Vijayashanti: నేను లేకపోతే సినిమా చేయను అనేవారు.. ఆయన లేకపోతే నేను ఇంత పెద్ద హీరోయిన్ అయ్యేదాన్ని కాదు..

Vijayashanti: నేను లేకపోతే సినిమా చేయను అనేవారు.. ఆయన లేకపోతే నేను ఇంత పెద్ద హీరోయిన్ అయ్యేదాన్ని కాదు..

ఒకప్పుడు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ విజయశాంతి. అప్పట్లో స్టార్ హీరోలకు మించిన క్రేజ్.. పారితోషికంతో అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగింది. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ వంటి స్టార్ హీరోలతో కలిసి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించారు. సినిమా పరిశ్రమలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు, హీరో ఇమేజ్ తెచ్చుకోవడం చాలా కష్టమని నటి విజయశాంతి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన అనుభవాలను పంచుకున్నారు. ముఖ్యంగా … Read more

దాసరి సమాధి దుస్థితిపై స్పందించిన మంచు మనోజ్.. శబాష్ అన్న అంటున్న అభిమానులు

దాసరి సమాధి దుస్థితిపై స్పందించిన మంచు మనోజ్.. శబాష్ అన్న అంటున్న అభిమానులు

తెలుగు సినిమా గర్వించదగ్గ దర్శకుల్లో మొదటి వరుసలో ఉంటారు దర్శక రత్న దాసరి నారాయణరావు. ఎన్నో అద్భుతమైన సినిమాలు తెరకెక్కించారు దాసరి. అత్యధిక చిత్రాల దర్శకుడుగా గిన్నిస్‌ పుటలకెక్కారు. దాదాపు 150 చిత్రాలకు దర్శకత్వం వహించారు దాసరి. అలాగే  53 సినిమాలు స్వయంగా నిర్మించారు. అంతే కాదు 250 పైగా చిత్రాలలో సంభాషణ రచయితగా పనిచేశాచేశారు. ఇక యాక్టర్ గా ఆయన నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళం, కన్నడ భాషా చిత్రాలలో … Read more

Cinema : ఏం కాన్సెప్ట్ రా బాబూ.. 5 ఏళ్లుగా ఓటీటీలో గత్తరలేపుతున్న హారర్ థ్రిల్లర్.. ఒక్కో సీన్ చూస్తే మెంటలెక్కిపోతుంది..

Cinema : ఏం కాన్సెప్ట్ రా బాబూ.. 5 ఏళ్లుగా ఓటీటీలో గత్తరలేపుతున్న హారర్ థ్రిల్లర్.. ఒక్కో సీన్ చూస్తే మెంటలెక్కిపోతుంది..

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హార్రర్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు ఎప్పుడూ ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. ఎలాంటి అంచనాలు లేకుండా కేవలం కంటెంట్‌ను నమ్ముకుని వచ్చి ఓటీటీ వేదికగా సెన్సేషన్ సృష్టించిన బెస్ట్ హార్రర్ థ్రిల్లర్ చిత్రాల్లో ‘మా ఊరి పొలిమేర’ ఒకటి. కేవలం 1 గంటా 36 నిమిషాల నిడివితో సాగే ఈ సినిమా, ప్రేక్షకుడిని ఒక్క క్షణం కూడా స్క్రీన్ నుండి పక్కకు తిప్పుకోకుండా చేయడంలో వంద శాతం విజయం సాధించింది. ప్రముఖ రేటింగ్ సంస్థ … Read more

ఇంటి గేటు దాక వచ్చి వెళ్ళిపోయాడు.. ఉప్పెనలో విజయ్ సేతుపతి పాత్ర మిస్ చేసుకున్నది ఎవరో తెలుసా.?

ఇంటి గేటు దాక వచ్చి వెళ్ళిపోయాడు.. ఉప్పెనలో విజయ్ సేతుపతి పాత్ర మిస్ చేసుకున్నది ఎవరో తెలుసా.?

