ఆ సినిమా చూస్తే నిద్రపట్టలేదు, ఏడు పొచ్చేసింది.. అతన్ని చాలా మిస్ అవుతున్నా.. హీరో శివరాజ్ కుమార్ ఎమోషనల్ కామెంట్స్

ఆ సినిమా చూస్తే నిద్రపట్టలేదు, ఏడు పొచ్చేసింది.. అతన్ని చాలా మిస్ అవుతున్నా.. హీరో శివరాజ్ కుమార్ ఎమోషనల్ కామెంట్స్

కన్నడ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న సీనియర్ హీరో శివరాజ్ కుమార్ మరోసారి తన మనసులోని మాటలను అభిమానులతో పంచుకున్నారు. సాధారణంగా యాక్షన్, కమర్షియల్ సినిమాలతో ప్రేక్షకులను అలరించే ఆయన.. ఇటీవల ఓ కుటుంబ కథా చిత్రం చూసి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారట. సినిమా పూర్తయిన తర్వాత చాలాసేపు ఆ భావోద్వేగం నుంచి బయటపడలేకపోయానని ఆయన చెప్పడం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం శివరాజ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన బెయిల్ మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ … Read more

Roja: ఆ హీరో అంటే చాలా ఇష్టం.. ఆయనతో చాలా సినిమాలు చేశా.. హీరోయిన్ రోజా..

ఆ సినిమా చూస్తే నిద్రపట్టలేదు, ఏడు పొచ్చేసింది.. అతన్ని చాలా మిస్ అవుతున్నా.. హీరో శివరాజ్ కుమార్ ఎమోషనల్ కామెంట్స్

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రోజా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రోజా తన వృత్తి, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన రియాలిటీ షో పరంజ్యోతి విజయ రహస్యం నుంచి అభిమాన నటి శ్రీదేవి వరకు, మహిళలకు స్ఫూర్తిదాయక సందేశం వరకు పలు అంశాలపై ఆమె మాట్లాడారు. తన రియాలిటీ షో పరంజ్యోతి గురించి మాట్లాడుతూ, అది రెండు రకాలుగా తనకు ప్లస్ అయిందని రోజా చెప్పారు. రాపిడ్ ఫైర్ రౌండ్‌లో రోజా తన … Read more

The Paradise: యాక్టింగ్ కాకుండా నాకు తెలిసిన స్కిల్ అదొక్కటే.. హీరో కాకపోయి ఉంటే ఆ పని చేసే వాడిని: నాని

ఆ సినిమా చూస్తే నిద్రపట్టలేదు, ఏడు పొచ్చేసింది.. అతన్ని చాలా మిస్ అవుతున్నా.. హీరో శివరాజ్ కుమార్ ఎమోషనల్ కామెంట్స్

నాని హీరోగా నటించిన ‘ది ప్యారడైజ్’ సినిమాకు భారీ కలెక్షన్లు వస్తున్నాయి. సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కు నెగెటివ్ రివ్యూలు వచ్చినప్పటికీ కలెక్షన్లు మాత్రం దుమ్మురేపుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు రెండు రోజుల్లో కలిపి రూ. 114 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. సినిమాలో ముఖ్యంగా నాని, మోహన్ బాబుల యాక్టింగ్ కు ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు. వారిని చూడడానికే ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారని తెలుస్తోంది. … Read more

The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ సక్సెస్ మీట్.. మరోసారి గొప్ప మనసు చాటుకున్న మోహన్ బాబు.. ఏం చేశారంటే?

