మరో బిడ్డకు జన్మనిచ్చిన అట్లీ దంపతులు.. మీర్‌కు చెల్లి వచ్చిదంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్!

మరో బిడ్డకు జన్మనిచ్చిన అట్లీ దంపతులు.. మీర్‌కు చెల్లి వచ్చిదంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్!

తమిళ స్టార్ దర్శకుడు అట్లీ, ప్రియ దంపతులు తమ రెండో బిడ్డకు జన్మనిచ్చారు. తాజాగా తాము ఆడ బిడ్డకు జన్మనిచ్చినట్టు సోషల్‌ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. ఈ సంతోషకరమైన వార్తను అట్లీ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఇలా రాసుకొచ్చాడు మా ప్రపంచం మరింత వెలుగుతో నిండిపోయింది అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. నెట్టింట ఈ పోస్ట్ చూసిన అట్లీ అభిమానులు, శ్రేయోభిలాషులు, సినితారారలు ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఫ్యాన్స్ ఈ పోస్ట్‌కు … Read more

Cinema : ఏం సినిమా మావ.. నిజమైన సంఘటనలతో తీసిన మూవీ.. ఓటీటీలో అస్సలు మిస్ అవ్వకూడని సినిమా..

Cinema : ఏం సినిమా మావ.. నిజమైన సంఘటనలతో తీసిన మూవీ..  ఓటీటీలో అస్సలు మిస్ అవ్వకూడని సినిమా..

‘2018’ అనేది జూడ్ ఆంటోనీ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందింది. కేరళలో జరిగిన విపత్తు ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో టోవినో థామస్, ఆసిఫ్ అలీ, కుంచాకో బోబన్, నరేన్, వినీత్ శ్రీనివాసన్, అపర్ణా బాలమురళి అనేక ఇతర నటీనటులు నటించారు. ఈ చిత్రం సోనీ లివ్ ఓటీటీలో అందుబాటులో ఉంది. Source link

పుష్పలో సమంత సాంగ్‌ను మిస్ అయ్యింది ఈ అమ్మడే.. ఆమె చేసుంటే

పుష్పలో సమంత సాంగ్‌ను మిస్ అయ్యింది ఈ అమ్మడే.. ఆమె చేసుంటే

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. అంతే కాదు ప్రపంచ వ్యక్తంగా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. పుష్పతో తొలిసారి పాన్ ఇండియా సినిమా చేశారు అల్లు అర్జున్.  ‘పుష్ప: ది రైజ్’ సినిమా 2021లో విడుదలైంది. ఈ సినిమా కథ, నటన, సంగీతం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే, ఈ చిత్రంలో ప్రత్యేక ఆకర్షణగా … Read more

వరుస ఫ్లాపులు.. అయినా తగ్గని క్రేజ్.. ఆ స్టార్ హీరోలో నిధి అగర్వాల్‌కు ఛాన్స్.?

వరుస ఫ్లాపులు.. అయినా తగ్గని క్రేజ్.. ఆ స్టార్ హీరోలో నిధి అగర్వాల్‌కు ఛాన్స్.?

అందం అభినయం ఉన్న అదృష్టం లేని భామలు టాలీవుడ్ లో చాలా మంది ఉన్నారు. ఆ లిస్ట్ లో మొదటి వారసులో ఉంటుంది నిధి అగర్వాల్. ఈ అందాల భామ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కు వచ్చిన విషయం తెలిసిందే. తొలి సినిమా నాగ చైతన్యతో చేసింది.  తెలుగులో వరుసగా సినిమాలు చేసిన ఈ అమ్మడు. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది ఈ బ్యూటీ. నటనతోనే కాదు గ్లామర్ పరంగానూ మెప్పించింది. బ్యాక్ టు బ్యాక్ … Read more

Tollywood : ఏఎన్నార్ ఛీ ఇదేం పాట అన్నారు.. అదే పాటతో చిరంజీవి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టారు..

Tollywood : ఏఎన్నార్ ఛీ ఇదేం పాట అన్నారు.. అదే పాటతో చిరంజీవి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టారు..

లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు (ఏఎన్ఆర్) తిరస్కరించిన ఒక పాట, మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో అత్యంత విజయవంతమైన పాటలలో ఒకటిగా ఎలా మారిందో రచయిత కనగాల జయకుమార్ తాజాగా వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో జయకుమార్ ఈ ఆసక్తికరమైన సంఘటనను పంచుకున్నారు. “ఈ కథ గోపాలకృష్ణుడు సినిమా షూటింగ్ సమయంలో మొదలవుతుంది. ఈ సినిమా కోసం “ఇదేమిటబ్బా ఇది అదేను అబ్బా తడిపడి ఊహల పొడి దెబ్బ తొలకరి వలపుకు గురుతబ్బా” అనే పాట రికార్డు చేశారు. అన్నపూర్ణ … Read more

Raja Ravindra: నటుడు రాజా రవీంద్ర ఫ్యామిలీని చూశారా? మనవళ్లు, మనవరాళ్లు ఎంత క్యూట్‌గా ఉన్నారో? ఫొటోస్ వైరల్

