Spider: గూడు కట్టకుండా నేలలో నివసించే సాలీడు.. పేద్ద కథే.. ఎర దొరికితే విశ్వరూపం చూపిస్తది – Telugu News | Rare Trapdoor Spider Discovery in Kolhapur: Lifestyle and Survival Threats in Telugu

Spider: గూడు కట్టకుండా నేలలో నివసించే సాలీడు.. పేద్ద కథే.. ఎర దొరికితే విశ్వరూపం చూపిస్తది – Telugu News | Rare Trapdoor Spider Discovery in Kolhapur: Lifestyle and Survival Threats in Telugu

మహారాష్ట్రలోని కొల్హాపూర్‌ పరిధిలో ఉన్న షెండా పార్క్, ఫుయె కడీ కొండ ప్రాంతాలు అరుదైన జీవవైవిధ్యానికి వేదికగా నిలిచాయి. ఇక్కడి గడ్డి భూముల్లో పరిశోధకులు ఒక విభిన్నమైన ట్రాప్‌డోర్ సాలీడు జాతిని కనుగొన్నారు. ఈ ప్రాంతం గౌరవార్థం దీనికి టైటనిడియోప్స్ కొలహాపూరెన్సిస్ అని నామకరణం చేశారు. సాధారణ సాలీళ్లలా ఇవి గూళ్లు అల్లవు; తమ జీవితకాలమంతా నేల అడుగున సుమారు 100 సెంటీమీటర్ల పొడవు ఉండే బొరియల్లోనే గడుపుతాయి. ఈ బొరియలు సాలీడు పరిమాణానికి అనుగుణంగా వెడల్పు … Read more

ఇవేం వింత కోరికలు అక్కా.. గడ్డి తింటూ, సకిలిస్తూ గుర్రం అవ్వాలనుకున్న మహిళ! – Telugu News | Woman Who Lives Like a Horse: Eating Grass, Running Wild – Viral Story Explained

ఇవేం వింత కోరికలు అక్కా.. గడ్డి తింటూ, సకిలిస్తూ గుర్రం అవ్వాలనుకున్న మహిళ! – Telugu News | Woman Who Lives Like a Horse: Eating Grass, Running Wild – Viral Story Explained

ప్రపంచంలో మనుషుల ఇష్టాలు ఒక్కోసారి చాలా వింతగా, ఆశ్చర్యకరంగా ఉంటాయి. సాధారణంగా మనుషులు విలాసవంతమైన జీవితాన్ని కోరుకుంటారు. కానీ, అమెరికాకు చెందిన ఒక మహిళ మాత్రం జంతువులా బ్రతకాలని కోరుకుంటోంది. తనను తాను మనిషిగా కంటే గుర్రంగా గుర్తించుకోవడానికే ఆమె మొగ్గు చూపుతోంది. అది కేవలం ఆమె ఆశ మాత్రమే కాదు..గుర్రంలా సకిలించడం, గడ్డి తినడం, గెంతడం వంటి పనులు చేస్తూ ఆమె వార్తల్లో నిలిచింది. దీనిని ఒక వింత వ్యసనంగా (Strange Addiction) భావిస్తున్నారు. అమెరికాకు … Read more

Jagapathi Babu: ఆ సినిమా నుంచి చెప్పాపెట్టకుండా తీసేశారు.. చాలా బాధ అనిపించింది – Telugu News | Tollywood Actor Jagapathi Babu says he was removed from a film

Jagapathi Babu: ఆ సినిమా నుంచి చెప్పాపెట్టకుండా తీసేశారు.. చాలా బాధ అనిపించింది – Telugu News | Tollywood Actor Jagapathi Babu says he was removed from a film

ప్రముఖ నటుడు జగపతిబాబు తెలుగు చిత్ర పరిశ్రమలో తన సుదీర్ఘ ప్రయాణం, ఎదురైన అనుభవాలు, ఇతర భాషల సినీ రంగాలలో లభించే గౌరవం గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం తెలుగు, తమిళం, కన్నడ, హిందీ వంటి అన్ని భారతీయ భాషల్లో సినిమాలు చేస్తున్న జగపతిబాబు, తెలుగు పరిశ్రమలో తనకు లభిస్తున్న గౌరవం, పారితోషికం విషయంలో అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇతర భాషల పరిశ్రమల్లో తన పట్ల ఎక్కువ గౌరవంగా వ్యవహరిస్తారని, … Read more

