Mahesh Babu: ఈ ముగ్గురూ సినిమా స్టార్స్ మహేష్ బాబు క్లాస్ మేట్స్ అని తెలుసా? అందరూ పాన్ ఇండియా ఫేమస్
ఇవాళ (ఆగస్టు 09)టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు. దీంతో అతని కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ హ్యాండ్సమ్ హీరోకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఇక మహేష్ పుట్టిన రోజు సందర్భంగా అతని అభిమానులు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. అన్నదానం, రక్తదానం వంటి మంచి కార్యక్రమాలు నిర్వహించారు. ఇక సోషల్ మీడియాలోనూ మహేష్ బాబు పేరు మార్మోగుతుంది. సూపర్ స్టార్ ఫొటోలు, వీడియోలను షేర్ … Read more