Teja Sajja: నేను విన్నాను.. నేనున్నాను అంటున్న హీరో
జై హనుమాన్ నుంచి తేజ సజ్జా తప్పుకున్నారా..? తనకు లైఫ్ ఇచ్చిన ప్రశాంత్ వర్మ సినిమా నుంచి తేజ తప్పుకున్నారంటే నమ్మొచ్చా..? అసలు అలాంటి రూమర్స్ ఎందుకొచ్చాయి.?? నిజంగా తేజ హనుమాన్ ఫ్రాంచైజీని వదిలేస్తున్నారా..? ప్రస్తుతం ఈ హీరో ఎన్ని సినిమాలు చేస్తున్నారు..? జై హనుమాన్ ముచ్చట్లేంటి..? తేజ సజ్జ కెరీర్‌ను హనుమాన్‌కు ముందు.. తర్వాత అని డిసైడ్ చేయాలి. అప్పటి వరకు హీరోగా స్ట్రగుల్ అవుతున్న తేజకు హనుమాన్ కావాల్సినంత సపోర్ట్ ఇచ్చింది. ఈ చిత్రం … Read more