Iran: కొత్త సుప్రీం ఎన్నుకునేందుకు నిపుణుల సమావేశం.. అసెంబ్లీ భవనంపై వైమానిక దాడి – Telugu News | Israel Hit Iran Assembly building of Experts While They Meet,

Iran: కొత్త సుప్రీం ఎన్నుకునేందుకు నిపుణుల సమావేశం.. అసెంబ్లీ భవనంపై వైమానిక దాడి – Telugu News | Israel Hit Iran Assembly building of Experts While They Meet,

ఇరాన్‌లోని కోమ్ నగరంలోని ఇరాన్ నిపుణుల సభపై అమెరికా – ఇజ్రాయెల్ దళాలు మరోసారి దాడి చేశాయి. ఇస్లామిక్ రిపబ్లిక్ తదుపరి సుప్రీం నాయకుడిని ఎన్నుకోవడానికి సమావేశమైన నిపుణుల సభను వైమానిక దాడిలో లక్ష్యంగా చేసుకున్నారు. అసెంబ్లీలోని అనేక మంది సభ్యులు మరణించారని, పదుల సంఖ్యలో గాయపడ్డారని స్థానిక మీడియా పేర్కొంది. ఇరాన్‌కు చెందిన తస్నిమ్ వార్తా సంస్థ, టెలిగ్రామ్ ఛానల్ అయిన ZTV ప్రకారం, దేశ కొత్త సుప్రీం నాయకుడిని ఎన్నుకోవడానికి సీనియర్ మత నాయకులు … Read more

అట్లీ సినిమాలో నాలుగు రోల్స్‌లో అల్లు అర్జున్

అట్లీ సినిమాలో నాలుగు రోల్స్‌లో అల్లు అర్జున్

అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో రాబోయే సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన వార్తలు బయటకు వచ్చాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రంలో నాలుగు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారని తెలుస్తోంది. పుష్పరాజ్ సృష్టించిన ప్రభంజనం తర్వాత, తదుపరి సినిమా అంతకుమించి ఉండాలని చిత్ర నిర్మాతలు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో అల్లు అర్జున్ పోషించే నాలుగు పాత్రల్లో రెండు యువ క్యారెక్టర్లు కాగా, ఒకటి పీరియడ్ క్యారెక్టర్, మరొకటి వృద్ధ పాత్ర అని సమాచారం. కథ … Read more

Sunny Leone: సన్నీ లియోన్ 16 కోట్ల లగ్జరీ ఇల్లు చూశారా? ముంబై నడిబొడ్డున అద్భుతమైన పెంట్‌హౌస్ – Telugu News | Inside Sunny Leone’s Rs 16 Crore Mumbai Penthouse: Emotional Revelations and Family Bond!

Sunny Leone: సన్నీ లియోన్ 16 కోట్ల లగ్జరీ ఇల్లు చూశారా? ముంబై నడిబొడ్డున అద్భుతమైన పెంట్‌హౌస్ – Telugu News | Inside Sunny Leone’s Rs 16 Crore Mumbai Penthouse: Emotional Revelations and Family Bond!

అయితే తాజాగా ప్రముఖ దర్శకురాలు ఫరా ఖాన్ తన ‘ఫన్ విత్ ఫరా’ షో కోసం సన్నీ నివాసానికి వెళ్లారు. అక్కడ సన్నీ తన వ్యక్తిగత జీవితం, అందమైన ఇల్లు మరియు తన పిల్లల గురించి పంచుకున్న ఆసక్తికర విశేషాలేంటో తెలుసుకుందాం.. ఆమె ఒక అంతర్జాతీయ నటి.. ఒక విజయవంతమైన పారిశ్రామికవేత్త. ముంబైలోని అంధేరీలో ఆమెకు 16 కోట్ల రూపాయల విలువైన ఒక అందమైన పెంటౌస్ ఉంది. గత 15 ఏళ్లుగా తన భర్త డానియల్ వెబర్, … Read more

Srisailam: శ్రీశైలం వెళుతున్నారా..? ఐదు రోజుల పాటు ఆ దర్శనాలు బంద్.. స్వామివారిని దర్శించుకోవాలంటే.. – Telugu News | Srisailam Sparsha Darshan Suspended for Five Days Amid Festival Rush

