2026 Postponed: నిరుద్యోగులకు అలర్ట్.. 25,487 కానిస్టేబుల్ జీడీ రాత పరీక్షలు వాయిదా! కొత్త తేదీల ప్రకటన – Telugu News | SSC GD Constable 2026 CBT exam postponed for 25487 posts, Check New Exam Dates and Schedules
హైదరాబాద్, ఫిబ్రవరి 17: భారత కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని సాయుధ దళాల్లో కానిస్టేబుల్ జీడీ ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 25,487 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఇందులో భాగంగా కానిస్టేబుల్ (జీడీ) ఇన్ సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్ (సీఏపీఎఫ్) అండ్ ఎస్‌ఎస్‌ఎఫ్, అండ్ రైఫిల్‌మ్యాన్ (జీడీ) ఇన్ అస్సాం రైఫిల్స్ ఎగ్జామినేషన్ 2026 పోస్టుల పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి మొదలవనున్నాయి. … Read more