Tollywood : ఆ సినిమా చేయడమే సావిత్రి తప్పు.. అక్కడే పతనం మొదలైంది.. సీనియర్ నటి జమున.. – Telugu News | Senior Actress Jamuna Reveals Savitri Financial Struggles On Chinnari Papalu Movie

Tollywood : ఆ సినిమా చేయడమే సావిత్రి తప్పు.. అక్కడే పతనం మొదలైంది.. సీనియర్ నటి జమున.. – Telugu News | Senior Actress Jamuna Reveals Savitri Financial Struggles On Chinnari Papalu Movie

సీనియర్ నటి జమున గతంలో ఒక ఇంటర్వ్యూలో తన సినీ అనుభవాలను, ముఖ్యంగా దివంగత నటి సావిత్రి జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు వంటి దిగ్గజాలతో తనకున్న అనుభవాలను జమున వివరించారు. ఒకానొక సందర్భంలో తనను బహిష్కరించే ప్రయత్నం జరిగినప్పుడు కూడా రామారావు, నాగేశ్వరరావు ఐకమత్యంగా వ్యవహరించారని తెలిపారు. గుండమ్మ కథలో నటించేందుకు రాజీ కుదిరిన తర్వాత, రామారావుతో, ఆ తర్వాత నాగేశ్వరరావుతో జరిగిన సంభాషణలను గుర్తుచేసుకున్నారు. … Read more

Weather Update: ఏపీలో వాతావరణం ఎలా ఉండబోతోంది? వర్షాలు , ఎండలపై తాజా అప్‌డేట్

Weather Update: ఏపీలో వాతావరణం ఎలా ఉండబోతోంది? వర్షాలు , ఎండలపై తాజా అప్‌డేట్

ఏపీ వాసులకు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఆదివారం రాష్ట్రంలోని పులు జిల్లాల్లో ఎండ తీవ్రతతో పాటుగా గుంటూరు జిల్లా మేడికొండూరు, పెదనందిపాడు, ఫిరంగిపురం, ప్రత్తిపాడు, తుళ్లూరు, వట్టిచెరుకూరు మండలాల్లో తీవ్రవడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ ఎండి తెలిపారు. మరోవైపు విజయనగరం 10, మన్యం 12, అల్లూరి1, పోలవరం 5, తూర్పుగోదావరి 3, ఏలూరు 2, కృష్ణా 7, ఎన్టీఆర్ 14, గుంటూరు 12, బాపట్ల … Read more

ఆస్తి లాక్కుని కసాయి కొడుకులు వదిలేశారు.. తలకొరివి పెట్టి అమ్మ రుణం తీర్చుకున్న కూతుళ్లు! – Telugu News | Uttar Pradesh: Daughters lend shoulder to mother’s body, perform last rites after sons turned their backs in hapur

ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఒక ఘటన సామాజిక కట్టుబాట్లపై బలమైన దెబ్బ కొట్టింది. నలుగురు కొడుకులు ఉన్నా, కన్నతల్లికి తలకొరివి పెట్టేందుకు ఆ కూతుర్లే ముందుకు రావడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇది కేవలం ఒక అంత్యక్రియల ఉదంతం మాత్రమే కాదు, బాధ్యతను విస్మరించిన కొడుకులకు గుణపాఠం. పితృస్వామ్య భావజాలంపై ఆడబిడ్డల విజయం. హాపుర్ జిల్లా లాల్‌పూర్ గ్రామంలో 85 ఏళ్ల హర్నంది దేవి జీవితం ఒక పోరాటం. 1987లో ఆమె భర్త భారత వైమానిక దళ ఉద్యోగిగా … Read more

ఖరీదైన హెయిర్‌డైస్ వద్దు.. ఈ రెండు వస్తువులతో ఇంట్లోనే తెల్లజుట్టుకు చెక్‌ పెట్టండి!

ఖరీదైన హెయిర్‌డైస్ వద్దు.. ఈ రెండు వస్తువులతో ఇంట్లోనే తెల్లజుట్టుకు చెక్‌  పెట్టండి!

