మధ్యతరగతి ఇన్వెస్టర్లకు కేంద్ర ప్రభుత్వ న్యూ ఇయర్ గిఫ్ట్..! వాటి వడ్డీ రేట్ల తగ్గింపు ఉండదు – Telugu News | Small Savings Schemes: PPF, NSC Interest Rates Unchanged for Jan Mar 2026 Quarter
కొత్త సంవత్సరం ప్రారంభానికి ముందు దేశంలోని కోట్లాది మంది మధ్యతరగతి పెట్టుబడిదారులకు, సామాన్య పౌరులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. 2025-26 ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికానికి (జనవరి నుండి మార్చి 2026) చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లకు సంబంధించిన పరిస్థితిని ఆర్థిక మంత్రిత్వ శాఖ పూర్తిగా స్పష్టం చేసింది. 2025 డిసెంబర్ 31న జారీ చేసిన అధికారిక ఆఫీస్ మెమోరాండం ప్రకారం PPF, NSC వంటి ప్రసిద్ధ పథకాల వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పు … Read more