కెరీర్‌ స్టార్టింగ్‌లోనే రిస్క్‌.. ఆ దర్శకుల ధైర్యమేంటి?

కెరీర్‌ స్టార్టింగ్‌లోనే రిస్క్‌.. ఆ దర్శకుల ధైర్యమేంటి?

ఒకప్పుడు ఒకటి రెండు హిట్లు కొట్టిన దర్శకులు, నెక్ట్స్ ప్రాజెక్ట్‌ విషయంలో చాలా సేఫ్ గేమ్ ఆడేవారు. కానీ ఇప్పుడు టాలీవుడ్‌లో ట్రెండ్ మారింది. పాత లెక్కలన్నీ పక్కనపెట్టి, బడ్జెట్, కాస్టింగ్‌ ఇలా అన్ని విషయాల్లో ప్రీవియస్‌ మూవీని మించి రిస్క్ చేసేందుకు యంగ్ డైరెక్టర్స్ రెడీ అవుతున్నారు. కంఫర్ట్ జోన్‌ను వదిలేసి.. పాన్ ఇండియా స్కేల్‌లో తమ నెక్ట్స్ మూవీస్ ప్లాన్ చేస్తున్నారు. ఈ రేంజ్‌ రిస్క్ చేస్తున్నా ఆ దర్శకులెవరు..? ‘ఉప్పెన’ లాంటి ప్యూర్ … Read more

Tollywood : ఆ ఇద్దరూ హీరోలకు తల్లిగా అస్సలు నటించను.. సీనియర్ నటి శరణ్య..

Tollywood : ఆ ఇద్దరూ హీరోలకు తల్లిగా అస్సలు నటించను.. సీనియర్ నటి శరణ్య..

శరణ్య పొన్వన్నన్.. ఒకప్పుడు దక్షిణాదిలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది. డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన నాయగన్ చిత్రంతో కథానాయికగా సినీరంగ ప్రవేశం చేశారు. 1987లో విడుదలైన నాయగన్ చిత్రంలో శరణ్య కమల్ హాసన్ సరసన నటించి మెప్పించారు. కమల్ సరసన ఆమె నటించిన తొలి చిత్రం భారీ విజయం సాధించింది. ఆ తర్వాత తమిళ చిత్రసీమలోని అగ్ర హీరోలతో అనేక హిట్ చిత్రాల్లో నటించారు. కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే సహయ నటుడు పొన్వన్నన్ తో … Read more

Dhanush: తెలుగు దర్శకులతో మింగిల్ అవుతున్న కోలీవుడ్ స్టార్ ధనుష్

Dhanush: తెలుగు దర్శకులతో మింగిల్ అవుతున్న కోలీవుడ్ స్టార్ ధనుష్

ఇండియన్ సినిమాలో తనకంటూ ఒక స్పెషల్ మార్క్ క్రియేట్ చేసుకున్న కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, ఇప్పుడు టాలీవుడ్ దర్శకుల మీద ఫోకస్ చేస్తున్నారు. కోలీవుడ్ డైరెక్టర్స్‌తో సినిమాలు చేస్తూనే.. తెలుగు దర్శకులతో బాక్సాఫీస్ దగ్గర బిగ్ సౌండ్ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే టాలీవుడ్‌తో రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటున్న ధనుష్‌, ఇప్పుడు మరో దర్శకుడికి గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చారన్న టాక్ వినిపిస్తోంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన సర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ధనుష్, … Read more

Cinema OTT: ఓటీటీలోకి నాగదుర్గ కొత్త సినిమా.. మూడు వారాల్లోనే స్ట్రీమింగ్.. ఎక్కడ చూడొచ్చంటే..

Cinema OTT: ఓటీటీలోకి నాగదుర్గ కొత్త సినిమా.. మూడు వారాల్లోనే స్ట్రీమింగ్.. ఎక్కడ చూడొచ్చంటే..

