RC17: రాంచరణ్ సినిమాలో చాన్స్ కొట్టేసిన కన్నడ భామ! సుకుమార్ సినిమాలో ఎవరీ హీరోయిన్?
వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రంగస్థలం సినిమాలో సమంత క్యారెక్టర్ ఎంత పాపులర్ అయ్యిందో చెప్పనక్కరలేదు. అదే తరహాలో సుకుమార్ సినిమాలో హీరోయిన్‌కు కూడా మంచి పేరు వస్తుంది. ఇప్పుడు వీరిద్దరి కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో యంగ్ హీరోయిన్‌ను ఎంపిక చేసినట్టు వార్తలు వస్తున్నాయి. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఆ యంగ్ హీరోయిన్ ఇటీవల సౌత్‌లో భారీ క్రేజ్ సంపాదించింది. సప్త సాగరాలు దాటి సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఆమె … Read more