వీడు మామూలోడు కాదు.. స్కెచ్ వేస్తే టార్గెట్ ఫిక్స్.. పగలు రెక్కీ.. రాత్రికి చోరీ.. ‘కట్టర్’ దొంగ ఖేల్‌ఖతం! | Narayanpet District Police arrested masked thief responsible for a series of thefts

వీడు మామూలోడు కాదు.. స్కెచ్ వేస్తే టార్గెట్ ఫిక్స్.. పగలు రెక్కీ.. రాత్రికి చోరీ.. ‘కట్టర్’ దొంగ ఖేల్‌ఖతం! | Narayanpet District Police arrested masked thief responsible for a series of thefts

వరుస దొంగతనాలు చేసిన ముసుగు దొంగ ఆట కట్టించారు నారాయణపేట జిల్లా పోలీసులు. గత కొన్ని రోజులుగా సుమారు 10 దొంగతనాలు చేసి ఖాకీల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు. తెల్లవారుజామున తనిఖీల్లో అనుమానాస్పదంగా కనిపించి పోలీసులకు చిక్కాడు. దీంతో దొంగలను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మక్తల్, మరికల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నేరస్తుడిని మక్తల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 18న తెల్లవారుజామున … Read more

Heat Wave: ఎండ ఎక్కువగా ఉందా..? క్షణాల్లోనే నేరుగా మీ అకౌంట్లోకి డబ్బులు.. | Heatwave Insurance Introduced for Workers: Compensation for Missing Work Due to Extreme Heat

Heat Wave: ఎండ ఎక్కువగా ఉందా..? క్షణాల్లోనే నేరుగా మీ అకౌంట్లోకి డబ్బులు.. | Heatwave Insurance Introduced for Workers: Compensation for Missing Work Due to Extreme Heat

దేశవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు రోజురోజుకి పెరుగుతున్నాయి. భానుడి ఉగ్రరూపంతో మధ్యాహ్నం వేళల్లో బయటకు వెళ్లాలంటేనే జనాలు భయపడిపోయే పరిస్థితి నెలకొంది. రోజువారీ కూలీ పనులు చేసుకుని జీవనం కొనసాగించేవారికి మరింత కష్టతరంగా మారింది. ఎండలకు పనులకు వెళితే వడదెబ్బ బారిన పడటంతో పాటు అనారోగ్యానికి గురవుతున్నారు. దీంతో కొంతమంది ఎండ దెబ్బకు పనులకు వెళ్లకపోవడంతో జీవనం కష్టతరం అవుతుంది. ఇలాంటి వారి కోసం హీట్ వేవ్ ఇన్యూరెన్స్‌లు మార్కెట్లోకి వచ్చేశాయి. అధిక ఉష్ణోగ్రతల వల్ల … Read more

TS Polycet 2026 counselling: తెలంగాణ పాలీసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ వచ్చేసింది.. మే 21 నుంచి రిజిస్ట్రేషన్లు షురూ | TG POLYCET 2026 counselling schedule released, Check date wise details here

TS Polycet 2026 counselling: తెలంగాణ పాలీసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ వచ్చేసింది.. మే 21 నుంచి రిజిస్ట్రేషన్లు షురూ | TG POLYCET 2026 counselling schedule released, Check date wise details here

హైదరాబాద్‌, మే 19: తెలంగాణ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీజీ పాలీసెట్) 2026 అడ్మిషన్ షెడ్యూల్‌ను సాంకేతిక విద్యా శాఖ సోమవారం విడుదల చేసింది. తాజా షెడ్యూల్‌ ప్రకారం తొలి దశ కౌన్సెలింగ్ మే 27న ప్రారంభం కానుంది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ మే 21 నుంచి 31 వరకు జరుగుతుంది. ఆ తర్వాత మే 29 నుంచి జూన్ 1 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. వెబ్ ఆప్షన్లు మే 29 నుంచి … Read more

Varanasi: మార్పుల్లేవు.. వారణాసిలో అది ఫిక్స్..! ఎలా ముగిస్తారోనని ఫ్యాన్స్ టెన్షన్

Varanasi: మార్పుల్లేవు.. వారణాసిలో అది ఫిక్స్..! ఎలా ముగిస్తారోనని ఫ్యాన్స్ టెన్షన్

