వేసవిలో మట్టి కుండ నీరు కూల్‌ కూల్‌గా..!

వేసవిలో మట్టి కుండ నీరు కూల్‌ కూల్‌గా..!

చాలా మందికి బాగా చల్లటి పదార్థాలు తిన్నా, ఫ్రిజ్‌లో నిల్వ చేసిన నీళ్లు తాగినా జలుబు చేస్తుంది. అదే మట్టి కుండలో నిల్వ చేసిన నీటిని తాగితే వారికి జలుబు రాదు. వేసవిలో మన దాహాన్ని తీర్చి ఇంకా బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది మట్టి కుండ. అందుకే చాలామంది తమ ఇళ్లలో ఫ్రిడ్జ్‌ ఉన్నప్పటికీ ఓ మట్టి కుండను తప్పకుండా ఏర్పాటు చేసుకుంటారు. ఫ్రిజ్‌ వాటర్‌కి బదులుగా ఆ నీటిని తాగుతూ మండే వేసవిలో చల్లటి … Read more

వేసవి తాపం నుంచి కాపాడే 10 అద్భుతమైన ఇండియన్ డ్రింక్స్..! వీటితో హెల్త్‌, బాడీ కూలింగ్‌

వేసవిలో మట్టి కుండ నీరు కూల్‌ కూల్‌గా..!

వేసవి కాలంలో శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండాలంటే కేవలం నీళ్లు తాగితే సరిపోదు. శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తూ, పేగు ఆరోగ్యాన్ని పదిలపరిచే పానీయాలు మన సొంతం. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు మన దేశంలో లభించే అద్భుతమైన వేసవి పానీయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆమ్ పన్నా- పచ్చి మామిడికాయలు, పుదీనా, జీలకర్రతో చేసే ఈ పానీయం ఉత్తర భారతీయులకు ఎంతో ఇష్టం. ఇది ఎండ దెబ్బ తగలకుండా కాపాడుతుంది. బాబ్రి బ్యోల్- కాశ్మీరీల ఫేవరెట్ … Read more

Sachin Tendulkar Family : సచిన్ టెండూల్కర్ కోడలు మామూలు ఉమెన్ కాదు.. అప్పుడే ఆ ఇంట్లో అందరినీ దాటేసిందిగా

వేసవిలో మట్టి కుండ నీరు కూల్‌ కూల్‌గా..!

Sachin Tendulkar Family : క్రికెట్ ప్రపంచంలో రికార్డుల రారాజుగా వెలుగొందిన సచిన్ టెండూల్కర్ గురించి తెలియని వారుండరు. అయితే మైదానంలో పరుగుల వరద పారించిన సచిన్ కుటుంబం చదువు విషయంలో కూడా ఏమాత్రం తక్కువ కాదు. తాజాగా సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ వివాహం సానియా చందోక్‌తో వైభవంగా జరిగింది. టెండూల్కర్ ఇంటికి కొత్త కోడలిగా అడుగుపెట్టిన సానియా రాకతో, అసలు ఈ ఫ్యామిలీలో అందరికంటే ఎక్కువ చదువుకున్న వారు ఎవరు? కొత్త కోడలు ఏం … Read more

మేకలో ఆ పార్ట్‎ను పడేస్తున్నారా.. కానీ, ఆ సీక్రెట్ తెలిస్తే ఎగబడి మరి కొనుక్కుంటారు

వేసవిలో మట్టి కుండ నీరు కూల్‌ కూల్‌గా..!

మేక లివర్ : మేక మాంసంలో లివర్ తింటే చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే, దీనిలో అధిక ప్రోటీన్, ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. మేక ముందు కాళ్ళు:  చాలా మంది మేక కాళ్ళలో ఏముంటుందిలే అని బయట పడేస్తారు. కానీ, ఇవే మన శరీరానికి చాలా మంచిదని చెబుతున్నారు. ఇంకా కండరాల బలానికి కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. మేక మెడ భాగం : మేక మాంసంలో అన్నింటి కన్నా మెడ లోనే ప్రోటీన్ అధికంగా … Read more

PF అకౌంట్‌లో నామినీ పేరు మార్చాలా? ఆన్‌లైన్‌లో ఇలా సింపుల్‌గా అప్‌డేట్ చేసుకోండి!

వేసవిలో మట్టి కుండ నీరు కూల్‌ కూల్‌గా..!

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF)కు కాంట్రిబ్యూట్ చేసే ఉద్యోగులు ఎప్పుడైనా తమ ఖాతాలో నామినీ వివరాలను మార్చుకోవచ్చు లేదా అప్‌డేట్ చేసుకోవచ్చు. ఈ సౌకర్యాన్ని EPFO సభ్యుల పోర్టల్ ద్వారా పూర్తిగా ఆన్‌లైన్‌లో ఉపయోగించుకోవచ్చు. ఇందుకు EPF కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు, అలాగే యజమాని అనుమతి కూడా అవసరం లేదు. PF ఖాతాదారుడు మరణించినప్పుడు, అతని ప్రావిడెంట్ ఫండ్ బ్యాలెన్స్, వడ్డీ, పెన్షన్ ప్రయోజనాలు, ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (EDLI) కింద వచ్చే బీమా … Read more

Tollywood : సౌందర్య ఆ హీరో పక్కన చేయ్యనంది.. చివరకు కాల్ చేసి ఆ మాట చెప్పింది..

