‘అలెక్సా’కే పిచ్చెక్కించిన జనాలు.. కోహ్లీ గురించి ఏం అడిగారో తెలుసా..? ఇలా ఉన్నారేంట్రా.. – Telugu News | From APT to Virat Kohli’s height: Here are some of the most popular requests Indians had in 2025

Alexa India 2025 Report: 2025 సంవత్సరం ముగుస్తున్న తరుణంలో, అమెజాన్ ఇండియా తన వార్షిక నివేదికను విడుదల చేసింది. ఈ ఏడాది భారతీయులు ఇంగ్లీష్, హిందీ, హింగ్లీష్ (Hinglish) భాషల్లో అలెక్సాను అడిగిన ప్రశ్నలు మన దేశం మారుతున్న వినోదపు అలవాట్లను ప్రతిబింబిస్తున్నాయి. మ్యూజిక్ ట్రెండ్స్: కే-పాప్, బాలీవుడ్ హంగామా.. ఈ ఏడాది సంగీతం విషయంలో భారతీయులు గ్లోబల్ ట్రెండ్స్‌ను విపరీతంగా ఫాలో అయ్యారు. ముఖ్యంగా కొరియన్ సంగీతం (K-Pop) పై ఆసక్తి పెరిగింది. టాప్ … Read more

అంబరాన్నంటుతున్న న్యూ ఇయర్‌ సంబరాలు.. దేశప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు – Telugu News | Happy new year 2026: pm narendra modi extends warm New Year wishes, calls for harmony in 2026

అంబరాన్నంటుతున్న న్యూ ఇయర్‌ సంబరాలు.. దేశప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు – Telugu News | Happy new year 2026: pm narendra modi extends warm New Year wishes, calls for harmony in 2026

సరికొత్త లైటింగ్స్​, లేజర్‌ షోలు, టపాసుల మోతలు, కేక్‌ కటింగ్‌లు, యువత ఉత్సాహం నడుమ కొత్త సంవత్సరం 2026 ఘనంగా ప్రారంభమైంది. నూతన సంవత్సర వేడుకలు అంతటా అట్టహాసంగా జరిగాయి. ప్రపంచ దేశాలతో పాటు దేశవ్యాప్తంగా నూతన సంవత్సర సంబరాలు అంబరాన్నంటాయి. కొత్త ఆశలు, ఆశయాలతో హ్యాపీ న్యూ ఇయర్‌ అంటూ 2026కి ఘన స్వాగతం పలికారు. బాణసంచా కాంతి వెలుగుల్లో హైదరాబాద్​ వంటి నగరాలు శోభాయమానంగా కాంతులీనుతున్నాయి. 2025కు వీడ్కోలు చెబుతూ 2026కు ఘన స్వాగతం … Read more

AP SET 2025 Notification: ఏపీ సెట్‌ 2025 నోటిఫికేషన్‌ విడుదల.. రాత పరీక్ష తేదీలు చూశారా? – Telugu News | APSET 2025 notification released: Check registration schedule and exam dates details

AP SET 2025 Notification: ఏపీ సెట్‌ 2025 నోటిఫికేషన్‌ విడుదల.. రాత పరీక్ష తేదీలు చూశారా? – Telugu News | APSET 2025 notification released: Check registration schedule and exam dates details

అమరావతి, జనవరి 1: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీల్లో లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామకాలకు అర్హత సాధించేందుకు నిర్వహించే ఆంధ్రప్రదేశ్‌ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (ఏపీ సెట్‌) 2026 నోటిఫికేషన్‌ తాజాగా విడుదలైంది. ఈ మేరకు విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్శిటీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నోటిఫికేషన్‌ ప్రకారం మార్చి 28, 29 తేదీల్లో ఆన్‌లైన్‌ విధానంలో సెట్‌ 2026 పరీక్షలు జరగనున్నాయి. ఇక ఆన్‌లైన్‌ దరఖాస్తులు జనవరి 9 నుంచి ప్రారంభం అవుతాయి. … Read more

Numaish Exhibition 2026: నేటి నుంచే నాంపల్లి ‘నుమాయిష్‌’ ప్రారంభం.. వారికి ఎంట్రీ పూర్తిగా ఉచితం! – Telugu News | Nampally Numaish Exhibition 2026 begins From today in Hyderabad, here’s entry fee details

హైదరాబాద్, జనవరి 1: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో 84వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ‘నుమాయిష్‌’ (Numaish) గురువారం (జనవరి 1) నుంచి మొదలవనుంది. ఫిబ్రవరి 15 వరకు అంటే మొత్తం 46 రోజులపాటు కొనసాగనుంది. సుమారు 85 ఏళ్ల చరిత్ర కలిగిన నుమాయిష్‌ ఎగ్జిబిషన్‌ కేవలం షాపింగ్‌ వేదిక మాత్రమే కాదు.. ఇదొక సాంస్కృతిక కూడిక. దేశ నలుమూలల నుంచి రకరకాల సంప్రదాయాలకు చెందిన కళాకృతులు ఇక్కడ కొలువు తీరుతాయి. ఇప్పటికే ఎగ్జిబిషన్‌ ప్రారంభానికి అన్ని … Read more

ఒక్కరోజే 13 సెంచరీలు.. గతేడాది చివరి రోజు చెలరేగిన భారత బ్యాటర్లు..

ఒక్కరోజే 13 సెంచరీలు.. గతేడాది చివరి రోజు చెలరేగిన భారత బ్యాటర్లు..

