Actress : రూ.4 కోట్లతో తీస్తే రూ.110 కోట్ల కలెక్షన్స్.. 13 ఏళ్లకే హీరోయిన్గా సెన్సేషన్.. ఈ బ్యూటీ గురించి తెలిస్తే..
ఇటీవల కాలంలో భారీ బడ్జెట్ చిత్రాలు కాకుండా చిన్న సినిమాలు భారీ విజయాన్ని అందుకుంటున్న సంగతి తెలిసిందే. నటీనటులు కాకుండా కథకు ప్రాధాన్యత ఇస్తూ రూపొందించిన సినిమాలను జనాలు ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఇప్పుడు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద చిన్న చిన్న సినిమాలు సత్తా చాటతున్నాయి. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ సినిమా మాత్రం 2016లో సంచలనంగా మారింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై రికార్డ్స్ కొల్లగొట్టింది. అందులో కనిపించిన నటి 13 ఏళ్ల వయసులోనే హీరోయిన్ … Read more