Tollywood: చిరంజీవి, రజినీతో బ్లాక్ బస్టర్స్.. విమానం నడిపే ఏకైక హీరోయిన్.. ఇప్పుడేం చేస్తుందంటే..

Tollywood: చిరంజీవి, రజినీతో బ్లాక్ బస్టర్స్.. విమానం నడిపే ఏకైక హీరోయిన్.. ఇప్పుడేం చేస్తుందంటే..

సినీ పరిశ్రమలో, నటనకు మించి బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన తారలు చాలా మంది ఉన్నారు. వివిధ రంగాల్లో అద్భుతమైన ప్రతిభ కలిగినవారు.. తమకు ఇష్టమైన రంగాలను వదిలి సినిమాల్లో సెటిల్ అయ్యారు. అయితే సినిమాల్లో తమకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు తమకు ఇష్టమైన రంగాల్లోకి అడుగుపెడుతున్నారు. హీరో అజిత్ ప్రస్తుతం రేసింగ్ లో పాల్గొంటున్నాడు. అలాగే అజిత్ కు పైలెట్ లైసెన్స్ ఉందన్న సంగతి తెలిసిందే. ఆయన MIT డ్రోన్, హెలికాప్టర్ ప్రాజెక్టులకు కన్సల్టెంట్‌గా … Read more

అల్లు అర్జున్ రికార్డ్‌..! దిష్టి తీసిన చరణ్‌, గుడ్ న్యూస్..వారసుల డెలివరీ డేట్ వచ్చేసింది!

అల్లు అర్జున్ రికార్డ్‌..! దిష్టి తీసిన చరణ్‌, గుడ్ న్యూస్..వారసుల డెలివరీ డేట్ వచ్చేసింది!

నేటి టాప్ 9 ఎంటర్‌టైన్‌మెంట్ వార్తల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రికార్డు, మెగా ఫ్యామిలీ విశేషాలు, ప్రభాస్ భారీ ఓటీటీ డీల్ ప్రధానంగా నిలిచాయి. దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేయబోయే సినిమా “AA23” అనౌన్స్‌మెంట్ గ్లింప్స్ విడుదలైన కొద్ది కాలంలోనే మూడున్నర లక్షలకు పైగా రీల్స్‌కు థీమ్ మ్యూజిక్‌గా మారి ట్రెండ్‌లో ఉంది. మెగా ఇంట సంబరాలు మొదలు కాబోతున్నాయి. రామ్ చరణ్, ఉపాసన కవలల డెలివరీ డేట్ జనవరి 31, … Read more

Anil Ravipudi: అనిల్ రావిపూడితో కలిసి చదువుకున్న టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా? ఆ రాజకీయ నాయకుడు కూడా..

Anil Ravipudi: అనిల్ రావిపూడితో కలిసి చదువుకున్న టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా? ఆ రాజకీయ నాయకుడు కూడా..

‘మన శంకరవరప్రసాద్ గారు’ ఇచ్చిన సక్సెస్ తో మంచి జోష్‌ లో ఉన్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పటికే రూ. 350 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి రీజినల్ సినిమాల్లో ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. కాగా ఇప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో అపజయమెరుగని దర్శకుడిగా రాజమౌళికి పేరుంది. ఇప్పుడు అనిల్ రావిపూడి పేరు ఈ జాబితాలో … Read more

ఎర్రటి చీరలో గులాబీ పువ్వులా.. ఆషికా అందాల సెగలు..

ఎర్రటి చీరలో గులాబీ పువ్వులా.. ఆషికా అందాల సెగలు..

కన్నడ ముద్దుగుమ్మ ఆషికా రంగనాథ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ బ్యూటీ సొంతం. ఈ అమ్మడు అందానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. అంతలా తన క్యూట్ నెస్‌తో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది ఈ చిన్నది. నందమూరి కళ్యాణ్ రామ్ సరసన అమిగోస్ చిత్రంలో నటించి, ఈ మూవీతోనే తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది. ఈ మూవీలో ఈ అమ్మడు గ్లామర్‌కు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. ముఖ్యంగా ఎన్నో రాత్రులొస్తాయి గానీ … Read more

OTT Movie: ఓటీటీని షేక్ చేస్తోన్నతెలుగు హారర్ థ్రిల్లర్.. 5 రోజుల్లోనే 50 మిలియన్ ప్లస్ స్ట్రీమింగ్ మినట్స్

OTT Movie: ఓటీటీని షేక్ చేస్తోన్నతెలుగు హారర్ థ్రిల్లర్.. 5 రోజుల్లోనే 50 మిలియన్ ప్లస్ స్ట్రీమింగ్ మినట్స్

గత వారంలో పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చాయి. తెలుగుతో పాటు వివిధ భాషలకు చెందిన సినిమాలు, సిరీస్ లు కూడా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ పై సందడి చేస్తున్నాయి. ఇందులో క్రైమ్, హారర్, సస్పెన్స్, థ్రిల్లర్, కామెడీ.. ఇలా అన్ని జానర్లకు చెందిన సినిమాలు ఉన్నాయి. అయితే వీటిలో ఓ తెలుగు హారర్ థ్రిల్లర్ మూవీ మాత్రం ఓటీటీ ఆడియెన్స్ ను తెగ ఆకట్టుకుంటోంది. అసలు అంచనాలు లేకుండా రిలీజై … Read more

