Jabardasth: ఏంటి మేడమ్ ఇలా మారిపోయారు? మహారాణి గెటప్‌లో జబర్దస్త్ కమెడియన్.. ఫొటోస్ వైరల్.. ఎవరో గుర్తు పట్టారా?

Jabardasth: ఏంటి మేడమ్ ఇలా మారిపోయారు? మహారాణి గెటప్‌లో జబర్దస్త్ కమెడియన్.. ఫొటోస్ వైరల్.. ఎవరో గుర్తు పట్టారా?

పై ఫొటోల్లో ఉన్నదెవరో గుర్తు పట్టారా? టీవీ షోస్ అందులోనూ జబర్దస్త్ షో చేసే వారు ఈ ముద్దుగుమ్మను ఈజీగా గుర్తు పట్టేసి ఉంటారు. మహారాణి గెటప్ లో మెరిసోతోన్న ఆ బ్యూటీ మరెవరో కాదు జబర్దస్త్ సత్యశ్రీ. జబర్దస్త్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న లేడీ కమెడియన్లలో సత్య శ్రీ ఒకరు. ఈ వేదికపై చమ్మక్ చంద్రతో కలిసి ఆమె చేసిన స్కిట్స్ బుల్లితెర ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాయి. యూట్యూబ్ లో కూడా వీరి … Read more

Car Tyre Pressure: టైర్లలో గాలి తగ్గిందా? రూ.4,500 కోట్ల నష్టం.. వాహనదారులకు షాకింగ్ రిపోర్ట్! | India losing 4500 crore worth fuel annually due to low tyre pressure atma study

Car Tyre Pressure: టైర్లలో గాలి తగ్గిందా? రూ.4,500 కోట్ల నష్టం.. వాహనదారులకు షాకింగ్ రిపోర్ట్! | India losing 4500 crore worth fuel annually due to low tyre pressure atma study

Car Tyre Pressure: మనం మన వాహనాల్లో పెట్రోల్ లేదా డీజిల్ నింపేటప్పుడు టైర్ ప్రెజర్‌ను తరచుగా పట్టించుకోము. వాహన నిర్వహణలో ఇది రోజూ పట్టించుకోని ఒక చిన్న నిర్లక్ష్యం. అయితే పైకి అంత ముఖ్యమైనదిగా అనిపించని ఈ పొరపాటు వల్ల దేశానికి ప్రతి సంవత్సరం రూ.4,500 కోట్ల భారీ నష్టం వాటిల్లుతోందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోవచ్చు. ఆటోమోటివ్ టైర్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ATMA) ఇటీవలి నివేదిక ప్రకారం, టైర్లలో గాలి తక్కువగా ఉండటం వల్ల భారతదేశంలో … Read more

Bigg Boss Telugu 10: గత మూడు సీజన్లుగా ‘బిగ్‌బాస్’ నుంచి కాల్స్.. ఈసారి కూడా భారీ రెమ్యునరేషన్ తో ఆఫర్ వచ్చింది | Bigg Boss Telugu 10: Jabardasth Satya Sri Interesting Comments On Nagarjuna Hosting Reality Show

బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ టీవీ రియాలిటీ షో బిగ్ బాస్ సందడి మళ్లీ షురూ కానుంది. ఇప్పటికే తెలుగులో సక్సెస్ ఫుల్ గా 9 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో ఇప్పుడు పదో సీజన్ కోసం ముస్తాబవుతోంది. ల్యాండ్ మార్క్ సీజన్ కావడంతో ఈసారి బిగ్ బాస్ షోకు మరిన్ని హంగులు దిద్దనున్నారు. కంటెస్టెంట్ల ఎంపికలో కొత్త స్ట్రాటజీ అమలు చేస్తున్నారు. అలాగే గేమ్స్, టాస్కుల నిర్వహణలో విషయంలో సరికొత్త పద్ధతులను అవలంబించనున్నారు. ఇప్పటికే … Read more

OTT Movie: ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన రీసెంట్ తెలుగు హారర్ థ్రిల్లర్.. 8.7 రేటింగ్ సినిమా.. అసలు మిస్ అవ్వొద్దు | Telugu Horror Thriller Trikala Movie Streaming Now On SUN NXT OTT