Vijay Hazare Trophy: విజయ్ హజారే ట్రోఫీలో భారత బ్యాట్స్‌మెన్ తమ తుఫాన్ పరుగులను కొనసాగిస్తున్నారు. నాల్గవ రౌండ్‌లో మొత్తం 13 మంది బ్యాట్స్‌మెన్స్ సెంచరీలు సాధించారు. వారిలో ఇద్దరు 150 కంటే ఎక్కువ పరుగులు చేశారు. విజయ్ హజారే ట్రోఫీ నాల్గవ రౌండ్‌లో సర్ఫరాజ్ ఖాన్ గోవాపై 75 బంతుల్లో 157 పరుగులు చేసి అత్యధిక ఇన్నింగ్స్ ఆడాడు. సిక్కింపై ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వికల్ప్ తివారీ 112 పరుగులు చేశాడు. రుతురాజ్ గైక్వాడ్, కృనాల్ పాండ్యా … Read more

Central Government: దేశ ప్రజలందరికీ కేంద్రం భారీ శుభవార్త.. నేటి నుంచి అమల్లోకి కొత్త రూల్.. – Telugu News | From January 1 2026, star ratings will be mandatory for these electronic products

Central Government: దేశ ప్రజలందరికీ కేంద్రం భారీ శుభవార్త.. నేటి నుంచి అమల్లోకి కొత్త రూల్.. – Telugu News | From January 1 2026, star ratings will be mandatory for these electronic products

2025 ముగిసి కొత్త ఏడాది 2026లోకి అడుగుపెట్టాం. నూతన ఏడాది రావడంతో ప్రజలను ప్రభావితం చేసే కొత్త రూల్స్‌ను ప్రభుత్వాలు అమల్లోకి తీసుకొస్తుంటాయి. ఇప్పుడు నూతన సంవత్సరంలోకి ఎంట్రీ ఇవ్వడంతో జనవరి 1వ తేదీ నుంచి కొన్ని కొత్త నిర్ణయాలు అమల్లోకి వచ్చాయి. దేశంలోని ప్రజలందరూ వీటి గురించి అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. కొత్త నిబంధనలు మీకు ముందే తెలిసి ఉండటం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందగలుగుతారు. ఆర్ధికంగా మీరు లాభం కూడా దీని … Read more

ద్రాక్షారామంలోని శివలింగం ధ్వంసం కేసులో నిందితుడు అరెస్ట్

ద్రాక్షారామంలోని శివలింగం ధ్వంసం కేసులో నిందితుడు అరెస్ట్

అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ద్రాక్షారామంలో జరిగిన శివలింగం ధ్వంసం కేసు మిస్టరీ వీడింది. ఈ ఘటనకు సంబంధించి నిందితుడు శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఈ కేసుకు సంబంధించిన కీలక వివరాలను మీడియాకు వెల్లడించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు. నిందితుడు తోటపేటకు చెందిన శ్రీనివాస్‌గా పోలీసులు గుర్తించారు. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: గుడ్‌న్యూస్‌.. భారీగా … Read more

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రేషన్ మాఫియా అక్రమాలపై స్పెషల్ ఫోకస్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రేషన్ మాఫియా అక్రమాలపై స్పెషల్ ఫోకస్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రేషన్ మాఫియా అక్రమాలపై విజిలెన్స్ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. పేదల కోసం ఉద్దేశించిన ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు. సాధారణంగా రేషన్ బియ్యం రవాణా చేసే లారీలకు జీపీఎస్ ట్రాకర్లు అమరుస్తారు. అయితే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అక్రమార్కులు లారీకి బదులుగా బైక్‌కు జీపీఎస్ అమర్చి అధికారులను ఏమార్చారు. ఈ విధంగా మల్లారం ఏఎంసి గోదాం నుంచి పాల్వంచ ఎంఎల్ఎస్ పాయింట్‌కు … Read more

ఆలయాల్లో తప్పులు జరిగితే ఎంతటి వారైనా వదిలిపెట్టం

ఆలయాల్లో తప్పులు జరిగితే ఎంతటి వారైనా వదిలిపెట్టం

ఆలయాల్లో తప్పులు జరిగితే ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. ద్రాక్షారామం ఆలయంలో ఇటీవల చోటుచేసుకున్న సంఘటనపై ఆయన తీవ్రంగా స్పందించారు. ద్రాక్షారామంలోని ప్రముఖ భీమేశ్వరస్వామి ఆలయం కోనేరు ప్రాంగణంలో ప్రతిష్ఠించిన ప్రాచీన శివలింగాలలో ఒకదానిని ధ్వంసం చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ చర్య హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందని మంత్రి పేర్కొన్నారు. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: గుడ్‌న్యూస్‌.. భారీగా … Read more

గజగజా వణుకుతున్న ఉత్తర తెలంగాణ.. ఐఎండీ హెచ్చరిక

గజగజా వణుకుతున్న ఉత్తర తెలంగాణ.. ఐఎండీ హెచ్చరిక

తెలంగాణలో చలి పులి పంజా విసురుతోంది. గడిచిన 3 వారాలుగా తీవ్రమైన చలిగాలులు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. ఉదయం, రాత్రి సమయాల్లో చలి తీవ్రత మరీ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం… బుధవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో చలి గాలుల తీవ్రత ఎక్కువగా ఉండే … Read more