Comedian Bhadram: పూరి జగన్నాథ్ నా గురించి ప్రపంచానికి చెప్పారు.. ఆ ఒక్క రాత్రితో నా జీవితమే మారిపోయింది.. కమెడియన్ భద్రం..

Comedian Bhadram: పూరి జగన్నాథ్ నా గురించి ప్రపంచానికి చెప్పారు.. ఆ ఒక్క రాత్రితో నా జీవితమే మారిపోయింది.. కమెడియన్ భద్రం..

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ భద్రం. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు పూరీ జగన్నాథ్ గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. పూరీ జగన్నాథ్ గారితో పనిచేయడం తన జీవితంలో ఒక అదృష్టంగా , వరంగా భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. భద్రం తన సినీ ప్రస్థానంలో పూరీ జగన్నాథ్ పాత్ర ఎంత ఉందో వివరిస్తూ, తనను తాను నిరూపించుకోవడానికి పూరీ ఎలా సహాయపడ్డారో చెప్పారు. ఒకసారి భద్రం చేసిన ఒక చిన్న … Read more

TVK Vijay: సీఎం‌గా దళపతి విజయ్ ప్రమాణస్వీకారం.. సందడి చేసిన త్రిష

TVK Vijay: సీఎం‌గా దళపతి విజయ్ ప్రమాణస్వీకారం.. సందడి చేసిన త్రిష

కోలీవుడ్ స్టార్ హీరో, ప్రస్తుతం టీవీకే పార్టీ నాయకుడు దళపతి విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయ్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.., తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ కొద్దిసేపటి క్రితం ప్రమాణస్వీకారం చేశారు. ముఖ్యమంత్రి విజయ్ ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఈరోజు, మే 10, 2026న చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఘనంగా జరిగింది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమానికి వివిధ రాజకీయ ప్రముఖులు, మంత్రులు, సినిమా సెలబ్రిటీలు, దళపతి … Read more

Kalki 2898 AD Part 2: ప్రభాస్ ఫ్యాన్స్‌కు అద్దిరిపోయే న్యూస్.. ‘కల్కి 2’ రిలీజ్ ఎప్పుడంటే?

Kalki 2898 AD Part 2: ప్రభాస్ ఫ్యాన్స్‌కు అద్దిరిపోయే న్యూస్.. ‘కల్కి 2’ రిలీజ్ ఎప్పుడంటే?

2024లో విడుదలైన ప్రభాస్ ‘కల్కి 2898 AD’ చిత్రం భారీ విజయం సాధించింది. ఈ సినిమా వేల కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఇప్పుడు అందరి దృష్టి కల్కి పార్ట్-2 పై ఉంది. అయితే, రెండవ భాగం షూటింగ్ ప్రారంభంలో అనేక అడ్డంకులను ఎదుర్కొంది. ‘కల్కి 2898 AD’ చిత్రంలో దీపికా పడుకొణె హీరోయిన్ గా నటించింది. రెండవ భాగంలోనూ ఆమె పాత్ర కొనసాగాల్సి ఉంది. అయితే కల్కి సీక్వెల్ నుంచి తాను తప్పుకుంటున్నట్లు దీపిక వెల్లడించింది. … Read more

నీలాగే నాకు ఫ్యాన్స్ వస్తారా అని అడిగాడు.. కట్ చేస్తే.. ఇండస్ట్రీకే మొగుడు అయ్యాడు..

నీలాగే నాకు ఫ్యాన్స్ వస్తారా అని అడిగాడు.. కట్ చేస్తే.. ఇండస్ట్రీకే మొగుడు అయ్యాడు..

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎలాంటి సినీ నేపధ్యం లేకుండా ఒక సామాన్య యువకుడు అడుగుపెట్టి, దశాబ్దాల పాటు ‘మెగాస్టార్’గా ఏకచ్ఛత్రాధిపత్యం వహించడం వెనుక ఒక పెద్ద చరిత్రే ఉంది. ఆయన రాకతో బాక్సాఫీస్ లెక్కలే కాదు, సినిమా మేకింగ్ స్టైల్ కూడా పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు తోటల్లో చెట్ల చుట్టూ తిరిగే పాటలు, డూప్‌లతో నడిచే ఫైట్ల నుంచి.. హీరో అంటే అన్నీ తానై చేసే ‘వన్ మ్యాన్ షో’ వరకు తెలుగు సినిమాను తీసుకెళ్లిన ఘనత చిరంజీవిది. … Read more

నెట్టింట విజయ్ టెన్త్ మార్క్ షీట్ వైరల్.. ఏ సబ్జెక్టులో ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసా!

నెట్టింట విజయ్ టెన్త్ మార్క్ షీట్ వైరల్.. ఏ సబ్జెక్టులో ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసా!

తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం ఒకే పేరు మారుమోగుతోంది. ఆ పేరు ‘దళపతి’ విజయ్. వెండితెరపై తన నటనతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న ఆయన, ఇప్పుడు రాజకీయాల్లోనూ తన సత్తా చాటుతున్నారు. ఇటీవల జరిగిన 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన స్థాపించిన ‘తమిళగ వెట్టి కజగం’ (TVK) పార్టీ అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. ఈ విజయంతో విజయ్ తమిళనాడు రాజకీయాల్లో అత్యంత శక్తివంతమైన నాయకుడిగా, భావి ముఖ్యమంత్రిగా అవతరించారు. అయితే, ఆయన రాజకీయాల్లో సంచలనాలు సృష్టిస్తున్న వేళ.. … Read more

Jayaprada : ఇప్పుడున్న హీరోలలో ఆ హీరో అంటే చాలా ఇష్టం.. అతడి మనసు బంగారం.. హీరోయిన్ జయప్రద..