Raja Ravindra: నటుడు రాజా రవీంద్ర ఫ్యామిలీని చూశారా? మనవళ్లు, మనవరాళ్లు ఎంత క్యూట్‌గా ఉన్నారో?  ఫొటోస్ వైరల్

టాలీవుడ్ ప్రముఖ నటుడు రాజా రవీంద్ర కెరీర్ ప్రారంభంలో కన్నడ, తమిళ సినిమాల్లో ఎక్కువగా నటించాడు, ఆ తర్వాత తెలుగులో కూడా హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వందల సినిమాల్లో యాక్ట్ చేశాడు. Source link

Hansika Motwanni: సింగిల్‌గానే ఫుల్ హ్యాపీ అంటున్న హన్సిక..

Hansika Motwanni: సింగిల్‌గానే ఫుల్ హ్యాపీ అంటున్న హన్సిక..

దేశముదురు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అందాల భామ హన్సిక. తొలి సినిమాతోనే తన క్యూట్ నెస్ తో కుర్రాళ్ల గుండెల్లో ప్రింట్ అయ్యింది ఈ చిన్నది. దేశముదురు సినిమా తర్వాత ఈ అమ్మడు తెలుగులో వరుసగా సినిమాలు చేసింది.  తెలుగులో తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది హన్సిక. తెలుగు స్టార్ హీరోల సరసన నటించింది. ఎన్టీఆర్ తో కంత్రి, ప్రభాస్ తో బిల్లా, రామ్ తో కందిరీగ, మస్కా సినిమాలో నటించింది. కెరీర్ … Read more

Ram Charan : నా జీవితంలో నాన్నే రియల్ హీరో.. ఆ విషయంలో నాన్ననే ఫాలో అవుతా.. రామ్ చరణ్..

Ram Charan : నా జీవితంలో నాన్నే రియల్ హీరో.. ఆ విషయంలో నాన్ననే ఫాలో అవుతా.. రామ్ చరణ్..

మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ల మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వెండితెరపైనే కాకుండా నిజ జీవితంలోనూ వీరిద్దరూ తండ్రీకొడుకులుగా అందరికీ ఆదర్శంగా నిలుస్తుంటారు. తాజాగా ఎస్క్రైర్ ఇండియా కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తండ్రి చిరంజీవి గురించి రామ్ చరణ్ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్ మాట్లాడుతూ, తన జీవితంలో నిజమైన హీరో తన తండ్రి చిరంజీవి అని గర్వంగా చెప్పుకున్నారు. “నాన్న వారసత్వాన్ని … Read more

సచిన్‌తో టాలీవుడ్ హీరోయిన్ ప్రేమాయణం.. అప్పట్లో తెగ చక్కర్లు.. అసలు విషయం చెప్పిన నటి

సచిన్‌తో టాలీవుడ్ హీరోయిన్ ప్రేమాయణం.. అప్పట్లో తెగ చక్కర్లు.. అసలు విషయం చెప్పిన నటి

 సచిన్ టెండూల్కర్ ఈ పేరే ఓ సంచనలం. క్రికెట్ లో సచిన్ క్రియేట్ చేయని రికార్డ్ లేదు.. ఎలాంటి పిచ్ పైనైనా సరే రఫ్ఫాడించగలడు సచిన్. క్రికెట్ నుంచి సచిన్ విరామం తీసుకున్నపటికీ ఆయన గురించి అభిమానులు ఎదో ఒక సందర్భంలో తలుచుకుంటూ ఉంటారు. సచిన్ తన భార్య అంజలి కంటే 6ఏళ్ళు చిన్న అన్న విషయం తెలిసిందే.. అంజలిని సచిన్ ప్రేమించి పెళ్లాడాడు. అయితే అంజలి కంటే ముందు సచిన్ ఓ టాలీవుడ్ హీరోయిన్ ను … Read more

చీరకట్టులో చిలకమ్మా.. అనికా సురేంద్రన్ అందానికి ఫిదా అవ్వాల్సిందే

చీరకట్టులో చిలకమ్మా.. అనికా సురేంద్రన్ అందానికి ఫిదా అవ్వాల్సిందే

చాలా మంది చైల్డ్ యాక్టర్స్ హీరోలుగా, హీరోయిన్స్ గా మారి సినిమాలు చేస్తున్నారు. ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసిన అనికా సురేంద్రన్ ఇప్పుడు హీరోయిన్ గా సినిమాలు చేస్తుంది. ఇప్పుడు తన అందంతో కుర్రాళ్లను కవ్విస్తుంది ఈ ముద్దుగుమ్మ. నటి అనికా సురేంద్రన్ 2007లో మలయాళ చిత్రసీమలో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ రంగప్రవేశం చేసింది. దీని తరువాత, ఆమె 2014 తమిళ చిత్రం మీని ఐందాల్‌లో అజిత్ కుమార్తెగా నటించింది. ఈ సినిమాలో … Read more