Don 3: డాన్ -3 విషయంలో మరోసారి క్లారిటీ ఇచ్చిన మేకర్స్
బాలీవుడ్ ఇండస్ట్రీలో డాన్ 3 సీక్వెల్ గురించి చాలా కాలంగా చర్చలు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి అధికారిక ప్రకటన ముందే వెలువడినప్పటికీ, ఆ తర్వాత ఎటువంటి అప్‌డేట్ లేకపోవడంతో సినిమా ఆగిపోయిందనే ప్రచారం మొదలైంది. రణ్‌వీర్ సింగ్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారని, అతని స్థానంలో హృతిక్ రోషన్ నటించబోతున్నారని వదంతులు వ్యాపించాయి. షారుఖ్ ఖాన్ అతిథి పాత్రలో నటించడానికి దర్శకుడు అట్లీ దర్శకత్వం వహించాలనే షరతు పెట్టారని కూడా వార్తలు వచ్చాయి. మరిన్ని వీడియోల కోసం … Read more