బడ్జెట్ పెరిగినా.. కథ స్పాన్ పెరిగినా ఒకప్పుడు నిర్మాతలకు కంగారు ఎక్కువయ్యేది. కానీ ఇప్పుడలా కాదు.. సింపుల్‌గా ఒక సినిమాను రెండు భాగాలు చేస్తున్నారు.. అడిగితే కథ పెద్దదైపోయిందంటున్నారు. దీన్ని స్టార్ట్ చేసిందే రాజమౌళి. RRR సింగిల్ పార్ట్‌గానే ముగించిన ఈయన.. వారణాసిని ఏం చేయబోతున్నారు..? ఇంత పెద్ద కథను సింగిల్ పార్ట్‌లో చెప్పగలరా..? అసలేం జరుగుతుంది..? బాహుబలితో ఇండియన్ సినిమాకు 2 పార్ట్ కల్చర్ పరిచయం చేశారు రాజమౌళి.. ఆ తర్వాత చాలా సినిమాలు 2 … Read more

Nilgai: నీల్గాయ్.. ఇదేదో క్రాస్ బ్రీడ్ అనుకుంటే పొరబడినట్లే..

Nilgai: నీల్గాయ్.. ఇదేదో క్రాస్ బ్రీడ్ అనుకుంటే పొరబడినట్లే..

నీల్గాయ్.. పేరు వినగానే చాలామంది ఇది ఆవు జాతికి చెందిన జంతువేమో అనుకుంటారు. ఎందుకంటే “నీల్గాయ్”లో “గాయ్” అనే పదం ఉంది. కానీ నిజానికి ఇది గోవు కాదు. ఇది ఆసియాలోనే అతిపెద్ద యాంటీలోప్ (Antelope) జాతికి చెందిన అరుదైన అడవి జంతువు. దీనిని “బ్లూ బుల్” అని కూడా పిలుస్తారు. మగ నీల్గాయ్ శరీరంపై నీలం-బూడిద రంగు మెరుపు కనిపించడం వల్లే ఈ పేరు వచ్చింది. భారత్, నేపాల్, పాకిస్తాన్ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే ఈ … Read more

ఉత్కంఠ విజయంతో ప్లేఆఫ్స్ చేరిన బెంగళూరు.. పంజాబ్ ఆశలు గల్లంతు..! | Ipl rcb vs pbks match result bangalore wins against punjab kings

ఉత్కంఠ విజయంతో ప్లేఆఫ్స్ చేరిన బెంగళూరు.. పంజాబ్ ఆశలు గల్లంతు..! | Ipl rcb vs pbks match result bangalore wins against punjab kings

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 4 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోరును బోర్డుపై ఉంచింది. ఆర్‌సీబీ ఓపెనర్లు మైదానంలోకి దిగిన క్షణం నుంచే పంజాబ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ఫోర్లు, సిక్సర్ల వర్షంతో స్టేడియం అంతా హోరెత్తిపోయింది. పంజాబ్ బౌలర్లు ఎన్ని వ్యూహాలు రచించినా బెంగళూరు బ్యాటర్ల జోరును అడ్డుకోలేకపోయారు. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు కూడా చేతులు కలపడంతో ఆర్‌సీబీ … Read more

Android 17: ఆండ్రాయిడ్ 17లో అదిరిపోయే ప్రైవసీ అప్‌డేట్.. ఎలాంటి ఫీచర్స్‌ ఉంటాయో తెలిస్తే మైండ్‌ బ్లాంకే..! | Android 17 Introduces Gemini AI With Advanced Privacy and Data Sharing Controls

Android 17: ఆండ్రాయిడ్ 17లో అదిరిపోయే ప్రైవసీ అప్‌డేట్.. ఎలాంటి ఫీచర్స్‌ ఉంటాయో తెలిస్తే మైండ్‌ బ్లాంకే..! | Android 17 Introduces Gemini AI With Advanced Privacy and Data Sharing Controls

గూగుల్ తన ఆండ్రాయిడ్ 17 (Android 17) ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఒక పెద్ద మార్పును పరిచయం చేసింది. ఇందులో కొత్త జెమిని AI యూజర్ల ప్రైవసీ, డేటా భద్రతను మునుపటి కంటే మరింత బలోపేతం చేస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ కొత్త AI సిస్టమ్ ద్వారా యూజర్లు తమ ఏ డేటాను, ఏ యాప్ లేదా సర్వీస్‌తో షేర్ చేయాలో నిర్ణయించుకునే పూర్తి స్వేచ్ఛను పొందుతారు. ప్రస్తుతం పెరుగుతున్న సైబర్ సెక్యూరిటీ ఆందోళనల మధ్య ఈ అప్‌డేట్ … Read more

త్వరలో ధనవంతులు కాబోతున్నారు.. ఈ కలలు వస్తే కోటీశ్వరులే!