కమిట్మెంట్‌కు నో చెబితే ఛాన్స్‌లు ఇవ్వరు.. చిరంజీవి కామెంట్స్‌పై చిన్మయి రియాక్షన్

కమిట్మెంట్‌కు నో చెబితే ఛాన్స్‌లు ఇవ్వరు.. చిరంజీవి కామెంట్స్‌పై చిన్మయి రియాక్షన్

మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా మన శంకరవర ప్రసాద్ గారు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. సక్సెస్ ఫుల్ దర్శకుడిగా పేరున్న అనిల్ రావిపూడి మన శంకర వర ప్రసాద్ గారు సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో గ్రాండ్ గా నిర్వహించింది చిత్రయూనిట్. ఈ ఈవెంట్ … Read more

OTT Movie: వరుస హత్యలతో ఊరు వల్లకాడు.. ఓటీటీలో కాంతార, శంభాల లాంటి సినిమా.. అద్దిరిపోయే ట్విస్టులు

OTT Movie: వరుస హత్యలతో ఊరు వల్లకాడు.. ఓటీటీలో కాంతార, శంభాల లాంటి సినిమా.. అద్దిరిపోయే ట్విస్టులు

థియేటర్లు అయినా, ఓటీటీలైనా ఇప్పుడు డివోషనల్ అండ్ హారర్ మూవీస్ దే హవా. ఆ మధ్యన వచ్చిన కాంతారా సిరీస్ సినిమాలు కానీ , ఇటీవల తెలుగులో వచ్చిన శంభాల సినిమా ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఇటీవల వచ్చిన శంభాల సినిమాలోని . గ్రామీణ నేపథ్యం, దట్టమైన అడవులతో కూడిన విజువల్స్ ఓటీటీ ఆడియెన్స్ కు మంచి థ్రిల్లింగ్ అందించాయి. ఇప్పుడు అలాంటి ఓ హారర్ థ్రిల్లర్ సినిమానే ఓటీటీలో ఉంది. ఈ సినిమా … Read more

ఏంటి మేడం మీరేనా..!! ఒకప్పుడు ఇండస్ట్రీని ఊపేసింది.. ఇప్పుడు ఇలా గుర్తుపట్టలేనంతగా..

ఏంటి మేడం మీరేనా..!! ఒకప్పుడు ఇండస్ట్రీని ఊపేసింది.. ఇప్పుడు ఇలా గుర్తుపట్టలేనంతగా..

ఎంతో మంది హీరోయిన్స్ ఒకానొక సమయంలో ఇండస్ట్రీని ఊపేసి.. స్టార్ డమ్ తెచ్చుకున్నారు. కానీ ఆ తర్వాత కనిపించకుండా మాయం అయ్యారు.  అలాగే మరికొంతమంది ముద్దుగుమ్మలు ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయి అభిమానులకు షాక్ ఇస్తున్నారు. కొంతమంది హీరోయిన్స్ ఇండస్ట్రీకి దూరం అవుతుంటే మరికొంతమంది మాత్రం సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా రాణిస్తున్నారు. ఇక పైన కనిపిస్తున్న హీరోయిన్ ను గుర్తుపట్టారా.? ఒకప్పుడు కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ ఆమె.. అందానికి కేరాఫ్ అడ్రస్ లా ఉండే … Read more

రాజా సాబ్ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారంటూ.. సైబర్‌ పోలీసులకు SKN ఫిర్యాదు

రాజా సాబ్ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారంటూ.. సైబర్‌ పోలీసులకు SKN ఫిర్యాదు

సినీ నటీనటులను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు చేస్తున్న కొన్ని సోషల్ మీడియా హ్యాండిళ్లపై సినీ నిర్మాత శ్రీనివాస్ కుమార్ నాయుడు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జనవరి 23న ఆయన ఈ మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు అందజేశారు. కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తూ గందరగోళాన్ని సృష్టిస్తున్నారని, దీనివల్ల ది రాజా సాబ్ సినిమా యూనిట్‌తో పాటు నటీనటుల ప్రతిష్ఠకు భంగం కలుగుతోందని ఫిర్యాదులో … Read more

Tollywood : చేసిన ఒక్క సినిమా అట్టర్ ప్లాప్.. దెబ్బకు కనిపించకుండా పోయిన హీరోయిన్.. ఇప్పుడు ఇలా..

Tollywood : చేసిన ఒక్క సినిమా అట్టర్ ప్లాప్.. దెబ్బకు కనిపించకుండా పోయిన హీరోయిన్.. ఇప్పుడు ఇలా..

పైన ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె బిజీ బ్యూటీ. కానీ మీకు తెలుసా.. ? తెలుగులో ఒకే ఒక్క సినిమా చేసింది. సెలబ్రెటీ ఫ్యామిలీ నుంచి సినీరంగంలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు.. ఆశించిన స్థాయిలో మాత్రం సక్సెస్ కాలేకపోయింది. అందం, టాలెంట్ ఉన్నప్పటికీ అదృష్టం మాత్రం కలిసిరాలేదు. తాజాగా ఈ అమ్మడు లేటేస్ట్ ఫోటోస్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా.. ? తన పేరు … Read more