మారుతున్న లైఫ్‌స్టైల్, ఆహారపదార్థాల కారణంగా ఈ మధ్య చాలా మంది అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అందులో తెల్లజుట్టు, జుట్టు రాలడం అనేది ప్రధాన సమస్య. పదిలో ఎనిమిది మంది ఈ సమస్యతో బాధపడుతన్నారు. జుట్టును నల్లగా మార్చుకునేందుకు మార్కెట్‌లో దొరికే రకరకాల రసాయనాలు వాడి నిరాశ చెందుతున్నారు. అలాంటి వారికోసమే ఓ అద్భతమైన ఇంటి చిట్కాను తీసుకొచ్చాం.దీన్ని ఉపయోగించి మీరు ఇంట్లోనే తెల్ల జుట్టు సమస్యకు చెక్‌ పెట్టవచ్చు. ఇందుకోసం మీర పెద్దగా కష్టపడాల్సిన … Read more

LB Sriram: సినిమాల్లో అవకాశం ఇప్పించమని కోట ఇంటికి వెళ్తే.. ఆయన ఎలా మాట్లాడేవారంటే.! – Telugu News | L.B.Sriram Recalls Early Industry Days and Unspoken Challenges with Kota Srinivasarao

LB Sriram: సినిమాల్లో అవకాశం ఇప్పించమని కోట ఇంటికి వెళ్తే.. ఆయన ఎలా మాట్లాడేవారంటే.! – Telugu News | L.B.Sriram Recalls Early Industry Days and Unspoken Challenges with Kota Srinivasarao

తనదైన శైలి కామెడీతో అటు కమెడియన్‌గా.. అలాగే పంచ్ డైలాగులతో ఇటు రచయితగా ప్రముఖ నటుడు ఎల్‌.బి.శ్రీరామ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన తన కెరీర్ తొలినాళ్లలో ఎదుర్కున్న ఇబ్బందులు, అలాగే నటుడు కోట శ్రీనివాసరావుతో ఉన్న అనుబంధం గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాటక రంగం నుంచే ఎల్‌.బి.శ్రీరామ్, కోట శ్రీనివాసరావుల మధ్య పరిచయం ఉంది. ఎల్‌.బి.శ్రీరామ్ రచించిన నాటకాలను కోట శ్రీనివాసరావు బ్యాంక్ పోటీలలో … Read more

కన్నడ నటుడేమో అనుకున్న.. మన తెలుగోడే.. దేశంలో బెస్ట్ యాక్టర్ అవుతాడు.. – Telugu News | Actor Chiranjeevi on Satyadev’s Skill: Finest Telugu Actor, Future Superstar Potential

కన్నడ నటుడేమో అనుకున్న.. మన తెలుగోడే.. దేశంలో బెస్ట్ యాక్టర్ అవుతాడు.. – Telugu News | Actor Chiranjeevi on Satyadev’s Skill: Finest Telugu Actor, Future Superstar Potential

మెగాస్టార్ చిరంజీవి నటుడు సత్యదేవ్ నటన సామర్థ్యంపై గతంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో నిత్యం చర్యకు వస్తూనే ఉంటాయి. సత్యదేవ్‌ను గాడ్ ఫాదర్ సినిమా కోసం ప్రతినాయకుడి పాత్రకు ఎలా ఎంపిక చేశారనే విషయాన్ని చిరంజీవి వివరించారు. తాను మొదట సత్యదేవ్ నటించిన చిత్రాలను ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో వీక్షించినట్లు ఆయన తెలిపారు. కోవిడ్ వ్యాప్తి సమయంలో రాగల 24 గంటల్లో, బ్లఫ్ మాస్టర్ వంటి చిత్రాలను చూసి సత్యదేవ్ నటనకు ఆశ్చర్యపోయానని చిరంజీవి పేర్కొన్నారు. … Read more

బాలయ్య, చిరంజీవి మధ్య ఉన్న ఈ చిన్నారి.. ఇప్పుడు ఇండస్ట్రీలో తోపు.. వెయ్యికోట్ల సినిమా చేసింది – Telugu News | Do you recognize the little girl in this photo with Balakrishna and Chiranjeevi, She is Priyanka Dutt

బాణం, ఓం శాంతి, శక్తి , సారొచ్చారు, ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలను నిర్మిచారు. అలాగే బాలు, జై చిరంజీవ అనే సినిమాలకు సహనిర్మాతగా వ్యవహరించింది ప్రియాంక దత్. బాణం సినిమాకు గాను ప్రియాంక వెండి నంది పురస్కారం అందుకుంది. చిన్న సినిమాలతో పాటు బడా సినిమాలను కూడా నిర్మిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు ప్రియాంక. ఇక ఇప్పుడు ప్రియాంక ఓల్డ్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.  Source link