వేసవిలో మట్టి కుండ నీరు కూల్‌ కూల్‌గా..!

ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తన సినీ ప్రస్థానం, ముఖ్యంగా యమలీల వంటి విజయవంతమైన చిత్రాల వెనుక ఉన్న సవాళ్లను వివరించారు. యమలీలలో అలీని హీరోగా తీసుకోవాలనే తన నిర్ణయాన్ని పలువురు పెద్ద హీరోలు వ్యతిరేకించారని, తాము చేస్తామని చెప్పారని ఆయన గుర్తుచేసుకున్నారు. అయితే, అలీ అయితేనే ఆ సినిమాకు న్యాయం జరుగుతుందని కృష్ణారెడ్డి పట్టుబట్టారు. ఈ క్రమంలో, ప్రముఖ నటి సౌందర్య అలీ పక్కన నటించడానికి నిరాకరించడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. అడ్వాన్స్ తీసుకున్నప్పటికీ, షూటింగ్ … Read more

Rashmika Mandanna : నేనెప్పుడు ఇంతలా భావోద్వేగానికి గురికాలేదు.. ఎంతో చెప్పాలని ఉంది.. కానీ.. రష్మిక ఎమోషనల్..

వేసవిలో మట్టి కుండ నీరు కూల్‌ కూల్‌గా..!

పాన్ ఇండియా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు రష్మిక మందన్నా. ఇన్నాళ్లు వరుస హిట్లతో బిజీగా ఉన్న ఈ అమ్మడు.. ఇప్పుడు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరిద్దరి వివాహం ఫిబ్రవరి 26న ఉదయ్ పూర్ లోని ఐటీసీ మెమోంటో హోటల్లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మార్చి 4న హైదరాబాద్ లో రిసెప్షన్ జరిగింది. ఈ వేడుకకు సినీ … Read more

వెల్ డన్ ఛాంపియన్స్.. చాలా గర్వంగా ఉంది.. టీమిండియా గెలుపుపై ప్రధాని మోదీ ప్రశంసలు..

వేసవిలో మట్టి కుండ నీరు కూల్‌ కూల్‌గా..!

భారత క్రికెట్ జట్టు మరోసారి గర్జించింది.అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ పోరులో న్యూజిలాండ్‌ను చిత్తు చేస్తూ భారత్ మూడోసారి T20 ప్రపంచ కప్‌ను ముద్దాడింది. ఈ విజయంతో భారత్ కేవలం ట్రోఫీని గెలవడమే కాకుండా సొంత గడ్డపై టైటిల్ సాధించిన తొలి జట్టుగా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ చారిత్రాత్మక విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. మూడోసారి విశ్వవిజేతగా నిలిచిన టీమిండియాను ఆయన ఆకాశానికెత్తారు. ఈ విజయం కేవలం క్రీడా విజయం … Read more

టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్: కంటెంట్ కోసం భారీ బడ్జెట్

వేసవిలో మట్టి కుండ నీరు కూల్‌ కూల్‌గా..!

టాలీవుడ్‌లో ఖతర్నాక్ ట్రెండ్ నడుస్తోందిప్పుడు.. హీరోల మార్కెట్‌తో పని లేకుండా కేవలం కంటెంట్‌ను నమ్మి నిర్మాతలు వందల కోట్లు కుమ్మరిస్తున్నారు. ముఖ్యంగా మీడియం రేంజ్ హీరోల సినిమాలకు సైతం ఏమాత్రం వెనకాడకుండా భారీ బడ్జెట్ పెడుతూ విజువల్ వండర్స్‌గా మలుస్తున్నారు. ఆ రేంజ్ బడ్జెట్ చూస్తుంటే.. ఒక్కోసారి ఆడియన్స్‌కే కంగారు పుడుతుంది. నాని మార్కెట్‌తో సంబంధం లేకుండా, వస్తున్న సినిమా ది ప్యారడైజ్. కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో నిర్మాతలు 120 కోట్లకు పైగానే ఖర్చు పెడుతున్నారు. … Read more

అప్పుడేమో అలా.. ఇప్పుడేమో ఇలా.. రాజకీయాల్లోకి వచ్చేసరికి తలపతి తీరు మారిపోయిందా..?

వేసవిలో మట్టి కుండ నీరు కూల్‌ కూల్‌గా..!

ఎంతవారలైనా సరే.. ఈ వేదిక మీదకొస్తే అంతేనేమో. అంతకు చెప్పింది.. ఆ తర్వాత తాము అనుకున్నదీ.. అన్నీ మర్చిపోతారేమో. ఇప్పుడు తమిళరాజకీయాల్లో.. ఆయన తీరు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. సారూ రూల్సు పెడతారు.. ఆయన మాత్రం అస్సలు పాటించరు.. అనే ముచ్చట తెర మీదకు వచ్చింది. ఇప్పుడు తలపతి విజయ్ గురించి ఇలాంటి డిస్కషనే నడుస్తోంది. ఆయన నటించిన సర్కార్ సినిమా చూశారా! అందులో హిట్‌ సీన్స్‌ గుర్తున్నాయా? ప్రభుత్వాలు పప్పూబెల్లంలా.. ఉచిత పథకాలను పంచిపెడుతున్న తీరును … Read more