బ్లాక్ డ్రెస్‌లో రకుల్.. గ్లామర్‌తో చంపేస్తుందిగా..
ఒకప్పుడు వరస సినిమాలతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్న ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంది. నిత్యం గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ తన అందం, అభినయంతో నెట్టింట సందడి చేస్తుంది. ఈ చిన్నది వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీతో తెలుగు వెండితెరకు పరిచయమైంది. ఈ మూవీతో మంచి ఫేమ్ సంపాదించుకుంది తర్వాత వరసగా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ కొట్టేసి, టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా సత్తా చాటింది. టాలీవుడ్ లో … Read more