Hyderabad: హైదరాబాద్‌ ప్రజలకు అలర్ట్.. ఆ సమస్యలో దేశంలోనే రెండో స్థానం.. ఈ రిపోర్ట్ చూస్తే మైండ్ బ్లాంక్..

Hyderabad: హైదరాబాద్‌ ప్రజలకు అలర్ట్.. ఆ సమస్యలో దేశంలోనే రెండో స్థానం.. ఈ రిపోర్ట్ చూస్తే మైండ్ బ్లాంక్..

హైదరాబాద్‌లో ఊబకాయం రికార్డు స్థాయికి చేరుకుంది. నగరంలో ఏకంగా 81.3శాతం మంది ఊబకాయంతో బాధపడుతున్నారని అపోలో హెల్త్ ఆఫ్ ది నేషన్ 2026 నివేదిక వెల్లడించింది.అత్యధిక ఊబకాయం ఉన్న నగరాల్లో ముంబై 81.6శాతం తో మొదటి స్థానంలో ఉండగా భాగ్యనగరం రెండో స్థానంలో నిలిచింది. 2025లో 63శాతం ఉన్న ఈ రేటు, కేవలం ఏడాదిలోనే భారీగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కేవలం జంక్ ఫుడ్ మాత్రమే కాదు.. మితిమీరిన స్మార్ట్‌ఫోన్ వాడకం కూడా ఊబకాయానికి ప్రధాన కారణమని … Read more

Geetha Singh: ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ అని నమ్మించి.. షాకింగ్ విషయం బయట పెట్టిన కితకితలు హీరోయిన్

Hyderabad: హైదరాబాద్‌ ప్రజలకు అలర్ట్.. ఆ సమస్యలో దేశంలోనే రెండో స్థానం.. ఈ రిపోర్ట్ చూస్తే మైండ్ బ్లాంక్..

గీతా సింగ్.. తెలుగు సినీ ప్రియులకు ఈ నటి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన కితకితలు సినిమాలో హీరోయిన్ గా నటించి కడుపుబ్బా నవ్వించిందామె. ఆ తర్వాత కూడా పలు సినిమాల్లో కమెడియన్ గా, సహాయక నటిగా గీతాసింగ్ అలరించింది. సినిమాల్లో ఎక్కువగా కామెడీ పాత్రల్లో నటించి నవ్వించే ఈ బొద్దుగుమ్మ నిజ జీవితంలో మాత్రం చాలా ఇబ్బందులు పడింది. సొంత వాళ్ల చేతిలోనే మోసపోయి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంది. చివరకు … Read more

Andhra: కాటికి పోయే వయస్సులో ఇదేం పనిరా..! భార్య డెడ్‌బాడీతో రెండు రోజులు..

Hyderabad: హైదరాబాద్‌ ప్రజలకు అలర్ట్.. ఆ సమస్యలో దేశంలోనే రెండో స్థానం.. ఈ రిపోర్ట్ చూస్తే మైండ్ బ్లాంక్..

నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం నందవరంలోని బాయి గడ్డ వీధిలో దారుణం చోటుచేసుకుంది. భార్య వెంకట లక్ష్మమ్మ (65 ) ను భర్త వెంకన్న (70) దారుణంగా గొడ్డలితో హత్య చేశాడు. హత్య అనంతరం భార్య మృతదేహం వద్దనే రెండు రోజులు పాటు ఇంట్లోనే ఉన్నాడు. మృతదేహం నుండి దుర్వాసన వస్తుండడంతో ఇంటికి తాళం వేసి పరారీ అయ్యాడు భర్త వెంకన్న.. మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వక పోవడంతో నిందితుడు ఈ ఘాతుకానికి ఓడిగట్టి ఉండవచ్చని పోలీసులు … Read more

Car Mileage Tips: డ్రైవింగ్ చేస్తున్నారా? గేర్లు మార్చేటప్పుడు ఈ పొరపాటు చేస్తే పెట్రోల్ నీళ్లలా ఖర్చవుతుంది!

Hyderabad: హైదరాబాద్‌ ప్రజలకు అలర్ట్.. ఆ సమస్యలో దేశంలోనే రెండో స్థానం.. ఈ రిపోర్ట్ చూస్తే మైండ్ బ్లాంక్..