OTT Movie: ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన రీసెంట్ తెలుగు హారర్ థ్రిల్లర్.. 8.7 రేటింగ్ సినిమా.. అసలు మిస్ అవ్వొద్దు | Telugu Horror Thriller Trikala Movie Streaming Now On SUN NXT OTT

ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. ఇప్పటికే రామ్ చరణ్ పెద్ది సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే సింగ్ గీతం కూడా డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ పై సందడి చేస్తోంది. వీటితో పాటు బల్టీ, పరిమళ అండ్ కో వంటి మరికొన్ని సినిమాలు శుక్రవారం (జులై 10) నుంచి స్ట్రీమింగ్ కు రానున్నాయి. అయితే వీటి కంటే ముందే ఓ తెలుగు … Read more

Indian Railways: ఇంట్లో టికెట్ మర్చిపోయినా రైలు ప్రయాణం చేయొచ్చు.. ఈ ఒక్క పని చేస్తే చాలు.. రైల్వేశాఖ రూల్స్.. | Forgot Your Train Ticket at Home, Indian Railways Has a Solution

Indian Railways: ఇంట్లో టికెట్ మర్చిపోయినా రైలు ప్రయాణం చేయొచ్చు.. ఈ ఒక్క పని చేస్తే చాలు.. రైల్వేశాఖ రూల్స్.. | Forgot Your Train Ticket at Home, Indian Railways Has a Solution

రైల్లో ఒక ప్రాంతం నుంచి మరోక ప్రాంతానికి వెళ్లేందుకు రైల్వే టికెట్ కౌంటర్ దగ్గరకు వెళ్లి టికెట్ రిజర్వేషన్ చేసుకున్నారు. అయితే రిజర్వుడ్ టికెట్‌ను మీరు పొరపాటున ఇంట్లో మర్చిపోయారనుకుందాం. ఇలాంటి సమయంలో టికెట్ లేకపోతే ప్రయాణం చేయలేమని చాలామంది అనుకుంటారు. రైలు ఎక్కాక టీటీఈకి టికెట్ చూపించకపోతే మీకు భారీగా జరిమానా విధిస్తారు. ఒకవేళ మీరు రిజర్వుడు టికెట్‌ను ఇంట్లో మర్చిపోయినా రైలు ప్రయాణం చేయవచ్చు. మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇలాంటి … Read more

ఇండోనేషియాలో ప్రంబానన్ ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోదీ.. ప్రపంచవ్యాప్తంగా భారతీయ వారసత్వ పరిరక్షణలో కీలక పాత్ర | PM Modi Visits Indonesia’s Prambanan Temple: How India Revived Shared Civilisational Heritage Across the World

ఇండోనేషియా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రపంచ ప్రసిద్ధ ప్రంబానన్ హిందూ దేవాలయ సముదాయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా విదేశాల్లోని భారతీయ నాగరికత, సనాతన సంస్కృతికి చెందిన చారిత్రక దేవాలయాలు, వారసత్వ కట్టడాల పరిరక్షణ, పునరుద్ధరణలో భారత్ చేపట్టిన కార్యక్రమాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. గత కొన్నేళ్లుగా భారత ప్రభుత్వం వివిధ దేశాల్లో ఉన్న ప్రాచీన హిందూ దేవాలయాలు, సాంస్కృతిక వారసత్వ కట్టడాల పునరుద్ధరణకు ఆర్థిక, సాంకేతిక సహాయాన్ని అందిస్తూ వస్తోంది. ఈ చర్యలు సాంస్కృతిక … Read more

భారీ బ్యాటరీ, సూపర్ కెమెరా స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా..? షియోమీ 18 ప్రో మ్యాక్స్‌ ట్రై చేస్తారా | Xiaomi 18 Pro Max: Stunning 200MP Dual Cameras and 8000mAh+ Battery Tipped

భారీ బ్యాటరీ, సూపర్ కెమెరా స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా..? షియోమీ 18 ప్రో మ్యాక్స్‌ ట్రై చేస్తారా | Xiaomi 18 Pro Max: Stunning 200MP Dual Cameras and 8000mAh+ Battery Tipped

