Cockroach: వంటింట్లో బొద్దింకలను శాశ్వతంగా తరిమికొట్టే చిట్కా.. ఏం చేయాలంటే?

Cockroach: వంటింట్లో బొద్దింకలను శాశ్వతంగా తరిమికొట్టే చిట్కా.. ఏం చేయాలంటే?

బొద్దింకల సమస్య దాదాపు ప్రతి ఇంట్లో ఉంటుంది. ఎంత శుభ్రం చేసినా, కొంత సమయం తర్వాత బొద్దింకలు మళ్లీ బయటకు వస్తుంటాయి. దీని కారణంగా, గృహిణులు చాలా ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా రాత్రి సమయంలో ఈ బొద్దింకలు ఎక్కువగా బయటకు వస్తుంటాయి. వంటగదిలో కూడా బొద్దింకల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కానీ మీరు కొన్ని ఉపాయాలు ద్వారా ఇంట్లో బొద్దింకలను తరిమికొట్టొచ్చు. ఇంకా చెప్పాలంటే భవిష్యత్తులో కూడా బొద్దింకల సమస్య తగ్గుతుంది. రాత్రిపూట బొద్దింకలు ఇంట్లోకి ప్రవేశిస్తుంటే … Read more

Shubh Yogas: ప్రధాన గ్రహాల అనుకూలత.. 40 రోజులు ఆ రాశుల వారికి అన్నింటా శుభాలే..! – Telugu News | Planetary Alignment: 6 Zodiacs to Get Wealth, Jobs, Marriage by Feb End

Shubh Yogas: ప్రధాన గ్రహాల అనుకూలత.. 40 రోజులు ఆ రాశుల వారికి అన్నింటా శుభాలే..! – Telugu News | Planetary Alignment: 6 Zodiacs to Get Wealth, Jobs, Marriage by Feb End

ప్రస్తుతం ఆరు రాశులకు ప్రధాన గ్రహాలన్నీ బాగా అనుకూలంగా ఉన్నాయి. మేషం, వృషభం, తుల, ధనుస్సు, మకరం, మీన రాశులకు తప్పకుండా శుభ యోగాలు పట్టే అవకాశం ఉంది. అధికార యోగం, ధన యోగం, విదేశీయానం, ఉద్యోగం, పెళ్లి, ప్రేమల్లో వీరికి ఇది కలిసి వచ్చే కాలం అని చెప్పవచ్చు. ఈ అనుకూల సమయం దాదాపు ఫిబ్రవరి ఆఖరు వరకూ కొనసాగే అవకాశం ఉంది. శని, గురువు, రవి, కుజ, బుధ, శుక్ర గ్రహాల అనుకూలత వల్ల … Read more

WPL 2026 MI vs RCB : నరాలు తెగే ఉత్కంఠ.. ముంబై ఆశలపై నీళ్లు చల్లిన బెంగళూరు – Telugu News | MI Edge Out RCB in a Thrilling WPL 2026 Opener!

WPL 2026 MI vs RCB : నరాలు తెగే ఉత్కంఠ.. ముంబై ఆశలపై నీళ్లు చల్లిన బెంగళూరు – Telugu News | MI Edge Out RCB in a Thrilling WPL 2026 Opener!

WPL 2026 MI vs RCB : మహిళా ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ తొలి మ్యాచ్‌లోనే భారీ సంచలనం నమోదైంది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగిన ఈ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు షాక్ ఇచ్చింది. ముంబై నిర్దేశించిన 154 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో కొత్త ఏడాదిలో ఆర్సీబీ ఘనవిజయంతో తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఒకానొక దశలో ముంబై బౌలర్ల ధాటికి … Read more

రాత్రి 9 గంటల తర్వాత తింటారా? అలా అయితే, మీరు ఈ వ్యాధి ప్రమాదంలో పడుతున్నట్లే – Telugu News | Eating After 9 PM? High Heart and Stroke Risk, Protect Your Health Now, Late Night Eating Dangers

రాత్రి 9 గంటల తర్వాత తింటారా? అలా అయితే, మీరు ఈ వ్యాధి ప్రమాదంలో పడుతున్నట్లే – Telugu News | Eating After 9 PM? High Heart and Stroke Risk, Protect Your Health Now, Late Night Eating Dangers