Srisailam: శ్రీశైలం వెళుతున్నారా..? ఐదు రోజుల పాటు ఆ దర్శనాలు బంద్.. స్వామివారిని దర్శించుకోవాలంటే.. – Telugu News | Srisailam Sparsha Darshan Suspended for Five Days Amid Festival Rush

తెలుగు రాష్ట్రాల నుంచి తరచూ వేల మంది భక్తులు శ్రీశైలం శ్రీమల్లిఖార్జునస్వామివారిని దర్శించుకునుందుకు వెళ్తుంటారు. దీంతో నిరంతరం భక్తుల రద్దీతో శ్రీశైలం ఆలయం కిటకిటలాడుతూ ఉంటుంది. ఈ క్రమంలో శ్రీశైలం దర్శనాలకు సంబంధించిన ప్రతీ విషయం గురించి భక్తులు తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఈ నెలలో ఉగాది వస్తుండటం, పండుగ సెలవులు రానుండటంతో శ్రీశైలం వెళ్లేందుకు చాలామంది ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక ఉగాది సందర్భంగా శ్రీశైలంలో ఉత్సవాలు జరిపేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి … Read more

Women Health: అమ్మాయిలూ బీ కేర్ ఫుల్! ఆ సమయంలో ఈ అలవాట్లు మరింత రిస్క్‌.. – Telugu News | Foods That Help Reduce Period Cramps and What To Avoid

Women Health: అమ్మాయిలూ బీ కేర్ ఫుల్! ఆ సమయంలో ఈ అలవాట్లు మరింత రిస్క్‌.. – Telugu News | Foods That Help Reduce Period Cramps and What To Avoid

పీరియడ్స్ సమయంలో ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. ఈ సమయంలో శరీరంలో హార్మోన్ల మార్పులు, శారీరక మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఈ సమయంలో, మహిళలు తీవ్రమైన కడుపు నొప్పి, తిమ్మిరి, అలసట, బలహీనత, మానసిక స్థితిలో మార్పులు వంటి సమస్యలను ఎదుర్కొంటారు. కొంతమందికి తలనొప్పి లేదా వెన్నునొప్పి కూడా రావచ్చు. కాబట్టి ఇటువంటి సమయాల్లో సరైన సంరక్షణ, సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది. లేదంటే … Read more

Optical Illusion: దమ్ముంటే కాస్కో.. ఈ ఫోటోలో ఉన్న చేపను కనిపెడితే మిమ్మల్ని మించిన తోపులు లేరు! – Telugu News | Optical Illusion Challenge: Can You Spot the Hidden Fish in This Picture in Just 25 Seconds?

మన మెదడుకు, కళ్లకు పనిచెప్పే ఆప్టికల్ ఇల్యూషన్, బ్రెయిన్ టీజర్స్, ఫజిల్ చిత్రాలను సాల్వ్ చేయడంలో ఉండే మజానే వేరు. వీటిని పరిష్కరించడం ద్వారా మన తెలివితేటలను పెంచుకోవడంతో పాటు మన నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యలను కూడా మనం పరిష్కరించుకోవచ్చు. మనం నిరంతరం వీటిని పరిష్కరించేందుకు మెదడుకు పదును పెట్టడం వల్ల బ్రెయిన్ యాక్టీవ్‌గా పనిచేస్తుంది. తద్వారా మన ఆలోచనా శక్తి పెరుగుతుంది. అప్పుడు మనకు ఎలాంటి సమస్యలు ఎదురైనా వాటిని ఫేస్ చేసేందుకు మనం … Read more

Gold & Silver Price Today: భారీగా పెరిగిన బంగారం ధర.. ఎంత పెరిగిందంటే

Gold & Silver Price Today: భారీగా పెరిగిన బంగారం ధర.. ఎంత పెరిగిందంటే

దేశంలో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. గత కొంత కాలం నుంచి గోల్డ్ రేటు పసిడి ప్రియులకు షాక్ ఇస్తోంది. తగ్గినట్లే తగ్గి మళ్లీ అమాంతం ఎగబాకుతున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు పసిడి ధరల మార్పునకు కారణం అవుతున్నాయి. అమెరికాలో ఈ మధ్య జరిగిన పరిణామాలతో కూడా పెట్టుబడిదారులు అప్రమత్తమయ్యారు. డాలర్ బలహీనపడటంతో పెట్టుబడులను బంగారం వైపు మళ్లించారు. దీంతో బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ఫిబ్రవరి 28 శనివారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం … Read more

