తిరుపతి శ్రీగోవిందరాజస్వామి ఆలయంలో అర్ధరాత్రి హైడ్రామా.. గోపురం ఎక్క వింత కోరికై – Telugu News | A drunk man climbed the temple tower at the Sri Govindaraja Swamy temple in Tirupati
తిరుపతి శ్రీగోవిందరాజస్వామి ఆలయ భద్రతలో డొల్లతనం మరోసారి బయట పడింది. అర్ధరాత్రి హైడ్రామా ఒక హల్చల్ చేయడంతో భద్రత వైఫల్యం వెలుగు చూసింది. ఆలయం మూసి వేశాక లోపలికి ప్రవేశించిన అజ్ఞాత వ్యక్తి హాల్‌చల్ చేయడంతో సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమైంది. మద్యం మత్తులో ఆలయం లోపలికి ప్రవేశించినట్లు గుర్తించగా విజిలెన్స్ సిబ్బంది కళ్ళుగప్పి ఎంట్రీ ఇచ్చినట్లు తెలిసింది. ఆలయ మహాద్వారం నుంచే లోపలికి వెళ్లిన అజ్ఞాత వ్యక్తి గోవిందరాజు స్వామిని దర్శించుకునేందుకు కాకుండా ఏకంగా ఆలయ గోపురం … Read more