‘మన శంకర్వరప్రసాద్ గారు’ సినిమాలో చిరు కొడుకుగా నటించింది ఎవరో తెలుసా? ఈ ట్విస్ట్ మామూలుగా లేదుగా..

‘మన శంకర్వరప్రసాద్ గారు’ సినిమాలో చిరు కొడుకుగా నటించింది ఎవరో తెలుసా? ఈ ట్విస్ట్ మామూలుగా లేదుగా..

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ సినిమా మన శంకరవరప్రసాద్ గారు. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షోతోనే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. మొదటి రోజే ఏకంగా రూ. 84 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి మెగాస్టార్ పవరేంటో మరోసారి ప్రూవ్ చేసింది. కాగా మన శంకరవరప్రసాద్ గారు సినిమాలో చిరంజీవికి జోడిగా లేడీ సూపర్ స్టార్ నయనతార … Read more

భర్త మహాశయులకు విజ్ఞప్తి ట్విట్టర్ రివ్యూ.. సినిమా అదిరిపోయిందంటగా..!!

భర్త మహాశయులకు విజ్ఞప్తి ట్విట్టర్ రివ్యూ.. సినిమా అదిరిపోయిందంటగా..!!

మాస్ మహారాజ రవితేజ నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా.. తిరుమల కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రం ఇప్పటికే మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు సినిమాపై మ్యాసీవ్ బజ్‌ను సృష్టించాయి.  సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘భర్త … Read more

OTT Movie: మన మధ్యన ఇలాంటి వాళ్లు కూడా ఉన్నారా? తెలంగాణలో జరిగిన రియల్ స్టోరీ.. ఇప్పుడు OTT టాప్ ట్రెండింగ్‌లో..

OTT Movie: మన మధ్యన ఇలాంటి వాళ్లు కూడా ఉన్నారా? తెలంగాణలో జరిగిన రియల్ స్టోరీ.. ఇప్పుడు OTT టాప్ ట్రెండింగ్‌లో..

ఈ మధ్యన నిజ జీవిత సంఘటనలు, ప్రముఖ వ్యక్తుల జీవిత కథల ఆధారంగా సినిమాలు, వెబ్ సిరీస్ లు తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. వీటికి ఆడియెన్స్ నుంచి కూడా మంచి స్పందన వస్తుంటుంది. ముఖ్యంగా ఓటీటీలో ఈ రియల్ స్టోరీలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఒక రియల్ క్రైమ్ స్టోరీనే. తెలంగాణ అమ్మాయిల రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ తో ఈ క్రైమ్ సిరీస్ ను తెరకెక్కించారు. గత 10-15 ఏళ్లుగా తెలంగాణ … Read more

మన శంకరవరప్రసాద్ గారు మూవీ రివ్యూ: వింటేజ్ బాస్ ఈజ్ బ్యాక్.. పక్కా పండగ సినిమా.. టాక్ ఎలా ఉందంటే.?

మన శంకరవరప్రసాద్ గారు మూవీ రివ్యూ: వింటేజ్ బాస్ ఈజ్ బ్యాక్.. పక్కా పండగ సినిమా.. టాక్ ఎలా ఉందంటే.?

మూవీ రివ్యూ: మన శంకరవరప్రసాద్ గారు నటీనటులు: చిరంజీవి, నయనతార, వెంకటేష్, కేథరిన్ త్రెసా, సచిన్ ఖేడ్ కర్, బుల్లి రాజు, అభినవ్ గోమటం, హర్షవర్ధన్ తదితరులు ఎడిటింగ్: తమ్మి రాజు సంగీతం: భీమ్స్ సినిమాటోగ్రఫీ: సమీర్ రెడ్డి కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం: అనిల్ రావిపూడి నిర్మాతలు: సాహు గారపాటి, సుస్మిత కొణిదెల కథ: శంకరవరప్రసాద్ (చిరంజీవి) ఇంటెలిజెన్స్ ఆఫీసర్. కేంద్ర మంత్రి దగ్గర సెక్యూరిటీగా ఉంటాడు. అతని భార్య శశిరేఖ (నయనతార) ఇండియాలోనే రిచెస్ట్ … Read more

Superstar Krishna Statue: విజయవాడలో సూపర్‌స్టార్ కృష్ణ విగ్రహావిష్కరణ

Superstar Krishna Statue: విజయవాడలో సూపర్‌స్టార్ కృష్ణ విగ్రహావిష్కరణ

విజయవాడలో దివంగత సినీ నటుడు, సూపర్‌స్టార్ కృష్ణ విగ్రహావిష్కరణ ఘనంగా జరిగింది. లెనిన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన కృష్ణ విగ్రహాన్ని ఆయన మనవడు జై కృష్ణ, సోదరుడు శేషగిరి రావు ఆవిష్కరించారు. ఈ ప్రతిష్టాపన కార్యక్రమానికి తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరయ్యారు. సూపర్‌స్టార్ కృష్ణ అభిమానులు భారీ సంఖ్యలో విజయవాడకు తరలివచ్చారు. తమ అభిమాన నటుడి విగ్రహాన్ని చూసి ఆనందం వ్యక్తం చేశారు. కృష్ణ గారి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ, ఆయనకు … Read more

Kirrak RP: తన చేపల దుకాణం క్లోజ్ చేయడంపై ఫస్ట్ టైం క్లారిటీ ఇచ్చిన కిర్రాక్ ఆర్పీ..

