TV Actress : విడిపోయిన బుల్లితెర జంట.. విడాకులు తీసుకున్న సీరియల్ కపుల్.. కారణం ఇదే.. – Telugu News | TV Actress Anusha Hegde Announced Divorce With Her Husband Prathap Singh

TV Actress : విడిపోయిన బుల్లితెర జంట.. విడాకులు తీసుకున్న సీరియల్ కపుల్.. కారణం ఇదే.. – Telugu News | TV Actress Anusha Hegde Announced Divorce With Her Husband Prathap Singh

సినిమా పరిశ్రమలో విడాకులు సర్వసాధారణం అయిపోయాయి . ఇటీవల టీవీ ప్రపంచంలో కూడా డివోర్స్ అనే మాట కామన్ గా వినిపిస్తుంది. టీవీ ప్రపంచంలో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న తారలు నిజ జీవితంలో మాత్రం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఓ సీరియల్ హీరోయిన్ తన భర్తతో విడాకులు తీసుకుంది. ఆమె పేరు అనుషా హెగ్డే. తన ఆరు సంవత్సరాల వైవాహిక బంధం ముగిసిందని తెలుపుతూ పోస్ట్ చేసింది. ‘నిన్నే పెళ్ళాడత’ అనే తెలుగు సీరియల్ … Read more

Ravi Bishnoi : 355 రోజుల పాటు దాచుకున్న కసినంతా కక్కేశాడు..గౌహతిలో గూగ్లీలతో కివీస్‌‎కు చుక్కలు చూపించాడు – Telugu News | Ravi Bishnois Epic Comeback 2 Wickets for 18 Runs Against NZ

Ravi Bishnoi : 355 రోజుల పాటు దాచుకున్న కసినంతా కక్కేశాడు..గౌహతిలో గూగ్లీలతో కివీస్‌‎కు చుక్కలు చూపించాడు – Telugu News | Ravi Bishnois Epic Comeback 2 Wickets for 18 Runs Against NZ

Ravi Bishnoi : గౌహతిలో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్ డిసైడర్ మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి స్థానంలో రవి బిష్ణోయ్‌కు చోటు దక్కింది. దాదాపు 355 రోజుల తర్వాత టీమిండియా జెర్సీ ధరించిన బిష్ణోయ్, తనపై ఉన్న అంచనాలను ఏమాత్రం వమ్ము చేయలేదు. 4 ఓవర్ల కోటాలో కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా కివీస్ జట్టులో డేంజర్ బ్యాటర్లుగా పేరున్న గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్‌లను అవుట్ చేసి న్యూజిలాండ్‌ను … Read more

నానమ్మను చూసేందుకు వచ్చి.. తిరిగిరాని లోకాలకు ముగ్గురు చిన్నారులు..

నానమ్మను చూసేందుకు వచ్చి.. తిరిగిరాని లోకాలకు ముగ్గురు చిన్నారులు..

నాగర్ కర్నూల్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నానమ్మ ఆరోగ్యం బాగోలేదని చూసేందుకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు నీటి గుంతలో పడి మృత్యువాత పడ్డారు. ఈ ఘటన ప్రతి ఒక్కరినీ కన్నీళ్లు పెట్టించింది. ఊరుకొండ మండలం ముచ్చర్లపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్ రెడ్డి హైదరాబాద్ లోని తుర్కయాంజల్ లో నివాసం ఉంటున్నారు. శ్రీకాంత్ రెడ్డి తల్లి అనారోగ్యంగా ఉండడంతో కుటుంబంతో సహా నిన్న స్వగ్రామం ముచ్చర్లపల్లికి వచ్చాడు. ఆదివారం సెలవుదినం కావడంతో మధ్యాహ్నం తమ వ్యవసాయ పోలం … Read more

Tollywood : 23 సర్జరీలు.. 3 సంవత్సరాలు ఆసుపత్రి బేడ్ పైనే.. ఇప్పుడు తోపు హీరో.. ఎవరంటే.. – Telugu News | Do You Know This Actor Who Gone Through 23 Surgeries and Spent 3 Years In Hospital, He Is Vikram Chiyaan