స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ సమస్యకు శాశ్వత పరిష్కారంగా వస్తోంది షియోమీ 18 ప్రో మ్యాక్స్. కేవలం శక్తివంతమైన బ్యాటరీ మాత్రమే కాదు, అత్యాధునిక డిస్‌ప్లే మరియు ప్రొఫెషనల్ స్థాయి కెమెరా ఫీచర్లతో ఈ ఫోన్ మార్కెట్‌లోకి అడుగుపెట్టనుంది. షియోమీ 18 సిరీస్‌లో అత్యంత శక్తివంతమైన మోడల్‌గా నిలవబోతున్న ఈ ఫోన్, సెప్టెంబర్ 2026లో చైనా మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది. షియోమీ 18 ప్రో మ్యాక్స్ తన ప్రీమియం డిజైన్‌తో పాటు అత్యున్నత సాంకేతికతను జోడించి వస్తోంది. ఇది … Read more

బోటు బోల్తా పడటానికి ముందు ఆదివారం మధ్యాహ్నం ఏం జరిగింది..? పాపం ఆ ఆరుగురు.. | Visakhapatnam Boat Capsize Survivor Recounts Terrifying Ordeal; Search Continues for Six Missing Fishermen

బోటు బోల్తా పడటానికి ముందు ఆదివారం మధ్యాహ్నం ఏం జరిగింది..? పాపం ఆ ఆరుగురు.. | Visakhapatnam Boat Capsize Survivor Recounts Terrifying Ordeal; Search Continues for Six Missing Fishermen

బోటు బోల్తా ఘటనలో ఘటనలో రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోంది. మూడు రోజులు గడుస్తున్నా.. ఆరుగురు మత్స్యకారులకు సంబంధించి ఎలాంటి ఆచూకీ లభించలేదు. దాదాపు మూడు రోజులు గడుస్తోంది. బోట్లు, చాపర్లతో సెర్చింగ్‌ నడుస్తోంది. అయితే.. ఈ ఘటన నుంచి ప్రాణాలతో బయటపడ్డ బోటు డ్రైవర్‌ కారె చిన్న ఎట్టకేలకు రెండు రోజుల తర్వాత విశాఖకు చేరుకున్నాడు. INS డేగా నుంచి చిన్నను హెలికాప్టర్‌లో కార్గో షిప్‌లోకి సురక్షితంగా తరలించారు నేవీ సిబ్బంది. కార్గో షిప్ నుంచి చిన్నాను … Read more

లాభ దృష్టి రాజయోగం.. ఈ రాశుల వారికి ఉద్యోగం, వ్యాపారంలో బంపర్ లాభాలు! | Powerful Raja Yoga Brings Luck These 2 Zodiac Signs May See Financial Growth and Success

లాభ దృష్టి రాజయోగం.. ఈ రాశుల వారికి ఉద్యోగం, వ్యాపారంలో బంపర్ లాభాలు! | Powerful Raja Yoga Brings Luck These 2 Zodiac Signs May See Financial Growth and Success

జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే రాశులు , గ్రహాలు వాటి గమన స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలముగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. Source link

Tata EV Discounts: టాటా ఈవీ కార్లపై బంపర్‌ ఆఫర్‌.. రూ.3.35 లక్షల వరకు డిస్కౌంట్‌..! | Tata EV Discounts: Tata Motors Just Dropped Massive Electric Car Discounts: Upto Rs. 3.35 Lakh Off On EV

Tata EV Discounts: టాటా ఈవీ కార్లపై బంపర్‌ ఆఫర్‌.. రూ.3.35 లక్షల వరకు డిస్కౌంట్‌..! | Tata EV Discounts: Tata Motors Just Dropped Massive Electric Car Discounts: Upto Rs. 3.35 Lakh Off On EV

Tata EV Discounts: మీరు కొత్త ఎలక్ట్రిక్‌ కారు కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? మీకో గుడ్‌న్యూస్‌. ప్రముఖ దిగ్గజ కార్ల తయారీ సంస్థ టాటా తన కంపెనీ ఈవీ మోడల్ కార్లపై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. కంపెనీ సేల్స్ విస్తరణలో భాగంగా కంపెనీకి చెందిన అన్ని రకాల ఎలక్ట్రిక్‌ మోడళ్లపై దాదాపు రూ.3.35 లక్షల వరకు తగ్గింపును ప్రకటించింది. టాటా కంపెనీ ఏయే ఈవీ మోడల్స్ పై ఎంతత డిస్కౌంట్ ఉందో తెలుసుకుందాం. టాటా మోటార్స్ ఇటీవలే … Read more