బుచ్చి బాబు సన దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న బిగెస్ట్ మూవీ పెద్ది. ఉప్పెన లాంటి హిట్ తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకొని బుచ్చిబాబు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. దర్శకుడు సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన బుచ్చిబాబు.. ఆతర్వాత ఉప్పెన సినిమాతో దర్శకుడిగా మారాడు. మెగా ఫ్యామిలీ నుంచి వైష్ణవ్ తేజ్ ను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఉప్పెన సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అందమైన ప్రేమ … Read more

పెద్ది ప్రమోషన్స్‌లో ఫ్యాన్స్‌ను ఫిదా చేసిన స్టార్ బ్యూటీ..? లుక్స్‌పై ఆసక్తికర చర్చ

పెద్ది ప్రమోషన్స్‌లో ఫ్యాన్స్‌ను ఫిదా చేసిన స్టార్ బ్యూటీ..? లుక్స్‌పై ఆసక్తికర చర్చ

సినిమా ప్రమోషన్స్ అనగానే సాధారణంగా స్టార్స్ తమ డ్రెస్సింగ్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. కానీ జాన్వీ కపూర్ శైలే వేరు! తాజాగా బెంగళూరులో జరిగిన ‘పెద్ది’ ప్రమోషన్ ఈవెంట్‌లో ఆమె ధరించిన దుస్తులు, ఆమె ఎంచుకున్న జ్యువెలరీ ఒక మాస్టర్‌క్లాస్‌లా ఉన్నాయి. లేత ఆక్వా-బ్లూ రంగులో, పూల డిజైన్లతో ఉన్న ఆ దుస్తులు జాన్వీకి రాజసం తెచ్చిపెట్టాయి. ఇంతకీ ఆ లుక్ ప్రత్యేకతలేంటి? స్టైలిస్ట్ మీగన్ కాన్సెసియో జాన్వీని ఎలా తీర్చిదిద్దారో తెలుసుకుందాం.. జాన్వీ కపూర్ … Read more

పుట్టుకతోనే గుండెజబ్బు.. షూటింగ్‌లోనే రక్తపు వాంతులు.. కట్టుకున్న భర్త కూడా వదిలేశాడు..

పుట్టుకతోనే గుండెజబ్బు.. షూటింగ్‌లోనే రక్తపు వాంతులు.. కట్టుకున్న భర్త కూడా వదిలేశాడు..

చిత్రసీమలో అందం, నటనతో కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న నటి అందాల భామ మధుబాల. ఆమె జీవితంలో ఎన్నో విజయాలను అందుకున్న ఆమె సినీ ప్రస్థానంతో పాటు అనేక వ్యక్తిగత సవాళ్లతో నిండి ఉంది. మధుబాల అసలుపేరు ముంతాజ్ జహాన్ బేగం దెహల్వి. 1933లో జన్మించిన మధుబాల జీవితంలో అదృష్టం, దురదృష్టం పక్కపక్కనే పెరిగాయని చెప్పవచ్చు. ఆమె తండ్రి అతావుల్లా ఖాన్, తల్లి ఆయేషా బేగం దంపతులకు 11 మంది సంతానంలో ఆమె ఐదవ సంతానం. తండ్రి … Read more

Sudheer Babu: నా వయసు 49 సంవత్సరాలు.. 365 రోజులు ఇదే తింటాను.. డైట్ సీక్రెట్ చెప్పిన సుధీర్ బాబు.

Sudheer Babu: నా వయసు 49 సంవత్సరాలు.. 365 రోజులు ఇదే తింటాను.. డైట్ సీక్రెట్ చెప్పిన సుధీర్ బాబు.

సుధీర్ బాబు గతంలో ఓ ఇంటర్వ్యూలో తన డైట్ సీక్రెట్ గురించి రివీల్ చేశారు. దశాబ్ద కాలానికి పైగా సిక్స్ ప్యాక్‌ను మెయింటైన్ చేయడం తన జీవనశైలిలో భాగమని, కేవలం సినిమాల కోసం ప్రత్యేకంగా ప్రయత్నించడం కాదని ఆయన వివరించారు. ఈ క్రమశిక్షణకు ప్రధాన కారణం తన తల్లి అని, చిన్నతనం నుంచే సరైన ఆహారం, వ్యాయామం ప్రాముఖ్యతను ఆమె తనకు నేర్పారని సుధీర్ బాబు పేర్కొన్నారు. బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా తన క్రీడా నేపథ్యం కూడా ఫిట్‌నెస్ … Read more

మెగాస్టార్ చిరంజీవిపై పిచ్చి కూతలు.. యూట్యూబ్ ఛానెల్ పై పోలీస్ కేసు..

