Sarkaar Season 6: ఆహా ఓటీటీ ‘సర్కార్’ గేమ్ షోలో ఐపీఎల్ సందడి

Sarkaar Season 6: ఆహా ఓటీటీ ‘సర్కార్’ గేమ్ షోలో ఐపీఎల్ సందడి

ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా దూసుకుపోతుంది. సూపర్ హిట్ సినిమాలు, ఆకట్టుకునే వెబ్ సిరీస్ లు, అదిరిపోయే టాక్ షోలతో ఆహా అభిమానులను అలరిస్తుంది. ఇక ఐపీఎల్ సందడి, ఫన్ తో ఆహా ఓటీటీ పాపులర్ గేమ్ షో ‘సర్కార్’ ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. సర్కార్ గేమ్ షోలో క్రికెట్ నేపథ్య ఎపిసోడ్ లో ప్రముఖ మాజీ ఇండియన్ ప్లేయర్స్ ఎంఎస్ కే ప్రసాద్ ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమంలో కల్యాణ్ కృష్ణ, కౌషిక్ ఎన్ సీ, విద్య … Read more

Trending Folk Song : ఏం సాంగ్ రా బాబూ.. నెల రోజులుగా యూట్యూబ్‏లో గత్తరలేపుతుంది.. డీజేలో మోగిపోతున్న పల్లె పాట..

Sarkaar Season 6: ఆహా ఓటీటీ ‘సర్కార్’ గేమ్ షోలో ఐపీఎల్ సందడి

ప్రస్తుతం సోషల్ మీడియాలో తెలంగాణ ఫోక్ సాంగ్స్ చేస్తున్న రచ్చ గురించి చెప్పక్కర్లేదు. సినిమా పాటలకు మించిన వ్యూస్, రెస్పాన్స్ అందుకుంటూ యూట్యూబ్ లో దుమ్మురేపుతున్నాయి. పల్లె గొంతుల్లో వచ్చే ప్రతి పాట ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుంది. భాష అర్థం కాకపోయినా యావత్ దేశవ్యాప్తంగా ఈ పాటలు మారుమోగుతున్నాయి. ఇక ఇప్పుడు ఎక్కడ విన్నా పల్లె పాటలే వినిపిస్తున్నాయి. పెళ్లి వేడుకలు, పండగలు, స్కూల్ వీడ్కోల కార్యక్రమాల్లోనూ ఈ ఫోక్ పాటలకే స్టెప్పులేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో … Read more

ఇండియన్ మూవీస్‌కు గ్లోబల్‌ హబ్‌గా హైదరబాద్‌ను తీర్చిదిద్దబోతున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

Sarkaar Season 6: ఆహా ఓటీటీ ‘సర్కార్’ గేమ్ షోలో ఐపీఎల్ సందడి

గద్దర్ అవార్డుల వేడుకలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. చాలా మంది సినీ ప్రముఖలు సినీ అభిమానులు అందరూ పాల్గొని.. ఉగాది సంబరాలు జరుపుకనే సందర్భంగా.. తెలంగాణ ప్రభుత్వం తరుపున గద్దర్ ఫిలిం అవార్డస్ ఇవ్వటం.. మన బాధ్యతగా తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమకు హైదరాబాద్‌ ఓ కేంద్రంగా రాణించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, రామానాయుడు, కృష్ణ గారు అప్పట్లో తెలుగు పరిశ్రమ హైదరాబాద్‌కు రావడానికి వాళ్లు తీవ్రమైన కృషి చేసి రామోజీరావుగారు … Read more

Actress Prathyusha: ఎప్పుడైనా సిద్ధార్థ్ రెడ్డిని క్షమించాలనిపించిందా? ప్రత్యూష తల్లి ఆన్సర్ ఇదే.. వీడియో

Sarkaar Season 6: ఆహా ఓటీటీ ‘సర్కార్’ గేమ్ షోలో ఐపీఎల్ సందడి

ప్రముఖ సినీ నటి ప్రత్యూష కేసులో నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు ప్రధాన నిందితుడు సిద్ధార్ధ్‌రెడ్డి. ఇన్నేళ్లుగా అమెరికాలో ఉన్న అతను సుప్రీం కోర్టు ఆదేశాలతో సుమారు 24 ఏళ్ల తర్వాత కోర్టులో లొంగిపోయాడు. 2002 ఫిబ్రవరి 23న కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలుపుకుని తాగారు సిద్ధార్థ రెడ్డి, ప్రత్యూష. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రత్యూష మృతి చెందగా..సిద్ధార్థ్ రెడ్డి కోలుకున్నాడు. అయితే ప్రత్యూషది ఆత్మహత్య కాదు హత్యేనంటూ ఆమె తల్లి న్యాయపోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రత్యూష … Read more

Nagarjuna: ఈ సినిమా మంచి మెడిసిన్‌లా పనిచేస్తుంది.. ఓటీటీ టాప్ ట్రెండింగ్ మూవీపై నాగార్జున ప్రశంసలు

Sarkaar Season 6: ఆహా ఓటీటీ ‘సర్కార్’ గేమ్ షోలో ఐపీఎల్ సందడి

గతేడాది కుబేర, కూలీ సినిమాలతో ఆడియెన్స్ ను పలకరించారు అక్కినేని నాగార్జున. అయితే ఈ రెండూ మల్టీ స్టారర్ సినిమాలే. పైగా వీటిలో నాగార్జున నెగెటివ్ రోల్స్ పోషించడం గమనార్హం. దీంతో నాగ్ ను మళ్లీ సోలో హీరోగా చూడాలని అక్కినేని ఫ్యాన్స్ బాగా కోరుకుంటున్నారు. దీనికి తోడు ఇప్పుడు నాగ్ నటించేది వందో సినిమా కావడంతో ఈ ప్రాజెక్టుపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇందుకు తగ్గట్టుగానే ఈ మూవీ కోసం కింగ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. … Read more

