T20 World Cup: పెద్ద ప్లానింగే.. భారత్‌ను ఇరుకున పెట్టేందుకు పాక్ – బంగ్లా భారీ కుట్ర..! – Telugu News | T20I World Cup 2026: Bangladesh reveals and key post Thank you, Pakistan on social media against India
Bangladesh Pakistan: పాకిస్తాన్, బంగ్లాదేశ్ ల అక్రమ సంబంధం మరోసారి బట్టబయలైంది. టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా పాకిస్తాన్ జట్టు టీమిండియాతో మ్యాచ్ ఆడమంటూ ప్రకటించింది. దీనికి బంగ్లాదేశ్ మద్దతుగా నిలిచింది. ఈమేరకు పాకిస్తాన్ బంగ్లాదేశ్ కు ధన్యవాదాలు తెలుపుతూ పోస్ట్ చేసింది. ఇన్నాళ్లు అసలు ఎందుకు భారత జట్టు మ్యాచ్ ను బహిష్కరిస్తున్నారో చెప్పని పాక్ జట్టు.. ఎట్టకేలకు మౌనం వీడినట్లైంది. ఈ మేరకు బంగ్లాదేశ్ క్రీడా సలహాదారుర ఆసీఫ్ నజ్రుల్ పాక్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు … Read more