ధనుష్, మృణాల్ పెళ్లి చేసుకోబోతున్నారా ?? అసలు కథ ఇదే!
కోలీవుడ్ స్టార్ ధనుష్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ రిలేషన్‌షిప్‌కు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతోంది. త్వరలో ఈ జంట పెళ్లి చేసుకోబోతోందని ఫిలిం సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది. ధనుష్‌కు సౌత్‌తో పాటు నార్త్‌లోనూ మంచి క్రేజ్ ఉంది. ఆయన ఇటీవల సన్ ఆఫ్ సర్దార్ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా మృణాల్‌తో ఆయన మాట్లాడుతున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. అంతకుముముందు మృణాల్ పుట్టినరోజు పార్టీలో కూడా ధనుష్ కనిపించారు. దీంతో ఇద్దరి మధ్య … Read more