మన శరీరం ‘సర్కాడియన్ రిథమ్’ అనే సహజ జీవ గడియారంపై పనిచేస్తుంది. ఇది జీర్ణక్రియ, జీవక్రియ, గుండె పనితీరును నియంత్రిస్తుంది. అంతేకాకుండా.. శరీరానికి శక్తినిస్తుంది.. సమయం ప్రకారం ఆహారం తినడం వల్ల జీర్ణక్రియ ఈ లయ ప్రకారం జరగడానికి సహాయపడుతుంది. దీని వల్ల శరీరం పోషకాలను సరిగ్గా గ్రహిస్తుంది. అయితే.. తినే సమయం దాటి లేటుగా తింటే.. జీవ గడియారం దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది.. అంతేకాకుండా పలు అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుందని ఆరోగ్య … Read more

Flipkart Republic Day Sale 2026: జనవరి 17న షాపింగ్ పండగ! iPhone ధరలు భారీగా పతనం? HDFC యూజర్లకు లక్కీ ఛాన్స్..

Flipkart Republic Day Sale 2026: జనవరి 17న షాపింగ్ పండగ! iPhone ధరలు భారీగా పతనం? HDFC యూజర్లకు లక్కీ ఛాన్స్..

సంక్రాంతి వెళ్ళిపోగానే ఆన్‌లైన్ షాపింగ్ ప్రియుల కోసం మరో మెగా అప్‌డేట్ వచ్చేసింది! ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్, తన ప్రతిష్టాత్మకమైన ‘రిపబ్లిక్ డే సేల్ 2026’ (Flipkart Republic Day Sale 2026) తేదీలను అధికారికంగా ప్రకటించింది. మీరు కొత్త ఫోన్ కొనాలన్నా, ఇంటికి స్మార్ట్ టీవీ తేవాలన్నా లేదా ఫ్యాషన్ వస్తువులపై కళ్లు చెదిరే డీల్స్ కోసం చూస్తున్నా.. ఈ సేల్ మీకు ఒక వరం లాంటిది. కానీ ఆగండి! కేవలం ఆఫర్లు ఉన్నాయి … Read more

Telangana: అగ్రికల్చర్ వర్సిటీలో పేపర్ లీక్ కలకలం.. 35 మంది అభ్యర్థులపై వేటు.. ఎలా బయటపడిందంటే..?

Telangana: అగ్రికల్చర్ వర్సిటీలో పేపర్ లీక్ కలకలం.. 35 మంది అభ్యర్థులపై వేటు.. ఎలా బయటపడిందంటే..?

ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. గత కొంతకాలంగా సాగుతున్న ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై వర్సిటీ అధికారులు ఉక్కుపాదం మోపారు. ఈ క్రమంలో ఇన్-సర్వీస్ కోటాలో బీఎస్సీ (అగ్రికల్చర్) చదువుతున్న 35 మంది అభ్యర్థులను డిస్మిస్ చేయడంతో పాటు అక్రమాలకు సహకరించిన నలుగురు సిబ్బందిని సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య ఇతర అధికారులతో కలిసి జగిత్యాల వ్యవసాయ కళాశాలను సందర్శించారు. అక్కడ రికార్డులను … Read more

Tollywood: “శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి” అనే పెళ్లి పాటను ఇచ్చింది ఈయనే.. – Telugu News | Gaali Penchala Narasimhaarao: Pioneer of Telugu Film Musics Unknown Facts

Tollywood: “శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి” అనే పెళ్లి పాటను ఇచ్చింది ఈయనే.. – Telugu News | Gaali Penchala Narasimhaarao: Pioneer of Telugu Film Musics Unknown Facts