Kirrak RP: తన చేపల దుకాణం క్లోజ్ చేయడంపై ఫస్ట్ టైం క్లారిటీ ఇచ్చిన కిర్రాక్ ఆర్పీ..

ఆర్టిస్ట్‌గా కొనసాగుతూ ఉండగానే.. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరుతో కర్రీ పాయింట్స్ స్టార్ట్ చేసిన కిర్రాక్ ఆర్పీ.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాడు. నెల్లూరు స్టైల్ వేరే ఉంటుంది అని.. తాను చేపలతో పాటు పులుసులో వేసే అన్ని మసాలా దినుసులు.. నెల్లూరు నుంచే తెప్పినట్లు చెప్పాడు. అంతేకాదు ఆ పులసు పెట్టే వర్కర్స్‌ను సైతం నెల్లూరు నుంచే రప్పించినట్లు అప్పట్లో వివరించాడు. దీంతో ఈ ఫుడ్ లవర్స్ అప్పట్లో ఈ పులసు రుచి … Read more

అందుకే అలాంటి ఫోటోలు షేర్ చేస్తున్నా..! అసలు విషయం చెప్పిన అనన్య నాగళ్ల

అందుకే అలాంటి ఫోటోలు షేర్ చేస్తున్నా..! అసలు విషయం చెప్పిన అనన్య నాగళ్ల

తెలుగు ముద్దుగుమ్మ అనన్య నాగళ్ల వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. మల్లేశం సినిమాతో హీరోయిన్ గా మారిన ఈ చిన్నది వరుసగా సినిమాలు చేసి మెప్పిస్తుంది. మల్లేశం సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసింది. కానీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఈ అమ్మడు నటించిన సినిమాలు వరుసగా విడుదలవుతున్నప్పటికీ అవి హిట్ టాక్ తెచ్చుకోలేకపోతున్నాయి. … Read more

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’లో సర్‌ప్రైజ్ ఎలిమెంట్ ఉంది.. రవితేజ గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన ఆషిక, డింపుల్

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’లో సర్‌ప్రైజ్ ఎలిమెంట్ ఉంది.. రవితేజ గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన ఆషిక, డింపుల్

మాస్ మహారాజా రవితేజ, కిషోర్ తిరుమల దర్శకత్వంలో, సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రం, ఇప్పటికే టీజర్, ట్రైలర్, పాటలతో హ్యుజ్ బజ్‌ను సృష్టించింది. ఈ సినిమా జనవరి 13న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు. ఆషిక రంగనాథ్ మాట్లాడుతూ… డైరెక్టర్ … Read more

The Raja Saab: ప్రభాస్ రాజా సాబ్ సినిమా నిర్మాతలకు హైకోర్టు లో ఎదురు దెబ్బ..

The Raja Saab: ప్రభాస్ రాజా సాబ్ సినిమా నిర్మాతలకు హైకోర్టు లో ఎదురు దెబ్బ..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన రాజా సాబ్ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహించారు. ఈ సినిమా హారర్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. మొదటి షో నుంచి ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుంది. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూశారు. రాజాసాబ్ యూనిట్కు హైకోర్టు సింగిల్ బెంచ్ లో చుక్కెదురైంది. టికెట్ రేట్ పెంచుతూ … Read more

Spirit: సందీప్‌రెడ్డి వంగాకి మాటిచ్చిన ప్రభాస్? ఏంటో తెలిస్తే డార్లింగ్ ఫ్యాన్స్‌ ఎగిరిగంతేస్తారు

Spirit: సందీప్‌రెడ్డి వంగాకి మాటిచ్చిన ప్రభాస్? ఏంటో తెలిస్తే డార్లింగ్ ఫ్యాన్స్‌ ఎగిరిగంతేస్తారు

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటడానికి సిద్ధమవుతున్నారు. ఆయన నటించిన లేటెస్ట్ హర్రర్ కామెడీ ఎంటర్టైనర్ ‘ది రాజా సాబ్’ జనవరి 9న సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా నిర్వహిస్తున్న ప్రమోషన్లలో ప్రభాస్ పంచుకుంటున్న ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా తన సినిమాల గురించి ఆయన చేసిన ఒక షాకింగ్ రివీల్ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం ‘ది రాజా సాబ్’ విడుదల … Read more