AP Govt Jobs 2026: ఎలాంటి రాత పరీక్షలేకుండానే ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఈ అర్హతలుంటే చాలు – Telugu News | APMSRB Recruitment 2026 Notification for 220 Assistant Professor Posts, Apply Online
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ ఆస్పత్రుల్లో రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (APMSRB) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 220 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. జనరల్ మెడిసిన్, రేడియాలజీ, గైనకాలజీ, అనస్థీషియా, జనరల్ సర్జరీ, ఎమర్జెన్సీ మెడిసిన్, రేడియేషన్ థెరపీ, ఆప్తాల్మాలజీ, పీడియాట్రిక్స్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ తదితర … Read more