Actress : దుస్తులు విప్పేసి డ్యాన్స్ చేయ్.. ఆ డైరెక్టర్ ఇబ్బంది పెట్టాడు.. టాలీవుడ్ హీరోయిన్ సంచలన కామెంట్స్..

Actress : దుస్తులు విప్పేసి డ్యాన్స్ చేయ్.. ఆ డైరెక్టర్ ఇబ్బంది పెట్టాడు.. టాలీవుడ్ హీరోయిన్ సంచలన కామెంట్స్..

టాలీవుడ్ హీరోయిన్ తనుశ్రీ దత్తా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె ఎక్కువగా ముక్కుసూటిగా మాట్లాడుతూ నిత్యం వార్తలలో నిలుస్తుంది. ఒకప్పుడు వరుస సినిమాలతో అలరించిన ఆమె.. ఇప్పుడు ఏదో ఒక కారణం చేత సోషల్ మీడియాలో నిరంతరం వార్తల్లో నిలుస్తూనే ఉంది. మీటూ ఉద్యమం సమయంలో ఆమె మరో నటుడిపై తీవ్ర ఆరోపణలు చేసింది. అలాగే ఇప్పుడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఒక దర్శకుడు తనతో అనుచితంగా ప్రవర్తించాడని తెలిపింది. ఆ డైరెక్టర్ తనతో డిమాండ్ చేస్తూ … Read more

Anusha Shetty : అతడు నాకు ప్రపోజ్ చేశాడు.. వెంటనే ఓకే చెప్పేశాను.. అనుష్క..

Anusha Shetty : అతడు నాకు ప్రపోజ్ చేశాడు.. వెంటనే ఓకే చెప్పేశాను.. అనుష్క..

సాధారణంగా సినీ పరిశ్రమలో కొంతమంది నటీమణులు స్టార్డమ్ సంపాదించడమే కాకుండా అటు ప్రేక్షకుల హృదయాలను కూడా శాసిస్తున్నారు. అలాంటి హీరోయిన్లలో అనుష్క శెట్టి ఒకరు. పాన్ ఇండియా సినీప్రియుల మనసులలో దేవసేనగా చెరగని ముద్ర వేసింది. అందంతోపాటు అద్భుతమైన నటనతో జనాలను కట్టిపడేసింది. బాహుబలి సినిమాతో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్న స్వీటీ.. ఆ తర్వాత మాత్రం సినిమాలు తగ్గించేసింది. కొన్నాళ్లు బ్రేక్ తీసుకున్న ఈ అమ్మడు.. ఇప్పుడు మరోసారి సినీప్రియులను అలరిస్తుంది. ఇటీవలే ఘాటీ సినిమాతో … Read more

Cinema : తస్సాదియ్యా.. 2025లో ఓటీటీలో అదరగొట్టిన సినిమాలు ఇవే.. ఇప్పటికీ ట్రెండింగ్..

Cinema : తస్సాదియ్యా.. 2025లో ఓటీటీలో అదరగొట్టిన సినిమాలు ఇవే.. ఇప్పటికీ ట్రెండింగ్..

2025 సంవత్సరం ఓటీటీలో ఉత్కంఠ, థ్రిల్‌లను అందించే సినిమాల ఆధిపత్యం చెలాయించాయి. జ్యువెల్ థీఫ్ అనే హై-ఆక్టేన్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లో దేవర విలన్ సైఫ్ అలీ ఖాన్ ఒక మోసపూరిత, జిత్తులమారి, మాస్టర్ మైండ్‌ఫుల్ దొంగగా నటించాడు. ఈ సినిమా కథ ఒక పెద్ద, రహస్యమైన ఆభరణాల దోపిడీ చుట్టూ తిరుగుతుంది. ఇక్కడ ప్రతి అడుగు కొత్త మలుపు, ఉత్కంఠను సృష్టిస్తుంది. “జ్యువెల్ థీఫ్” అనేది పోలీసులు, నిఘా సంస్థలు తనను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ముందుండే … Read more

Psych Siddhartha Movie Review: సైక్ సిద్ధార్థ సినిమా రివ్యూ.. నందు హిట్టు కొట్టాడా.. ?