ఆ సినిమా చూస్తే నిద్రపట్టలేదు, ఏడు పొచ్చేసింది.. అతన్ని చాలా మిస్ అవుతున్నా.. హీరో శివరాజ్ కుమార్ ఎమోషనల్ కామెంట్స్

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘ది ప్యారడైజ్’ సినిమా ఫీవర్ నడుస్తోంది. ఎక్కడ చూసినా ఈ సినిమా పేరే వినిపిస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో అయితే ఈ మూవీ పేరు తెగ మార్మోగుతుంది. స్వయంగా మాజీ మంత్రి, బీఆర్ ఎస్ అగ్రనేత కేటీఆర్ సైతం ది ప్యారడైజ్ సినిమాను చూసేందుకు థియేటర్ కు వెళుతున్నాననడం ఆసక్తికరంగా మారింది. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ఈ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో జడల్ అనే పాత్రలో … Read more

ముఖానికి 20 కుట్లు, సర్జరీ.. కట్ చేస్తే ఆరు రోజులకే షూటింగ్.. హీరోయిన్ డెడికేషన్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే

ఆ సినిమా చూస్తే నిద్రపట్టలేదు, ఏడు పొచ్చేసింది.. అతన్ని చాలా మిస్ అవుతున్నా.. హీరో శివరాజ్ కుమార్ ఎమోషనల్ కామెంట్స్

తమిళ సినీ పరిశ్రమలో ప్రస్తుతం ‘మండాడి’ పేరు మార్మోగిపోతోంది. కమెడియన్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి హీరోగా ఎదిగిన సూరి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. సూరితో పాటు తెలుగు నటుడు సుహాస్, సీనియర్ నటుడు సత్యరాజ్ కీలక పాత్రల్లో కనిపించగా.. కథకు తగ్గట్టుగా తన నటనతో మెప్పించిన మహిమా నంబియార్ కూడా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్నారు. సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విడుదలైన కొద్దిరోజుల్లోనే భారీ … Read more

Rashmi Gautam: రేబీస్‌తో రెండేళ్ల బాలుడి మరణం.. జబర్దస్త్ యాంకర్ రష్మీ ఏమన్నారంటే?

ఆ సినిమా చూస్తే నిద్రపట్టలేదు, ఏడు పొచ్చేసింది.. అతన్ని చాలా మిస్ అవుతున్నా.. హీరో శివరాజ్ కుమార్ ఎమోషనల్ కామెంట్స్

సాధారణంగా కుక్క కరిస్తేనే రేబీస్ వస్తుందనుకుంటారు చాలా మంది. అయితే ఇది చాలా పొరపాటు. తాజాగా పల్నాడు జిల్లా ఈవూరు మండలంలో రుద్రాన్ష్ అనే రెండేళ్ల బాలుడు కుక్క కరవకపోయినా రేబీస్ తో కన్నుమూశాడు. చిన్నారి ముఖంపై గాయం కాగా ఒక వీధి కుక్క ఆ గాయాన్ని నాకింది. దీంతో వైరస్ బాలుడి బాడీలోకి చేరి రేబీస్ సోకింది. దీంతో రెండు రోజుల క్రితం రుద్రాన్ష్ కన్నుమూశాడు. ఈ ఘటన అందరినీ కలిచివేస్తోంది. ఇప్పుడిదే ఘటనపై కొందరు … Read more

Bigg Boss 10: హోస్ట్‌లోకి కొత్త కంటెస్టెంట్స్.. రాగానే త్రిగుణ్‌కు ఇచ్చిపడేసిన మిథిలేష్..

ఆ సినిమా చూస్తే నిద్రపట్టలేదు, ఏడు పొచ్చేసింది.. అతన్ని చాలా మిస్ అవుతున్నా.. హీరో శివరాజ్ కుమార్ ఎమోషనల్ కామెంట్స్

నిన్నటి (డే 18) ఎపిసోడ్‌లో భారీ ట్విస్ట్ చోటుచేసుకుంది. అపూర్వ, మిథిలేష్, రామకృష్ణ ముగ్గురు బిగ్ బాస్ హౌస్ గేట్ వద్ద ప్రత్యక్షం కావడంతో ఇంటి సభ్యులంతా ఆశ్చర్యపోయారు. వారిని ఇంటి సభ్యులుగా తీసుకోవాలా వద్దా అనే నిర్ణయం ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్ల చేతుల్లోనే ఉందని బిగ్ బాస్ ప్రకటించాడు. దీంతో ఈ ముగ్గురు తమ గురించి, తమ గేమ్ ప్లాన్ గురించి ఇంటి సభ్యులకు వివరించారు. తాను ఇంట్లోకి వస్తే ప్రస్తుతం ఉన్న గ్రూపులను బ్రేక్ … Read more

