Ravichandran Ashwin : భారత్ కాదు..CSK కాదు..మాజీ స్టార్ ప్లేయర్ మనసు దోచుకున్న కివీస్ కుర్రాళ్లు – Telugu News | Ashwin Ready to Pay Money to Join New Zealands Dressing Room Meeting
Ravichandran Ashwin : క్రికెట్ అంటే కేవలం బ్యాటింగ్, బౌలింగ్ మాత్రమే కాదు.. అదొక పక్కా వ్యూహంతో కూడిన మైండ్ గేమ్ అని అశ్విన్ మరోసారి గుర్తు చేశాడు. వడోదరలో జరిగిన ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ తొలి వన్డేలో కివీస్ ప్రదర్శన చూసి అశ్విన్ ఆశ్చర్యపోయాడు. భారత్ ఈ మ్యాచ్ గెలిచినప్పటికీ, న్యూజిలాండ్ జట్టు అనుసరించిన అనలిటికల్ అప్రోచ్ అద్భుతమని కొనియాడాడు. తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ.. “న్యూజిలాండ్ టీమ్ మీటింగ్‌లో కూర్చుని, వారు మ్యాచ్ కోసం … Read more