Psych Siddhartha Movie Review: సైక్ సిద్ధార్థ సినిమా రివ్యూ.. నందు హిట్టు కొట్టాడా.. ?

మూవీ రివ్యూ: సైక్ సిద్ధార్థ నటీనటులు: శ్రీ నందు, యామిని భాస్కర్, నరసింహ ఎస్, ప్రియాంక రెబెక్కా, సుకేష్ తదితరులు.. సంగీతం: స్మరన్ సాయి సినిమాటోగ్రఫీ: కె. ప్రకాష్ రెడ్డి నిర్మాతలు: శ్రీ నందు, శ్యామ్ సుందర్ రెడ్డి దర్శకత్వం: వరుణ్ రెడ్డి హీరోగా నిలదొక్కుకోవడానికి దాదాపు 19 ఏళ్లుగా పోరాడుతున్న నందు.. ఈసారి రొటీన్ కి భిన్నంగా సైక్ సిద్ధార్థతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. Gen-Z ఆడియన్స్‌ని టార్గెట్ చేస్తూ.. కాస్త ట్రిక్కీ కాన్సెప్ట్‌తో చేసిన … Read more

ఐబొమ్మ రవి కస్టడీ రిపోర్టులో కీలక విషయాలు

ఐబొమ్మ రవి కస్టడీ రిపోర్టులో కీలక విషయాలు

ఐబొమ్మ రవి కస్టడీ రిపోర్ట్ ద్వారా పలు కీలక, షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. పైరసీ కార్యకలాపాల ద్వారా తాను ₹13 కోట్ల 40 లక్షలు సంపాదించినట్లు రవి పోలీసుల విచారణలో అంగీకరించారు. ఈ మొత్తం ఏడు బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ అయినట్లు గుర్తించారు. ఆన్‌లైన్ బెట్టింగ్ యాడ్స్ ప్రమోషన్ ద్వారా ఒక్కసారిగా ₹1 కోటి 58 లక్షలు పొందినట్లు కూడా విచారణలో తేలింది. పన్నుల సమస్యలు రాకుండా ఉండేందుకు ₹90 లక్షలు తన సోదరి చంద్రిక … Read more

న్యూ ఇయర్ ట్రిప్‌కి పూజా, మాళవిక, మౌని రాయ్‌

న్యూ ఇయర్ ట్రిప్‌కి పూజా, మాళవిక, మౌని రాయ్‌

నూతన సంవత్సర వేడుకలను విదేశాల్లో ఎంజాయ్‌ చేయడానికి టాలీవుడ్ బాలీవుడ్‌ స్టార్స్ ముంబై ఎయిర్‌పోర్ట్‌కు క్యూ కట్టారు. ఇంకొందరు తమ అభిమానులకు సోషల్ మీడియాలో న్యూ ఇయర్‌ విషెస్ పోస్ట్‌ చేస్తున్నారు. ‘ది రాజా సాబ్’లో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కిర్రాక్ లుక్‌లో కనిపించిన మాళవిక మోహనన్‌ న్యూ ఇయర్ సెలబ్రేషన్‌ కోసం విదేశాలకు వెళుతూ ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. ది రాజా సాబ్‌లో ముగ్గురు హీరోయిన్లలో మాళవిక ఒకరు. నాగిని సీరియల్‌తో తెలుగు ఫ్యాన్స్‌ ఫాలోయింగ్ … Read more

Avatar 3 Villian: ఏంటీ.. అవతార్ 3లో విలన్.. ఆ స్టార్ హీరో మనవరాలా.. ? ఆమె బ్యాగ్రౌండ్ తెలిస్తే..

Avatar 3 Villian: ఏంటీ.. అవతార్ 3లో విలన్.. ఆ స్టార్ హీరో మనవరాలా.. ? ఆమె బ్యాగ్రౌండ్ తెలిస్తే..

