Actress Roja: హాఫ్ శారీలో తళుక్కుమన్న నటి రోజా.. ఫొటోస్ ఇదిగో

Actress Roja: హాఫ్ శారీలో తళుక్కుమన్న నటి రోజా.. ఫొటోస్ ఇదిగో

సీనియర్ హీరోయిన్ రోజా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకప్పుడు దక్షిణాదిలోనే స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగారీ అందాల తార. తెలుగుతో పాటు తమిళం, మలయాళం భాషలలో పలువురు స్టార్ హీరోలతో కలిసి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారీ ముద్దుగుమ్మ. కేవలం సినిమాల్లోనే కాదు బుల్లితెరపైనా సత్తా చాటారు రోజా. ప్రముఖ టీవీ కామెడీ షో జబర్దస్త్ షోకు ఎన్నో ఏళ్లుగా న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. అంతేకాదు రాజకీయాల్లోనూ తనదైన మార్క్ చూపించారు రోజా. … Read more

Varun Tej: కాలికి గాయం.. చేతి కర్ర సాయంతోనే ఈవెంట్‌కు వరుణ్ తేజ్..

Varun Tej: కాలికి గాయం.. చేతి కర్ర సాయంతోనే ఈవెంట్‌కు వరుణ్ తేజ్..

టాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందిస్తున్న సినిమా కొరియన్ కనకరాజు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందిస్తున్న ఈ హారర్ కామెడీ డ్రామాను ఆగస్ట్ 7న విడుదల చేయనున్నారు. ఇదివరకే షూటింగ్ కంప్లీట్ కాగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది చిత్రయూనిట్. ఈ క్రమంలోనే అనంతపురం అభిమానుల సమక్షంలో ఈ చిత్రంలోని రాసా … Read more

418 Movie: ప్రశాంత్ నీల్ హారర్ థ్రిల్లర్ 418.. రిలీజ్ డేట్‌ ఫిక్స్.. అధికారికంగా ప్రకటించిన నిర్మాతలు

418 Movie: ప్రశాంత్ నీల్ హారర్ థ్రిల్లర్ 418.. రిలీజ్ డేట్‌ ఫిక్స్.. అధికారికంగా ప్రకటించిన నిర్మాతలు

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక హారర్ థ్రిల్లర్ ‘418’ విడుదలకు సిద్ధమైంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుది దశలో ఉన్న ఈ చిత్రాన్ని జూలై 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. బ్లాక్‌బస్టర్ దర్శకుడు ప్రశాంత్ నీల్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి కీర్తన్ నడగౌడ కథ, దర్శకత్వం వహించారు. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సూర్య రాజ్, చరణ్ … Read more

Vanu Madhav : వేణుమాధవ్ చనిపోయినప్పుడు వెళ్లలేకపోయా.. ఇప్పటికీ బాధపడుతూ ఉంటా.. జబర్దస్త్ నటుడు..

Vanu Madhav : వేణుమాధవ్ చనిపోయినప్పుడు వెళ్లలేకపోయా.. ఇప్పటికీ బాధపడుతూ ఉంటా.. జబర్దస్త్ నటుడు..

ప్రముఖ హాస్యనటుడు తిరుపతి ప్రకాష్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దివంగత నటుడు వేణు మాధవ్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. వేణు మాధవ్ మరణించిన సమయంలో ఎదురైన వ్యక్తిగత విషాదం గురించి మాట్లాడుతూ, “వేణు చనిపోయినప్పుడు ఆయన చూడలేకపోయాను నేను. అదే టైంలో మా అమ్మగారు ఏప్రిల్ 14న పోయారు. అన్న ఏప్రిల్ 27 లేదా 28న చనిపోయారు, సేమ్ ఇయర్,” అని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లికి సంబంధించిన 10వ రోజు కార్యక్రమాల … Read more

72nd National Film Award: టీవీ9 అసిస్టెంట్‌ ఎడిటర్‌ సంజీవ్ శ్రీవాస్తవకు బెస్ట్ సినీ క్రిటిక్‌ అవార్డు

72nd National Film Award: టీవీ9 అసిస్టెంట్‌ ఎడిటర్‌ సంజీవ్ శ్రీవాస్తవకు బెస్ట్ సినీ క్రిటిక్‌ అవార్డు

72nd National Film Award: 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రకటించారు. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల విజేతలను శనివారం జూలై 18, 2026న ప్రకటించింది. జనవరి 2024 నుండి డిసెంబర్ 31, 2024 మధ్య విడుదలైన చిత్రాలకు ఉత్తమ ఫీచర్ ఫిల్మ్, నాన్-ఫీచర్ ఫిల్మ్ విభాగాలలో ఈ పురస్కారాలను అందించారు. ఈ కార్యక్రమాన్ని పిఐబి ఇండియా యూట్యూబ్‌లో ప్రసారం చేసింది. ఈ సంవత్సరం రాజ్‌కుమార్ రావు నటించిన ‘శ్రీకాంత్’ చిత్రానికి … Read more

Pawan Kalyan : కాలినడకన తిరుమలకు పవన్ కళ్యాణ్ సతీమణి.. పవర్ స్టార్ ఆరోగ్యం కోసం అలిపిరి మెట్లెక్కిన అన్నా..

Pawan Kalyan : కాలినడకన తిరుమలకు పవన్ కళ్యాణ్ సతీమణి.. పవర్ స్టార్ ఆరోగ్యం కోసం అలిపిరి మెట్లెక్కిన అన్నా..

