OTT Movie: ఏకంగా 9 ఓటీటీల్లోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన సినిమా
సాధారణంగా సినిమాలన్నీ థియేటర్లలో రిలీజైన తర్వాతే ఓటీటీలోకి వస్తుంటాయి. అయితే, కొన్ని సినిమాలు మాత్రం థియేట్రికల్ రిలీజ్ కాకుండానే డైరెక్టుగా ఓటీటీలలో డిజిటల్ ప్రీమియర్ అవుతుంటాయి. అలా తాజాగా ఓ తెలుగు సినిమా డైరెక్టుగా ఓటీటీలోకి వచ్చేసింది. అది కూడా ఏకంగా తొమ్మిది స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ లో. అమెజాన్ ప్రైమ్, బీసీఐనీట్, ఎయిర్టెల్ ఎక్స్స్ట్రీమ్, హంగామా ప్లే, టాటా ప్లే బింజ్, వాచో, వ్యూడ్, క్లౌడ్ మేకర్, జీసన్తోపాటు అమెజాన్ ఫైర్ స్టిక్ యాక్సెస్ ఉన్న … Read more