నేటి కాలంలో ఇంట్లో కారు ఉండటం అనేది విలాసం కాదు, అవసరంగా మారింది. అయితే, కారు నడపడం అందరికీ వచ్చు కానీ, సరిగ్గా ఎలా నడపాలో మాత్రం కొద్దిమందికే తెలుసు. తప్పుడు డ్రైవింగ్ విధానం వల్ల ఇంజిన్ దెబ్బతినడమే కాకుండా, మైలేజీ కూడా భారీగా తగ్గిపోతుంది. మీ ప్రయాణాన్ని ఆర్థికంగా ప్రయోజనకరంగా మార్చుకోవడానికి డ్రైవింగ్ గేర్లు వేగంపై అవగాహన ఉండటం చాలా అవసరం. 4వ గేరా? 5వ గేరా? ఏది బెటర్? మీ కారు గరిష్ట మైలేజీ … Read more

Sanju Samson : వరల్డ్ కప్ హీరో.. ఐపీఎల్‌లో జీరో.. తనను ఆ పాత అలవాట్లే కొంపముంచుతున్నాయి.. తల పట్టుకుంటున్న ఫ్యాన్స్

Hyderabad: హైదరాబాద్‌ ప్రజలకు అలర్ట్.. ఆ సమస్యలో దేశంలోనే రెండో స్థానం.. ఈ రిపోర్ట్ చూస్తే మైండ్ బ్లాంక్..

Sanju Samson : టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియాను తన అద్భుత బ్యాటింగ్‌తో గెలిపించి, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచిన సంజూ శాంసన్.. ఐపీఎల్ 2026లో మాత్రం గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాడు. రాజస్థాన్ రాయల్స్ నుండి చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టులోకి మారిన తర్వాత, తన కొత్త హోమ్ గ్రౌండ్ చెపాక్‌లో సంజూ మ్యాజిక్ చేస్తాడని ఆశించిన అభిమానులకు తీవ్ర నిరాశే ఎదురవుతోంది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విఫలమవడమే కాకుండా, తన పాత బలహీనతలతో … Read more

IPL 2026: 0,0,0,0,0,0.. 14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు

Hyderabad: హైదరాబాద్‌ ప్రజలకు అలర్ట్.. ఆ సమస్యలో దేశంలోనే రెండో స్థానం.. ఈ రిపోర్ట్ చూస్తే మైండ్ బ్లాంక్..

2024 ఐపీఎల్‌లో తన విధ్వంసకర బ్యాటింగ్‌తో సంచలనం సృష్టించిన అభిషేక్ శర్మ, దాదాపు ఏడాదిన్నర పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో కూడా అదే తరహా సంచలనాన్ని కొనసాగించాడు. అయితే, 2026 సంవత్సరం ఇప్పటివరకు అతనికి అంతగా కలిసి రాలేదు. ఒకవైపు పరుగులు చేయడంలో విఫలమవుతున్న అభిషేక్, మరోవైపు ఖాతా తెరవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు. 2026 టీ20 ప్రపంచకప్‌లో వరుసగా మూడుసార్లు సున్నా పరుగులకే అవుటై తన జట్టును ఇబ్బందుల్లోకి నెట్టిన అభిషేక్ శర్మ.. ఇప్పుడు ఐపీఎల్‌లో కూడా … Read more

Indian Cricketers Diet : మన క్రికెటర్ల ఫిట్‌నెస్ డైట్ సీక్రెట్స్ ఇవే.. ధోనీకి చికెన్ అంటే ప్రాణం, మరి కోహ్లీ ఎందుకు మానేశాడు?

Hyderabad: హైదరాబాద్‌ ప్రజలకు అలర్ట్.. ఆ సమస్యలో దేశంలోనే రెండో స్థానం.. ఈ రిపోర్ట్ చూస్తే మైండ్ బ్లాంక్..