AP – Telangana: సవారీకి మీరు రెడీనా..? హైదరాబాద్ టూ వైజాగ్ జర్నీ బాగా తగ్గనుంది..

AP – Telangana: సవారీకి మీరు రెడీనా..? హైదరాబాద్ టూ వైజాగ్ జర్నీ బాగా తగ్గనుంది..

దేశాభివృద్ధిలో మౌలిక వసతులు, ముఖ్యంగా రవాణా వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ వాస్తవాన్ని గుర్తించిన భారత ప్రభుత్వం, దేశవ్యాప్తంగా రహదారి విస్తరణ ప్రాజెక్టులను వేగవంతం చేస్తోంది. ఈ లక్ష్యంలో భాగంగా, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఖమ్మం – దేవరపల్లి మధ్య 4-లేన్ యాక్సెస్-కంట్రోల్డ్ గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణాన్ని చేపట్టింది. రూ.4,451.87 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఏప్రిల్ నాటికి కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉంది. ఈ 162 … Read more

Pakistan Semifinal Scenarios : ఇంగ్లాండ్ చేతిలో పాకిస్థాన్ జాతకం.. కివీస్ దెబ్బ కొడితే పాక్ ప్యాకప్ చెప్పాల్సిందే – Telugu News | Pakistan’s Semifinal Fate Rests on ENG vs NZ Can Salman Aghas Men Survive the Super 8 Chaos?

Pakistan Semifinal Scenarios : ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 క్లైమాక్స్‌కు చేరుకుంది. సెమీఫైనల్ బెర్తుల కోసం జట్ల మధ్య పోరు రసవత్తరంగా మారింది. ముఖ్యంగా గ్రూప్-2లో పాకిస్థాన్ పరిస్థితి ఇప్పుడు చావు రేవో అన్నట్టుగా తయారైంది. శుక్రవారం (ఫిబ్రవరి 27) ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న సూపర్-8 మ్యాచ్ ఫలితంపై పాకిస్థాన్ భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఈ ఒక్క మ్యాచ్ పాకిస్థాన్‌ను సెమీస్‌కు చేరుస్తుందా లేక ఇంటికి పంపిస్తుందా అన్నది తేలిపోనుంది. ప్రస్తుతం … Read more

IND vs WI : 2016 నాటి పాత బాకీ తీర్చుకునే టైం వచ్చింది..కానీ ఆ రోజు వర్షం పడితే భారత్ అవుట్ – Telugu News | IND vs WI Do or Die Battle at Eden Gardens India Eyes Semi Final Berth

IND vs WI : 2016 నాటి పాత బాకీ తీర్చుకునే టైం వచ్చింది..కానీ ఆ రోజు వర్షం పడితే భారత్ అవుట్ – Telugu News | IND vs WI Do or Die Battle at Eden Gardens India Eyes Semi Final Berth

IND vs WI : టీ20 వరల్డ్ కప్ 2026లో అసలు సిసలు సమరం మొదలైంది. జింబాబ్వేపై ఘనవిజయం సాధించి జోరు మీదున్న టీమిండియా, ఇప్పుడు సెమీఫైనల్ బెర్త్ కోసం ఆఖరి పోరాటానికి సిద్ధమైంది. మార్చి 1వ తేదీన కోల్‌కతాలోని చారిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్‌లో వెస్టిండీస్‌తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్ గెలిస్తేనే సూర్యకుమార్ సేన సెమీస్‌కు చేరుకుంటుంది. ఓడితే మాత్రం టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వస్తుంది. అంటే, ఇది భారత్‌కు అక్షరాలా క్వార్టర్ ఫైనల్ లాంటిదన్నమాట. … Read more