డబ్బుసంచితో బైక్‌పై వెళ్తున్న రైతు.. ఇంటికి వెళ్లి చూడగా గుండె గుభేల్
ఆరుగాలం కష్టపడి పండించిన పంటను విక్రయించగా వచ్చిన సొమ్ము కళ్లముందే మాయమైతే ఆ రైతు గుండె ఆగినంత పనైంది. కానీ గుంటూరు లాలాపేట పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి, సీసీ కెమెరాల సాయంతో కేవలం గంటల వ్యవధిలోనే ఆ నగదును వెతికి తెచ్చిచ్చి ఆ రైతు కళ్లలో ఆనందం నింపారు. గుంటూరు నగరంలోని చుట్టుగుంటకు చెందిన మారిశెట్టి బ్రహ్మయ్య అనే రైతు తాను పండించిన మిర్చి పంటను విక్రయించగా వచ్చిన రూ. 1.5 లక్షల నగదును ఒక సంచిలో … Read more