ఐశ్వర్య రాయ్‌లాంటి విశ్వసుందరితో నటించాడు.. చివరకు బైక్ మెకానిక్ అయిన హీరో.. ఇప్పుడు ఇలా
సినిమా ఇండస్ట్రీలో ప్రతిభతో పాటు అంతో ఇంతో అదృష్టం కూడా ఉండాలి.. అదే లేక పోతే నెట్టుకురావడం కష్టమే. ఎందుకంటే ఇండస్ట్రీలో ఎంతో టాలెంట్ ఉండి కూడా కనిపించకుండా మాయం అయిన వారు చాలా మంది ఉన్నారు. స్టార్ హీరోలు, హీరోయిన్స్ అవుతారు అనుకున్నవారు ఊహించని విధంగా ఇండస్ట్రీ వదిలిపెట్టిపోయారు. మరికొంతమంది సహాయక పాత్రలతో సరిపెట్టుకుంటున్నారు. కొంతమంది ఇండస్ట్రీ నుంచి దూరం అయ్యి తిరిగి వచ్చి ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సినిమాలు చేస్తూ విలన్స … Read more