త్వరలో ధనవంతులు కాబోతున్నారు.. ఈ కలలు వస్తే కోటీశ్వరులే!

స్వప్న శాస్త్రం ప్రకారం కలలు అనేవి భవిష్యత్తులో జరగబోయే సంఘటనల గురించి తెలియజేస్తుంటాయి. ఇక కొన్ని మన మనసులో ఉన్న బాధ, సంతోషం అన్నీ కూడా కలల రూపంలో కనిపిస్తాయి. ఇక కొందరికి పూర్వీకులు కలలో కనిపించి, సూచనలు కూడా ఇస్తుంటారు. ఇంకొంత మందికి దేవతామూర్తులు కనిపిస్తారు. అయితే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగింది, త్వరలో మీరు కోటీశ్వరులు అవుతారు అనే ముందు కొన్ని సంకేతాలు కనిపించడం లేదా కొన్ని రకాల కలలు రావడం జరుగుతుందంట, అవి ఏవి … Read more

Gold Rate Today: బంగారం కొనే వారికి సూపర్ గుడ్‌న్యూస్ .. భారీగా తగ్గిన ధరలు.. తులం ఎంతంటే? | Gold Rate Today, 16 May 2026: Gold and Silver Prices Drop Freely; Check Rates in Hyderabad, Vijayawada

Gold Rate Today: బంగారం కొనే వారికి సూపర్ గుడ్‌న్యూస్ .. భారీగా తగ్గిన ధరలు.. తులం ఎంతంటే? | Gold Rate Today, 16 May 2026: Gold and Silver Prices Drop Freely; Check Rates in Hyderabad, Vijayawada

బంగారం, వెండి ధరలు రోజూ ఒకేలా ఉండవు. అంతర్జాతీయ మార్కెట్లలో జరిగే కొన్ని కీలక పరిణామాలు కారణంగా ఈ ధరలు నిరంతరం మారుతూ ఉంటాయి. అయితే గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం, వెండి ఈ మధ్యకాలంలో కాస్త తగ్గుముఖం పట్టి కొనుగోళు దారులకు స్వల్ప ఊరటను ఇచ్చాయి. కానీ ఇటీవల కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బంగారం, వెండిపనై సుంకాలను పెంచడంతో మరోసారి ఈ ధరలు ఆకాశాన్నంటాయి. ఒకేసారి భారీ మొత్తంలో … Read more

ఆ హీరో కాలర్ పట్టుకున్న నాగార్జున.. కట్ చేస్తే బ్యానర్లు చించి, కటౌట్‌కు నిప్పు పెట్టిన ఫ్యాన్స్ | Do you know the controversy that took place during the film Varasudu starring Krishna and Nagarjuna

ఆ హీరో కాలర్ పట్టుకున్న నాగార్జున.. కట్ చేస్తే బ్యానర్లు చించి, కటౌట్‌కు నిప్పు పెట్టిన ఫ్యాన్స్ | Do you know the controversy that took place during the film Varasudu starring Krishna and Nagarjuna

1993లో విడుదలైన వారసుడు చిత్రం టాలీవుడ్‌లో ఒక ప్రత్యేక అధ్యాయం అనే చెప్పాలి. కింగ్ నాగార్జున, సూపర్ స్టార్ కృష్ణల కలయికలో వచ్చిన ఈ మల్టీస్టారర్ మూవీ, అనౌన్స్ అయినప్పటి నుంచీ విడుదలైన తర్వాత వరకు అనేక ఆసక్తికర విశేషాలు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. 1993లో భారీ హిట్ సాధించిన ఈ చిత్రానికి ఈవివి సత్యనారాయణ దర్శకత్వం వహించారు. చిన్న, మీడియం హీరోలతో హిట్‌లు అందిస్తున్న ఈవివి, పెద్ద హీరోలతో కమర్షియల్ సినిమాలు చేయాలనుకుంటున్న సమయంలో, … Read more