ప్రపంచవ్యాప్తంగా అవతార్ మూవీకి ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. హాలీవుడ్ సినిమా అయినప్పటికీ ఇండియాలోనూ సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికే విడుదలైన రెండు భాగాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు మూడో మూవీ అవతార్ 3 జనాల ముందుకు వచ్చేసింది. పది రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా భారత్ లో అంతంత మాత్రంగానే ఆడింది. తొలి రెండు భాగాలతో పోలిస్తే స్టోరీపై మాత్రం విమర్శలు వచ్చాయి. మొత్తానికి ఈ మూవీకి అటు పాజిటివ్.. ఇటు … Read more

Tollywood: ‘ఘోరమైన పాపం చేశావ్’..టాలీవుడ్ హీరోయిన్‌పై ముస్లింల తీవ్ర ఆగ్రహం.. అసలు ఏం జరిగిందంటే?

Tollywood: ‘ఘోరమైన పాపం చేశావ్’..టాలీవుడ్ హీరోయిన్‌పై ముస్లింల తీవ్ర ఆగ్రహం.. అసలు ఏం జరిగిందంటే?

నుష్రత్ బరూచా.. సినిమాలతో పాటు వివాదాల్లోనూ ఈ ముద్దుగుమ్మ పేరు తరచూ వినిపిస్తోంది. గతంలో శివాజీతో కలిసి తాజ్ మహల్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా రాణిస్తోంది. ఆ మధ్యన బెల్లం కొండ శ్రీనివాస్ తో కలిసి ఛత్రపతి రీమేక్ లోనూ కథానాయికగా నటించిన నుష్రత్ పై ఇప్పుడు ముస్లిం సమాజం తీవ్రంగా మండిపడుతోంది. నుష్రత్ ఇటీవల మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలోని మహాకల్ ఆలయాన్ని సందర్శించింది. … Read more

Actress : నీతో డేటింగ్‌కు వెళ్లాలని ఉంది.. ఎంత తీసుకుంటావో చెప్పు.. హీరోయిన్‏కు వేధింపులు..

Actress : నీతో డేటింగ్‌కు వెళ్లాలని ఉంది.. ఎంత తీసుకుంటావో చెప్పు.. హీరోయిన్‏కు వేధింపులు..

సాధారమంగా సినీరంగంలోని హీరోయిన్లకు ఉండే ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. తమకు ఇష్టమైన తారలను ఆరాధించేవాళ్లు చాలా మంది ఉంటారు. హీరోయిన్లు బయట కనిపిస్తే వారితో సెల్ఫీ దిగాలని ఫ్యాన్స్ చేసే ఆత్యుత్సాహం గురించి తెలిసిందే. ఇప్పుడు సోషల్ మీడియా ప్రపంచంలో తమకు ఇష్టమైన తారలతో నేరుగా ముచ్చటిస్తున్నారు. సెలబ్రెటీలు సైతం అభిమానులతో నెట్టింట చిట్ చాట్ నిర్వహిస్తుంటారు. ఇదివరకు చాలా మంది హీరోయిన్లకు ఫ్యాన్స్ నుంచి ప్రేమ, పెళ్లి ప్రపోజల్స్ వస్తుంటాయి. తాజాగా మలయాళీ ఇండస్ట్రీకి చెందిన … Read more

Tabu : ఏంటీ.. ఈ అమ్మాయి టబు కూతురా.. ? 54 ఏళ్ల వయసులో ఇలా ట్విస్టు ఇచ్చారేంటీ మేడమ్..

Tabu : ఏంటీ.. ఈ అమ్మాయి టబు కూతురా.. ? 54 ఏళ్ల వయసులో ఇలా ట్విస్టు ఇచ్చారేంటీ మేడమ్..

హీరోయిన్ టబు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 54 ఏళ్ల వయసులో ఇప్పటికీ ఏమాత్రం తగ్గని ఫిట్‌నెస్, లుక్స్ తో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఒకప్పుడు హీరోయిన్ గా అలరించిన టబు.. ఇప్పుడు కీలకపాత్రలు పోషిస్తూ అలరిస్తుంది. ఇప్పుడు చేతినిండా సినిమాలతో కుర్రహీరోయిన్లకు గట్టిపోటీ ఇస్తుంది. పెళ్లికి దూరంగా సింగిల్ లైఫ్ ఎంజాయ్ చేస్తూనే.. నిత్యం గ్లామరస్ ఫోటోలతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. అందం, అభినయంతో యువతకు చెమటలు పట్టిస్తోంది. దక్షిణాదితోపాటు అటు హిందీలోనూ సత్తా చాటుతుంది. టబుకు … Read more