అందాల భామలకు కలిసిరాని 2025, కొత్త ఏడాదిలో ఫామ్‌లోకి వస్తారా
2025వ సంవత్సరం పలువురు స్టార్ హీరోయిన్‌లకు పెద్దగా కలిసి రాలేదు. ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సీనియర్ నటీమణులు ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయారు. ఈ నేపథ్యంలో, 2026లో మళ్లీ ఫామ్‌లోకి వచ్చి విజయం సాధించేందుకు కష్టపడుతున్నారు. ఈ జాబితాలో ముందుగా అనుష్క శెట్టి ఉన్నారు. లాంగ్ గ్యాప్ తర్వాత వచ్చిన ఘాటీ సినిమా బజ్ సృష్టించలేకపోయింది. దీంతో ఆమె ఇప్పుడు 2026లో విడుదల కానున్న మలయాళ చిత్రం కథనార్ పై ఆశలు పెట్టుకున్నారు. … Read more