తెలుగు సినిమా సంగీత చరిత్రలో ఒక మహోన్నత అధ్యాయం గాలి పెంచల నరసింహారావు. శ్రీరామనవమితో పాటు, పెళ్లి వేడుకల్లో వినిపించే “శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి,” “వివాహ భోజనంబు” వంటి అమర గీతాలను స్వరపరిచి, తరతరాలను అలరించిన కీర్తి ఆయనది. ఒంగోలు దగ్గరున్న అమ్మనగ్రోలులో పుట్టన  నరసింహారావు బాల్యం నుంచే శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించారు. ఎన్నో నాటక కంపెనీలలో హార్మోనిస్టుగా పనిచేశారు. 1934లో వెల్ పిక్చర్స్ నిర్మించిన సీతాకల్యాణం చిత్రంతో తెలుగు సినీ రంగంలోకి ప్రవేశించారు. … Read more

Fatty Liver: ప్రతి ముగ్గురిలో ఒకరికి ఈ ప్రమాదకర వ్యాధి.. లక్షణాలు బయటపడేసరికి ప్రాణాలకే ముప్పు!

Fatty Liver: ప్రతి ముగ్గురిలో ఒకరికి ఈ ప్రమాదకర వ్యాధి.. లక్షణాలు బయటపడేసరికి ప్రాణాలకే ముప్పు!

ఇప్పుడు చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు ప్రతి ముగ్గురిలో ఒకరు ఈ భయంకరమైన ‘సైలెంట్ కిల్లర్’ బారిన పడుతున్నారు. ప్రారంభంలో ఎలాంటి నొప్పి లేదా లక్షణాలు చూపించకుండానే, ఇది కాలక్రమేణా ప్రాణాంతక క్యాన్సర్‌గా మారే అవకాశం ఉంది. వైద్య పరిభాషలో దీనిని మెటబాలిక్ డిస్‌ఫంక్షన్ అసోసియేటెడ్ స్టీటోటిక్ లివర్ డిసీజ్ (MASLD) అని పిలుస్తున్నారు. అసలు ఈ వ్యాధి ఎందుకు వస్తుంది? దీని నుండి మన కాలేయాన్ని ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ముంచుకొస్తున్న … Read more

ఈవెంట్‌లో సీనియర్ నటికి పూనకం.. వైరల్ వీడియో

ఈవెంట్‌లో సీనియర్ నటికి పూనకం.. వైరల్ వీడియో

సుధా చంద్రన్.. ఇప్పటి జనరేషన్ కు ఈ పేరు పెద్దగా తెలియకపోవచ్చు.. కానీ 1990 జనరేషన్ కు ఈమె బాగా తెలుసు. ఒక రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన ఆమె.. పట్టుదలతో క్లాసికల్ డ్యాన్సర్ గా దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో ఆమె జీవిత కథ ఆధారంగా ‘మయూరి’ అనే సినిమా కూడా వచ్చింది. ఇందులో ఆమెనే స్వయంగా నటించి అందర్నీ మెప్పించింది. ఇప్పుడు పలు సీరియల్స్‌లో యాక్ట్ చేస్తూ బిజీగా ఉంటోంది. ఈ క్రమంలో … Read more

72 గంటల మ్యాజిక్.. ఫోన్ పక్కన పెడితే మీ మెదడులో జరిగే అద్భుతం ఏంటో తెలుసా..? – Telugu News | Smart Phone Addiction: What happens if you reduce phone usage for 72 hours

72 గంటల మ్యాజిక్.. ఫోన్ పక్కన పెడితే మీ మెదడులో జరిగే అద్భుతం ఏంటో తెలుసా..? – Telugu News | Smart Phone Addiction: What happens if you reduce phone usage for 72 hours

నేటి కాలంలో స్మార్ట్‌ఫోన్ మనిషి శరీరంలో ఒక భాగంగా మారిపోయింది. ప్రపంచ జనాభాలో 70 శాతం మంది ఫోన్లకు బానిసలయ్యారు. ముఖ్యంగా 30 సెకన్ల రీల్స్ సంస్కృతి మన కళ్ళనే కాదు, మెదడు పనితీరును కూడా దెబ్బతీస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇవన్నీ చాలామందికి తెలిసినప్పటికీ ఫోన్ వినియోగం మాత్రం తగ్గించలేని పరిస్థితి. అయితే కేవలం 72 గంటలు ఫోన్ వాడకం తగ్గిస్తే మెదడు తిరిగి ఉత్తేజితం అవుతుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. రాత్రి వేళల్లో ఫోన్ చూడటం … Read more