తెలంగాణ ఫోక్ సాంగ్స్ ద్వారా యూట్యూబ్, సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది నాగదుర్గ. అందమైన రూపం, ఆకట్టుకునే డ్యాన్స్ పాటలతో తక్కువ సమయంలో పాపులర్ అయ్యింది. ఇప్పటివరకు వందల పాటలలో నటించిన ఆమె.. ఇప్పుడిప్పుడే కథానాయికగా వెండితెరపై మెరిసేందుకు రెడీ అయ్యింది. ఇప్పటికే కవలి వనం అనే చిత్రంలో నటించింది నాగదుర్గ. ఈ మూవీ గతేడాది థియేటర్లలో విడుదలైంది కానీ.. జనాలకు అంతగా తెలియదు. ఇక ఇప్పుడు యంగ్ హీరో ప్రియదర్శి జోడిగా ఇడుపు కాయితం … Read more

మాకొద్దు సోషల్ మీడియా.. హీరోయిన్లకు ఎందుకు ఆ భయం?

మాకొద్దు సోషల్ మీడియా.. హీరోయిన్లకు ఎందుకు ఆ భయం?

సోషల్ మీడియాతో హీరోయిన్లు ఇబ్బంది పడుతున్నారా..? ట్విట్టర్, ఇన్‌స్టాతో వచ్చే లాభాల కంటే వాళ్లకు నష్టాలే ఎక్కువగా ఉన్నాయా..? ప్రశాంతంగా ఉన్న లైఫ్‌ను సోషల్ మీడియా బాగా డిస్టర్బ్ చేస్తుందా..? అందుకే సడన్ బ్రేక్స్ తీసుకుంటున్నారా..? 100 కోట్లు ఇచ్చినా మళ్లీ సోషల్ మీడియాకు రామనేంత రచ్చ ఏం జరుగుతుందక్కడ..? సోషల్ మీడియాకు రెగ్యులర్ బ్రేక్స్ ఇస్తున్నారు హీరోయిన్లు. అందులో వచ్చే లాభాల కంటే నష్టాలతోనే విసిగిపోయామంటున్నారు బ్యూటీస్. ముఖ్యంగా మార్ఫింగ్ ఫోటోలు, AI మిస్ యూజ్, … Read more

Tollywood: నా గర్ల్‌ఫ్రెండ్ ఒకే సమయంలో ఏడుగురితో డేటింగ్ చేసింది.. దుమారం రేపుతున్న నటుడి కామెంట్స్..

Tollywood: నా గర్ల్‌ఫ్రెండ్ ఒకే సమయంలో ఏడుగురితో డేటింగ్ చేసింది.. దుమారం రేపుతున్న నటుడి కామెంట్స్..

హిందీ బుల్లితెరపై నటుడు కరణ్ వాహి చాలా ఫేమస్. ఎన్నో సీరియల్స్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల ఒక పాడ్ కాస్ట్ లో అతడు మాట్లాడుతూ.. ఆధునిక సంబంధాలు, మహిళా స్వేచ్ఛా గురించి అనేక కామెంట్స్ చేశారు. డేటింగ్‌లో మారుతున్న పోకడలు, సంబంధాల పట్ల కొత్త విధానాల గురించి మాట్లాడుతూ ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు నెట్టింట వైరలవుతున్నాయి. అతడు ఓ పాడ్ కాస్ట్ లో మాట్లాడుతూ.. తాను ఎప్పుడూ ఒకేసారి ఒక వ్యక్తితో మాత్రమే … Read more

OTT Movie: శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్ సిరీస్.. ట్రైలర్ రిలీజ్ చేసిన చిరంజీవి.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

OTT Movie: శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్ సిరీస్.. ట్రైలర్ రిలీజ్ చేసిన చిరంజీవి.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