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. కొన్నాళ్లుగా భుజం నొప్పితో బాధపడుతున్న ఆయనకు ఇటీవలే ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స జరిగింది. సర్జరీ విజయవంతం అనంతరం కొన్ని రోజులపాటు ఆసుపత్రిలోనే చికిత్స తీసుకున్న పవన్.. ఇటీవల డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చారు. అయితే పవన్ భుజానికి సర్జరీ సక్సెస్ కావడంతో ఆయన ఆరోగ్యం కోసం శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు పవన్ సతీమణి అన్నా లెచినోవా తిరుమల చేరుకున్నారు. ముందుగా … Read more

Varanasi: టీమ్ అంతా ‘వారణాసి’ జపమే.. కానీ మహేష్ మాత్రం సైలెంట్! సూపర్ స్టార్ మౌనం వెనుక అసలు ప్లాన్ ఏంటి?

Varanasi: టీమ్ అంతా ‘వారణాసి’ జపమే.. కానీ మహేష్ మాత్రం సైలెంట్! సూపర్ స్టార్ మౌనం వెనుక అసలు ప్లాన్ ఏంటి?

రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న వారణాసి అప్‌డేట్స్ కోసం అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. కో-స్టార్స్, డైరెక్టర్ ఎవరికి వారు ఏదో ఒక సందర్భంలో ఈ ప్రాజెక్ట్ గురించి ఊరిస్తున్నా.. మహేష్ నుంచి మాత్రం ఎలాంటి మాట రావడం లేదు. అసలు వారణాసి గురించి లీకులు ఇస్తున్న స్టార్స్ ఎవరు? మహేష్ మౌనం వెనుక స్ట్రాటజీ ఏంటి? దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ఏదైనా ఈవెంట్‌కు వెళ్లారంటే చాలు వారణాసి గురించే డిస్కషన్‌ జరుగుతోంది. రీసెంట్‌గా అన్నేసి ఫిలిం … Read more

మీడియాకు ఎలాంటి డౌట్స్ ఉన్నా జూలై 18 న ప్రెస్ మీట్ లో క్లారిటీ ఇస్తాం

మీడియాకు ఎలాంటి డౌట్స్ ఉన్నా జూలై 18 న ప్రెస్ మీట్ లో క్లారిటీ ఇస్తాం

రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేపట్టిన ఊరూరా వాడా కార్యక్రమం తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దెబ్బతీసింది. ఈ కార్యక్రమం కింద వంద కోట్ల రూపాయల నిధులను సేకరించి సేవా కార్యక్రమాలకు వినియోగిస్తారన్న వార్త అభిమానుల్లో, ప్రజల్లో పలు సందేహాలను రేకెత్తిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలను గుర్తించి, పరిష్కరించడం ద్వారా ప్రజలకు చేరువయ్యే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని అభిమానులు యోచిస్తున్నారు.అయితే, ఈ కార్యక్రమం వెనుక జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ఆరంగేట్రం చేసే … Read more

OTT Movie: థియేటర్లలో ఆడియెన్స్‌ను వణికించిన సినిమా.. OTTలో ఒళ్లుగగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది

OTT Movie: థియేటర్లలో ఆడియెన్స్‌ను వణికించిన సినిమా.. OTTలో ఒళ్లుగగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది

ఇతర సినిమాలతో పోల్చుకుంటే హారర్ థ్రిల్లర్ సినిమాలకు ఫ్యాన్ బేస్ ఎక్కువ. అందులోనూ ఓటీటీలో అయితే ఈ జానర్ సినిమాలకు ఓ రేంజ్ లో ఆదరణ ఉంటోంది. భాషతో సంబంధం లేకుండా ఈ హారర్ థ్రిల్లర్ సినిమాలను చూసేస్తున్నారు ఆడియెన్స్. అందుకు తగ్గట్టుగానే వివిధ ఓటీటీ సంస్థలు కూడా ప్రతివారం క్రమం తప్పకుండా వివిధ భాషల్లో హిట్ అయినా హారర్ థ్రిల్లర్ సినిమాలను స్ట్రీమింగ్ కు తీసుకొస్తుంటాయి. అది కూడా ఆయా భాషల్లోకి డబ్బింగ్ చేసి మరీ … Read more

Jabardasth Indraja: ఒక్కో ఎపిసోడ్‌కు అన్ని లక్షలా? జబర్దస్త్ జడ్జీగా ఇంద్రజ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

Jabardasth Indraja: ఒక్కో ఎపిసోడ్‌కు అన్ని లక్షలా? జబర్దస్త్ జడ్జీగా ఇంద్రజ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

ఒకప్పుడు టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లోనూ స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది ఇంద్రజ. స్టార్ హీరోలతో కలిసి సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించిందీ ముద్దుగుమ్మ. అయితే పెళ్లి, పిల్లల తర్వాత క్రమంగా సినిమాలకు విరామం ఇచ్చేసింది. ఇక చాలా మంది హీరోయిన్లలాగే ఇంద్రజ కూడా సెకెండ్ ఇన్నింగ్స్ షురూ చేసింది. సినిమాల్లో తల్లి, అత్త వంటి సపోర్టింగ్ రోల్స్ చేస్తూనే బుల్లితెరపైనా మెరిసింది. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలకు … Read more