Cinema OTT: వామ్మో.. థియేటర్లలో వణుకుపుట్టించింది.. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తున్న థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Sarkaar Season 6: ఆహా ఓటీటీ ‘సర్కార్’ గేమ్ షోలో ఐపీఎల్ సందడి

సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు చూడడం మీకు ఇష్టమా.. ? అయితే ఖచ్చితంగా ఈ మూవీ గురించి తెలుసుకోవాల్సిందే. ఇన్నాళ్లు థియేటర్లలో ప్రేక్షకులకు వణుకుపుట్టించింది. ఒళ్లు గగుర్పొడిచే సీన్లు.. ఊహించని ట్విస్టులతో సాగే ఈ తమిళ సూపర్ నేచురల్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయ్యింది. ఇంతకీ ఈ సినిమా పేరెంటో తెలుసా.. ? హారర్, మిస్టరీ, సస్పెన్స్ ఎలిమెంట్స్ తో తెరకెక్కించిన ఈ మూవీ.. థియేటర్లలో థ్రిల్లింగ్ ఎక్స్‏పీరియన్స్ ఇచ్చేందుకు వచ్చేస్తుంది. థియేటర్లలో విడుదలైన … Read more

Jabardasth: అనసూయ ప్లేస్‌లో జబర్దస్త్‌ యాంకర్‌గా ఛాన్స్.. ఆ కారణంతో రిజెక్ట్ చేసిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఎవరంటే?

Sarkaar Season 6: ఆహా ఓటీటీ ‘సర్కార్’ గేమ్ షోలో ఐపీఎల్ సందడి

కంటెంట్ పరంగా కొన్ని విమర్శలున్నా మొన్నటివరకు జబర్దస్త్ కామెడీ షోకు ఆడియెన్స్ నుంచి మంచి ఆదరణ వచ్చింది. గతంలో కంటే కాకపోయినా ఇప్పుడు కూడా చాలా మంది ఈ కామెడీ షోను రెగ్యులర్ గా ఫాలో అవుతున్నారు. ఈ షోలో కంటెస్టెంట్స్ గా పనిచేసిన వారిలో చాలా మంది ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో బిజీ బిజీగా ఉంటున్నారు. హీరోలుగా, డైరెక్టర్లుగా, కమెడియన్లుగా, సహాయక నటులుగా రాణిస్తున్నారు. ఇక ఇదే జబర్దస్త్ షోకు యాంకర్ గా వ్యవహరించిన అనసూయ … Read more

‘రంగీలా’ పాట చూసి ‘భూత్’ హీరోయిన్‌ను ఫిక్స్ చేశా! రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు

Sarkaar Season 6: ఆహా ఓటీటీ ‘సర్కార్’ గేమ్ షోలో ఐపీఎల్ సందడి

సినిమా రంగంలో ట్రెండ్ సెట్టర్ గా పేరుగాంచిన ఆయన ఎప్పుడూ తనదైన శైలిలో వార్తల్లో ఉంటారు. క్రైమ్ థ్రిల్లర్స్, గ్యాంగ్‌స్టర్ డ్రామాలతోనే కాకుండా, హర్రర్ సినిమాలతో ప్రేక్షకులను వెరైటీగా భయపెట్టడంలో ఆయన దిట్ట. తాజాగా ముంబైలో జరిగిన రెడ్ లారీ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొన్న ఈ సెన్సేషనల్ డైరెక్టర్, తన కెరీర్‌లోని క్లాసిక్ హర్రర్ మూవీ ‘భూత్’ గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా ఆ సినిమాలో హీరోయిన్ ఎంపిక వెనుక ఉన్న అసలు రహస్యాన్ని బయటపెట్టిన … Read more

Alluda Majaka: మాస్ హిట్ ‘అల్లుడా మజాకా’ మూవీకి మొదట పెట్టిన టైటిల్ వేరే.. అదేంటంటే..?

Sarkaar Season 6: ఆహా ఓటీటీ ‘సర్కార్’ గేమ్ షోలో ఐపీఎల్ సందడి

తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి, క్రేజీ డైరెక్టర్ ఇ.వి.వి. సత్యనారాయణ కాంబినేషన్‌కు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరి కలయికలో వచ్చిన సినిమా అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు ‘అల్లుడా మజాకా’. 1995లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో థియేటర్లలో సృష్టించిన మాస్ జాతర అంతా ఇంతా కాదు. కాస్త అడల్ట్ టచ్ ఉంటుంది.. చిరు ఇమేజ్‌కు సెట్ కాలేదనే విమర్శలు ఉన్నా కూడా మాస్ సెంటర్లలో రప్ఫాడించింది అల్లుడా మజాకా. అయితే … Read more

పోలీసుల అత్యుత్సాహంతో యువకుడి మృతి

Sarkaar Season 6: ఆహా ఓటీటీ ‘సర్కార్’ గేమ్ షోలో ఐపీఎల్ సందడి

కృష్ణా జిల్లాలోని గన్నవరం నియోజకవర్గం, కేసరపల్లిలో జరిగిన విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ట్రాఫిక్ పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా జరిగిన ప్రమాదంలో పలగాని ప్రణయ్ అనే ఇంజనీరింగ్ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. కేఎల్ యూనివర్సిటీలో ఫైనల్ ఇయర్ చదువుతున్న ప్రణయ్, తన తమ్ముడు కౌశిక్‌ను ట్యూషన్ కోసం అవుటపల్లికి ద్విచక్ర వాహనంపై తీసుకెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: Rashmika: రష్మిక మాస్ వార్నింగ్.. … Read more