వినూత్న‌మైన కంటెంట్‌తో అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తూ అంద‌రి హృద‌యాల్లో త‌న‌దైన స్ధానాన్ని ద‌క్కించుకున్న మోస్ట్ పాపుల‌ర్ ఒటీటీ ఫ్లాట్‌ఫామ్ జీ5 నుంచి మ‌రో ఒరిజిన‌ల్ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అదే ‘అబ్జెక్ష‌న్ మై లార్డ్‌’. శ్రీకాంత్, అన‌న్య శ‌ర్మ‌, ముఖేష్ రుషి, స్నేహాల్‌, స‌మీర్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా న‌టించారు. ‘నోటరీ పరశురాం’ ట్యాగ్ లైన్‌. ఈ సిరీస్ ట్రైల‌ర్‌ను మెగాస్టార్ చిరంజీవి విడుద‌ల చేశారు. సంతోష్ అయ్య‌ప్ప‌న్ ద‌ర్శ‌క‌త్వంలో డ్రీమ్ హౌస్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రాజ్‌కుమార్ … Read more

ఒకే ఓటీటీలో 60 సినిమాలు.. ఎంటర్‌టైన్మెంట్ మామూలుగా ఉండదు!

ఒకే ఓటీటీలో 60 సినిమాలు.. ఎంటర్‌టైన్మెంట్ మామూలుగా ఉండదు!

ఈ మధ్య ఓటీటీ సంస్థలు తమ ఓటీటీ ఛానెల్లోకి ఏ కంటెంట్ వస్తుందనే దానిపై ముందుగానే క్లారిటీ ఇస్తున్నాయి. తమ ప్లాట్ ఫాంలో స్ట్రీమింగ్ అయ్యే ప్రాజెక్టుల గురించి ఎప్పటికప్పుడు అప్‌డేట్లను పోస్ట్ చేస్తున్నాయి. ఇదివరకే నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ మూవీస్ లిస్ట్ ప్రకటించగా.. ఇప్పుడు జీ5 కూడా తమ ప్లాట్ ఫాంలో ఏకంగా 60 వరకు చిత్రాలు, వెబ్ సిరీస్‌లు రాబోతున్నాయని అఫీషియల్ గా అనౌన్స్ చేసిందిప్పుడు. అయితే ఒక్క తెలుగు మాత్రమే కాదు.. … Read more

Varun Sandesh: కష్టాల్లో ఉన్నప్పుడు ఆ హీరోనే చాలా హెల్ప్ చేశాడు.. ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటా: వరుణ్ సందేశ్

Varun Sandesh: కష్టాల్లో ఉన్నప్పుడు ఆ హీరోనే చాలా హెల్ప్ చేశాడు.. ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటా: వరుణ్ సందేశ్

టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. హ్యాపీ డేస్‌ సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత కొత్త బంగారు లోకం సినిమాతో యూత్ ఫేవరెట్ హీరోగా మారిపోయాడు. అయితే ఆ తర్వాత వరుణ్ చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద వరుసగా బోల్తా పడ్డాయి. దీంతో ఈ ట్యాలెంటెడ్ హీరో క్రమంగా ఫేడవుట్ అయిపోయాడు. అయితే మధ్యలో కొన్నేళ్లు సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యాడు. అయితే ఇప్పుడు మళ్లీ హీరోగా సినిమాలు చేస్తున్నాడు … Read more

Nandamuri Balakrishna: నట సింహం నందమూరి బాలకృష్ణకు గాయాలు.. యాక్షన్‌ సీన్స్ చేస్తుండగా..

Nandamuri Balakrishna: నట సింహం నందమూరి బాలకృష్ణకు గాయాలు.. యాక్షన్‌ సీన్స్ చేస్తుండగా..

నటసింహం, సినీ హీరో నందమూరి బాలకృష్ణకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో ఆయన్ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. NBK 111 సినిమాలో భాగంగా కాకినాడ పోర్టులో యాక్షన్‌ సీక్వెన్స్‌ చేస్తుండగా.. బాలకృష్ణ కాలికి గాయం అయింది.. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది.. ఆసుపత్రికి తరలించారు. మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో మంచు మనోజ్‌, బాలకృష్ణపై యాక్షన్‌ సీక్వెన్స్ చేస్తున్నారు.. ఈ క్రమంలోనే.. ఆయన మోకాలికి గాయమైంది. బాలకృష్ణకు గాయమైందన్న వార్తలతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. అయితే.. … Read more