మెగాస్టార్ చిరంజీవిపై పిచ్చి కూతలు.. యూట్యూబ్ ఛానెల్ పై పోలీస్ కేసు..

మెగాస్టర్ చిరంజీవి గురించి తప్పుడు ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానెల్ పై పోలీస్ కేసు నమోదైంది. చిరంజీవి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని ఓ యూట్యూబ్ ఛానెల్ మార్ఫింగ్ వీడియోలు, ఫొటోలతో ప్రచారం చేస్తుంది. యూట్యూబ్ నిర్వాహకులపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. సమాజంలో ఎంతో ప్రతిష్ట ఉన్న చిరంజీవి లాంటి వ్యక్తి పై బోగస్ వీడియోలతో దుష్ప్రచారం చేసి ఆయన ప్రతిష్టకు బంగం కలిగించే వారిని శిక్షించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఇది కూడా చదవండి : … Read more

Tollywood : రూ.200 కోట్లకు పైగా ఆస్తులు.. సొంతంగా ప్రైవేట్ జెట్.. 20 ఏళ్లుగా ఇండస్ట్రీని ఏలేస్తున్న హీరోయిన్..

Tollywood : రూ.200 కోట్లకు పైగా ఆస్తులు.. సొంతంగా ప్రైవేట్ జెట్.. 20 ఏళ్లుగా ఇండస్ట్రీని ఏలేస్తున్న హీరోయిన్..

సినిమా ఇండస్ట్రీలో వారసత్వం లేకుండా అడుగుపెట్టి, కేవలం తన స్వయంకృషితో 'లేడీ సూపర్ స్టార్' అనే అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న నటి ఆమె. సాధారణంగా సోషల్ మీడియాలో సెలబ్రిటీలు ఎంత యాక్టివ్ గా ఉంటున్నారో చెప్పక్కర్లేదు. నిత్యం తమ సినిమా అప్డేట్స్ తోపాటు.. క్రేజీ గ్లామరస్ ఫోటోషూట్లతో నెట్టింట రచ్చ చేస్తున్నారు. ముఖ్యంగా హీరోయిన్స్ విషయాలు చెప్పక్కర్లేదు. నెట్టింట హీటెక్కించే గ్లామరస్ ఫోజులతో మెంటలెక్కిస్తున్నారు. తాజాగా ఓ హీరోయిన్ షేర్ చేసిన ఫోటోస్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. … Read more

ఐశ్వర్య రాయ్‌లాంటి విశ్వసుందరితో నటించాడు.. చివరకు బైక్ మెకానిక్ అయిన హీరో.. ఇప్పుడు ఇలా

ఐశ్వర్య రాయ్‌లాంటి విశ్వసుందరితో నటించాడు.. చివరకు బైక్ మెకానిక్ అయిన హీరో.. ఇప్పుడు ఇలా

సినిమా ఇండస్ట్రీలో ప్రతిభతో పాటు అంతో ఇంతో అదృష్టం కూడా ఉండాలి.. అదే లేక పోతే నెట్టుకురావడం కష్టమే. ఎందుకంటే ఇండస్ట్రీలో ఎంతో టాలెంట్ ఉండి కూడా కనిపించకుండా మాయం అయిన వారు చాలా మంది ఉన్నారు. స్టార్ హీరోలు, హీరోయిన్స్ అవుతారు అనుకున్నవారు ఊహించని విధంగా ఇండస్ట్రీ వదిలిపెట్టిపోయారు. మరికొంతమంది సహాయక పాత్రలతో సరిపెట్టుకుంటున్నారు. కొంతమంది ఇండస్ట్రీ నుంచి దూరం అయ్యి తిరిగి వచ్చి ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సినిమాలు చేస్తూ విలన్స … Read more