Tomato Crisis: కన్నీరు పెట్టిస్తున్న టమోటా.. రోడ్లపైనే కుప్పలుగా..
టమోటా ధరలు మళ్ళీ పతనం కావడంతో ఉమ్మడి కర్నూలు జిల్లా రైతాంగం తీవ్ర ఆందోళనలో మునిగిపోయింది. మదనపల్లి తర్వాత తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద టమోటా సాగు కేంద్రాలైన పత్తికొండ, ఆలూరు, ఆదోని, డోన్ తదితర ప్రాంతాల్లో పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో టమోటా ధర కేవలం రూ. 5 కు పడిపోయింది. కూలీలు, ఎరువులు, రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో, కనీసం కిలోకు రూ. 20 ధర లభిస్తేనే రైతుకు గిట్టుబాటు … Read more