OTT Movie: బాయ్‌ఫ్రెండ్ ఆత్మహత్య.. గర్ల్‌ఫ్రెండ్ అరెస్ట్.. ఓటీటీలో మరో ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు

ఆ సినిమా చూస్తే నిద్రపట్టలేదు, ఏడు పొచ్చేసింది.. అతన్ని చాలా మిస్ అవుతున్నా.. హీరో శివరాజ్ కుమార్ ఎమోషనల్ కామెంట్స్

ప్రతి కథ కూడా సులభంగా అందరికీ అర్థమైయ్యేలా ఉండ‌దు. కొన్ని కథలు మనల్ని అసౌకర్యానికి గురిచేస్తాయి.. మనం సహజంగా అంగీకరించే విషయాలను కూడా ఆ క‌థ‌లు ప్రశ్నించేలా చేస్తాయి.. చూడకూడదనుకునే నిజాలను ఎదుర్కొనేలా మ‌న‌ల్ని సిద్ధం చేస్తాయి. అలాంటి క‌థే ‘పూజా మేరీ జాన్’. నవ్‌జోత్ గులాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దినేశ్ విజన్, అమర్ కౌశిక్ నిర్మించారు. మ్యాడాక్ ఫిలిమ్స్‌ బ్యానర్‌పై తెరకెక్కిన ‘పూజా మేరీ జాన్’ అక్టోబర్ 2, 2026న హిందీ జీ5లో … Read more

RaviChandra : టాలీవుడ్‏లో విషాదం.. సీనియర్ డైరెక్టర్ రవిచంద్ర కన్నుమూత..

ఆ సినిమా చూస్తే నిద్రపట్టలేదు, ఏడు పొచ్చేసింది.. అతన్ని చాలా మిస్ అవుతున్నా.. హీరో శివరాజ్ కుమార్ ఎమోషనల్ కామెంట్స్

తెలుగు చిత్రపరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన సీనియర్ దర్శకుడు సారిక సత్య రవిచంద్ర (84) హైదరాబాదులో కన్నుమూశారు. కొంతకాలంగా వయోభారంతో బాధపడుతున్న ఆయన మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల టాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు. రవిచంద్ర స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు. చిన్నతనం నుంచే సినిమా రంగంపై ఉన్న ఆసక్తితో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టారు. తొలినాళ్లలో దిగ్గజ దర్శకులు కమలాకర కామేశ్వరరావు, ఆదుర్తి సుబ్బారావు, అలాగే … Read more

అమ్మబాబోయ్..!స్టార్ హీరోయిన్స్ కూడా కుళ్ళుకునేలా ఉందిగా.!! శ్రీకాంత్ కూతురు ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?

ఆ సినిమా చూస్తే నిద్రపట్టలేదు, ఏడు పొచ్చేసింది.. అతన్ని చాలా మిస్ అవుతున్నా.. హీరో శివరాజ్ కుమార్ ఎమోషనల్ కామెంట్స్

టాలీవుడ్‌లో ఒకప్పుడు వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో శ్రీకాంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రేమకథలు, కుటుంబ కథా చిత్రాలతో పాటు విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించిన ఆయన.. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనదైన శైలిలో కొనసాగుతున్నారు. హీరోగా అలరించిన శ్రీకాంత్ ఇప్పుడు కథకు కీలకమైన పాత్రలు, విలన్ పాత్రలు చేస్తూ బిజీగా ఉన్నారు. శ్రీకాంత్ వారసుడిగా ఆయన కుమారుడు రోషన్ ఇప్పటికే సినీ రంగంలోకి అడుగుపెట్టిన విషయం … Read more