Indian Cricketers Diet : మైదానంలో మెరుపు వేగంతో కదిలే క్రికెటర్ల ఫిట్‌నెస్ రహస్యం ఏంటని చాలామంది అభిమానులు ఆరా తీస్తుంటారు. సిక్సర్ల మోత మోగించాలన్నా, గంటల తరబడి ఫీల్డింగ్ చేయాలన్నా వారు తీసుకునే ఆహారం చాలా కీలకం. భారత డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్ల ఇష్టాయిష్టాల ప్రకారం శాకాహారం, మాంసాహారం రెండూ అందుబాటులో ఉంటాయి. అయితే మన స్టార్ క్రికెటర్లలో ఎవరు ఏం తింటారు? ధోనీ ఫేవరెట్ డిష్ ఏంటి? కోహ్లీ డైట్ ఎందుకు మార్చాడు? అన్న … Read more

జిమ్‌కి వెళ్తూ మధ్యలోనే హఠాత్తుగా మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా..?

Hyderabad: హైదరాబాద్‌ ప్రజలకు అలర్ట్.. ఆ సమస్యలో దేశంలోనే రెండో స్థానం.. ఈ రిపోర్ట్ చూస్తే మైండ్ బ్లాంక్..

ఫిట్‌గా ఉండటానికి చాలా మంది జిమ్‌కు వెళ్తుంటారు. జిమ్‌కు వెళ్లే అలవాటు శరీరాన్ని బలపరచడమే కాకుండా మిమ్మల్ని మానసికంగా కూడా దృఢంగా చేస్తుంది. వ్యాయామం కండరాలను బలపరుస్తుంది. ఓర్పును పెంచుతుంది. దీనితో పాటు బరువు కూడా అదుపులో ఉంటుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. జీవనశైలికి సంబంధించిన అనేక వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. ప్రతిరోజూ ఒకే సమయంలో వ్యాయామం చేయడం వల్ల మీ దినచర్య కూడా చురుకుగా ఉంటుంది. జిమ్‌లో వివిధ రకాల వ్యాయామాలు చేయడం వల్ల శరీరంలోని … Read more

విటమిన్ ట్యాబ్లెట్స్ ఎందుకు దండగ.. నువ్వుల లడ్డూలు ఉండగ

Hyderabad: హైదరాబాద్‌ ప్రజలకు అలర్ట్.. ఆ సమస్యలో దేశంలోనే రెండో స్థానం.. ఈ రిపోర్ట్ చూస్తే మైండ్ బ్లాంక్..

కావలసిన పదార్థాలు: ఒక కప్పు తెల్ల నువ్వులు, ఒక కప్పు తురిమిన బెల్లం, ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి, రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి, ఒక కప్పు ఎండు కొబ్బరిని తీసుకోవాలి. నువు లడ్డులు తయారీ విధానం ఎలా చేయాలంటే? ముందుగా స్టవ్ వెలిగించి ఓ పాన్ లో నువ్వులను వేసి సన్నని మంటపై బాగా వేయించాలి. అయితే, వీటిని మంచి వాసన వచ్చే వరకు బాగా వేయించి ఒక ప్లేట్‌లో కానీ, గిన్నెలో కానీ … Read more

ఉల్లికాడల ఎగ్ పులుసు.. ఒకసారి వండి తింటే ఉంటాది నా సామిరంగా.. గిన్నెంత ఖాళీ చేస్తారంతే

Hyderabad: హైదరాబాద్‌ ప్రజలకు అలర్ట్.. ఆ సమస్యలో దేశంలోనే రెండో స్థానం.. ఈ రిపోర్ట్ చూస్తే మైండ్ బ్లాంక్..

కావలసిన పదార్థాలు: 3 కప్పుల ఉల్లికాడలు, అయితే వీటిని సన్నగా కట్ చేసుకోవాలి. 5 గుడ్లు, రెండు ఉల్లిపాయలు, రెండు టమోటాలు, 4 పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, అర టేబుల్ స్పూన్ పసుపు, రెండు టేబుల్ స్పూన్స్ నూనె. ఉల్లికాడలు ఎగ్ పులుసు ఎలా తయారు చేయాలంటే.. ముందుగా పోపుకు రెడీ చేసుకోవాలి : గ్యాస్ వెలిగించి పాన్‌ పెట్టి దానిలో … Read more