సౌత్ ఇండస్ట్రీలోని టాప్ హీరోలలో అతడు ఒకరు. దశాబ్దాలుగా సినీరంగంలో ఎన్నో హిట్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. వైవిధ్యమైన పాత్రలు.. విభిన్న కంటెంట్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించారు. ఇప్పుడు అతడు మోస్ట్ వాంటెడ్ హీరోలలో ఒకరు. అంతేకాదు.. 59 ఏళ్ల వయసులోనూ ఫిట్నెస్ విషయంలో కుర్ర హీరోలకే పోటీ ఇస్తున్నారు. హిట్టు, ప్లాపులతో సంబంధమే లేకుండా వరుస చిత్రాలతో అలరిస్తున్నారు. ఇంతకీ అతడు ఎవరో తెలుసా.. ? సినీ కెరీర్ స్టార్ట్ చేస్తున్న … Read more

EPFO: మారిన రూల్స్‌.. 2026లో రిటైర్‌ అయ్యే ప్రైవేట్‌ ఉద్యోగులకు పెన్షన్‌ ఎంత వస్తుందంటే..? – Telugu News | EPFO EPS Pension for Private Sector: Calculate Your 2026 Retirement Income

EPFO: మారిన రూల్స్‌.. 2026లో రిటైర్‌ అయ్యే ప్రైవేట్‌ ఉద్యోగులకు పెన్షన్‌ ఎంత వస్తుందంటే..? – Telugu News | EPFO EPS Pension for Private Sector: Calculate Your 2026 Retirement Income

ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉద్యోగులకు రిటైర్మెంట్‌ ఆలోచన ఆందోళనకు గురిచేస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాల మాదిరిగా వారికి స్థిరమైన పెన్షన్ విధానం ఉండదు. కాబట్టి వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత గురించి భయపడటం సహజం. అయితే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)లో సభ్యులుగా ఉంటే మీకు అలాంటి ఆందోళన పెద్దగా అక్కర్లేదు. EPFO EPS పథకం ప్రైవేట్ రంగ ఉద్యోగులకు ఒక భరోసా ఇస్తోంది. మీరు 2026లో రిటైర్‌ అవుతుంటే మీకు ప్రతి నెలా పెన్షన్ వస్తుంది. మరి … Read more

Mahesh Babu : సినిమా సూపర్ హిట్టు.. అయినా రెమ్యునరేషన్ వద్దన్న మహేష్.. కారణం ఇదే.. – Telugu News | Know Mahesh Babu Done This Movie Without Remuneration, That Is Pawan Kalyan Jalsa Film

Mahesh Babu : సినిమా సూపర్ హిట్టు.. అయినా రెమ్యునరేషన్ వద్దన్న మహేష్.. కారణం ఇదే.. – Telugu News | Know Mahesh Babu Done This Movie Without Remuneration, That Is Pawan Kalyan Jalsa Film

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలకు ఉండే ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. ఆయన నటించిన చిత్రాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తుంటారు. చివరగా గుంటూరు కారం సినిమాతో హిట్టు అందుకున్న మహేష్.. ఇప్పుడు వారణాసి సినిమాలో నటిస్తున్నారు. డైరెక్టర్ ఎస్ఎస్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుండగా.. మలయాళీ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ … Read more

Bank Saving Schemes: ఈ బ్యాంకులో రూ.1,00,000 డిపాజిట్ చేస్తే రూ.39,750 వడ్డీ! – Telugu News | Bank Saving Schemes: Deposit Rs1,00,000 in Canara Bank and get fixed interest of Rs 39,750, know the details

