కమిట్మెంట్‌కు నో చెబితే ఛాన్స్‌లు ఇవ్వరు.. చిరంజీవి కామెంట్స్‌పై చిన్మయి రియాక్షన్
మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా మన శంకరవర ప్రసాద్ గారు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. సక్సెస్ ఫుల్ దర్శకుడిగా పేరున్న అనిల్ రావిపూడి మన శంకర వర ప్రసాద్ గారు సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో గ్రాండ్ గా నిర్వహించింది చిత్రయూనిట్. ఈ ఈవెంట్ … Read more