Jayaprada : ఇప్పుడున్న హీరోలలో ఆ హీరో అంటే చాలా ఇష్టం.. అతడి మనసు బంగారం.. హీరోయిన్ జయప్రద..

టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ జయ ప్రద. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా తనదైన ముద్ర వేసిన ఆమె.. ఆతర్వాత సహయ నటిగా పలు చిత్రాల్లో నటించింది. కమల్ హాసన్, రజినీకాంత్ వంటి హీరోలతో నటించిన ఆమె.. గతంలో ఓ ఇంటర్వ్యూలో జయ ప్రద మాట్లాడుతూ.. వీరంతా కె. బాలచందర్ స్కూల్ నుండి వచ్చినవారే … Read more

బికినీ వేసుకోమని ఫోర్స్ చేశాడు.. 19ఏళ్ల వయసులోనే క్యాస్టింగ్ కౌచ్ బారిన పడ్డాను

బికినీ వేసుకోమని ఫోర్స్ చేశాడు.. 19ఏళ్ల వయసులోనే క్యాస్టింగ్ కౌచ్ బారిన పడ్డాను

నటి మదాలస శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి కోడలు ఈ చిన్నది. ఈ అందాల భామ చిత్ర పరిశ్రమలో తనకెదురైన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాల గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది.  క్యాస్టింగ్ కౌచ్ అనేది కేవలం చిత్ర పరిశ్రమకే పరిమితం కాలేదని, ప్రతి పని ప్రదేశంలోనూ ఇలాంటి పరిస్థితులు ఉంటాయని ఆమె అభిప్రాయపడింది. అయితే గ్లామర్ ఫీల్డ్ కావడంతో ఇక్కడ ఇది … Read more

Tollywood: పవన్, ప్రభాస్‏లతో బ్లాక్ బస్టర్ హిట్స్.. కట్ చేస్తే.. ఇప్పుడు మైక్రోమ్యాక్స్ సీఈవో భార్యగా..

Tollywood: పవన్, ప్రభాస్‏లతో బ్లాక్ బస్టర్ హిట్స్.. కట్ చేస్తే.. ఇప్పుడు మైక్రోమ్యాక్స్ సీఈవో భార్యగా..

ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న ఓ హీరోయిన్ పాన్ ఇండియా లెవల్లో తోపు. హిందీ చిత్రపరిశ్రమలో 100 కోట్లు సాధించిన మొదటి హీరోయిన్ ఆమె. సినీరంగంలో కథానాయికగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో నాగార్జున, బాలకృష్ణ, ప్రభాస్, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. కానీ కెరీర్ మంచి ఫాంలో ఉండగానే సినిమాలకు దూరమైంది ఈ అమ్మడు. బాలీవుడ్‌లో వంద కోట్ల చిత్రాన్ని అందించిన తొలి నటిగా నిలిచినప్పటికీ, ఆ విజయం సాధించినా కూడా … Read more

Vijay Thalapathy : నిర్మాత ఆర్ బీ చౌదరి మృతి.. నివాళులు అర్పించిన విజయ్ తలపతి.. వీడియో వైరల్..

Vijay Thalapathy : నిర్మాత ఆర్ బీ చౌదరి మృతి.. నివాళులు అర్పించిన విజయ్ తలపతి.. వీడియో వైరల్..

తమిళ చిత్ర పరిశ్రమలో అగ్రశ్రేణి నిర్మాతలలో ఒకరైన ఆర్‌బీ చౌదరి కన్నుముశారు. ఆయన మృతితో కోలీవుడ్ వర్గాల్లో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి. ఎంతో మంది నటులను, సాంకేతిక నిపుణులను వెండితెరకు పరిచయం చేసి, ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన చౌదరి, తమిళ సినిమా అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. రాజస్తాన్ లోని ఉదయ్ పూర్ లో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందారు. ఆయన మరణవార్త తెలుసుకున్న వెంటనే, చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు … Read more

Jabardasth: ఇన్‌స్టాగ్రామ్ సబ్ స్క్రిప్షన్ స్టార్ట్ చేసిన జబర్దస్త్ బ్యూటీ.. నెల సంపాదన ఎంతో తెలుసా?

Jabardasth: ఇన్‌స్టాగ్రామ్ సబ్ స్క్రిప్షన్ స్టార్ట్ చేసిన జబర్దస్త్ బ్యూటీ.. నెల సంపాదన ఎంతో తెలుసా?

ఇన్ స్టా గ్రామ్ పెయిడ్ సబ్ స్క్రిప్షన్ అంటూ సెలబ్రిటీలు ఇటీవల సరికొత్త ఆదాయ మార్గాన్ని ఎంచుకున్నారు. ఎక్స్ క్లూజివ్ కంటెంట్ అంటూ గ్లామరస్ ఫొటోస్, వీడియోలను షేర్ చేస్తూ భారీ ఆదాయం ఆర్జిస్తున్నారు. ఇప్పటికే బుల్లితెర సెలబ్రిటీలైన విష్ణు ప్రియ, అనన్య నాగళ్ల, అషు రెడ్డి ఇన్ స్టా గ్రామ్ పెయిడ్ సబ్ స్క్రిప్షన్ ప్రారంభించారు. దెబ్బకు వీరి సబ్ స్క్రైబర్లు కూడా అమాంతం పెరిగిపోయారు. తాజాగా మరో బిగ్ బాస్ బ్యూటీ సిరి హనుమంత్ … Read more