Bank Saving Schemes: ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్ తన కస్టమర్లకు ఎఫ్‌డీ ఖాతాలపై అద్భుతమైన వడ్డీ రేట్లను అందిస్తోంది. ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ ఖాతాను కనీసం 7 రోజుల వ్యవధి నుంచి గరిష్టంగా 10 సంవత్సరాల వరకు పెట్టుబడులు పెట్టవచ్చు. ఈ ప్రభుత్వ బ్యాంకు FD ఖాతాలపై 3.00% నుండి 7.10% వరకు వడ్డీ రేట్లను అందిస్తుంది. ఇక్కడ కెనరా బ్యాంక్ FD పథకం గురించి తెలుసుకుందాం. దీనిలో మీరు కేవలం రూ.1 లక్ష డిపాజిట్ చేయడం … Read more

‘డిజిటల్ లంచం’.. ఇప్పుడు షాకింగ్ ట్రెండ్‌

‘డిజిటల్ లంచం’.. ఇప్పుడు షాకింగ్ ట్రెండ్‌

పిల్లలు అన్నం తినడం లేదనో.. అల్లరి చేస్తున్నారనో స్మార్ట్‌ఫోన్ ఇస్తున్నారా? ఇక వారు స్క్రీన్ బ్రైబ్ ట్రాప్‌లో పడిపోయినట్టే. దీనివల్ల మీ పిల్లలు ఏం కోల్పోతున్నారో తెలిస్తే షాక్ అవుతారు. పిల్లల చేతికి ఫోన్ ఇవ్వడాన్ని స్క్రీన్ బ్రైబ్ అంటారు. ఇది తాత్కాలికంగా ఉపశమనం కలిగించినా, దీర్ఘకాలంలో పిల్లలను మానసిక రోగులుగా మార్చే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. ఈ అలవాటు తో తల్లిదండ్రులు తమ పిల్లల నుంచి 4 అత్యంత విలువైన విషయాలను దొంగిలిస్తున్నట్లే లెక్క. … Read more

గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం తాగే అలవాటు మీకూ ఉందా? – Telugu News | Does drinking lemon water on an empty stomach detoxify your body or harm your health?

గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం తాగే అలవాటు మీకూ ఉందా? – Telugu News | Does drinking lemon water on an empty stomach detoxify your body or harm your health?

ప్రతి ఉదయం గోరు వెచ్చని నీటిలో నిమ్మ రసం కలిపి తాగడం వల్ల శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులను దూరంగా ఉంచుతుంది. నిమ్మకాయలోని అధిక విటమిన్ సి కంటెంట్ జలుబును నివారిస్తుంది. నిమ్మకాయలో పొటాషియం కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది నరాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. శరీర ఆమ్ల స్థాయిని నిర్వహించడానికి కూడా సహాయపడుతుంది. తరచుగా అనారోగ్యానికి గురికాకుండా రక్షణ కల్పిస్తుంది. నిమ్మ నీరు దంత కుహరాలు, పంటి నొప్పి, చిగుళ్ల నొప్పి వంటి … Read more

ఫ్లైట్‌ టిక్కెట్‌ ధరలపై ప్రభుత్వ కీలక నిర్ణయం..? విమాన ఛార్జీలు తగ్గుతాయా? పెరుగుతాయా? – Telugu News | Domestic Flight Fare Cap Removal: India Considers Lifting Ticket Price Controls

ఫ్లైట్‌ టిక్కెట్‌ ధరలపై ప్రభుత్వ కీలక నిర్ణయం..? విమాన ఛార్జీలు తగ్గుతాయా? పెరుగుతాయా? – Telugu News | Domestic Flight Fare Cap Removal: India Considers Lifting Ticket Price Controls

దేశీయ విమాన ప్రయాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. దేశీయ విమానాలపై విధించిన విమాన ఛార్జీలపై పరిమితిని తొలగించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇండిగో ఎయిర్‌లైన్స్ కార్యకలాపాలలో అంతరాయం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ఈ పరిమితిని విధించింది. ఆ సమయంలో పెద్ద సంఖ్యలో విమానాల రద్దు, జాప్యాల కారణంగా టిక్కెట్ల ధరలు అకస్మాత్తుగా పెరిగాయి. దీని కారణంగా విమాన ప్రయాణికులు పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. వాస్తవానికి … Read more