భారత సైన్యంలోకి అత్యాధునిక ‘శత్రుంజయ్’ యాంటీ డ్రోన్ సిస్టమ్.. శత్రువుల డ్రోన్ల ఆట కట్టేయడానికి పక్కా ప్లాన్! | Shatrunjay: Indian Army Inducts Advanced Anti Drone System for Ultimate Drone Defense

భారత సైన్యంలోకి అత్యాధునిక ‘శత్రుంజయ్’ యాంటీ డ్రోన్ సిస్టమ్.. శత్రువుల డ్రోన్ల ఆట కట్టేయడానికి పక్కా ప్లాన్! | Shatrunjay: Indian Army Inducts Advanced Anti Drone System for Ultimate Drone Defense

ఎక్కడెక్కడ మోహరింపు?..భారత సరిహద్దు ప్రాంతాలు, అత్యంత సమస్యాత్మకమైన సైనిక స్థావరాలు, వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన కీలక ప్రాంతాల రక్షణ కోసం ఈ అధునాతన వ్యవస్థను రంగంలోకి దించుతున్నారు. అధికారికంగా సంఖ్యపై స్పష్టత లేనప్పటికీ, సరిహద్దు భద్రతను మరింత పటిష్టం చేసేందుకు ఇదొక చారిత్రాత్మక అడుగుగా రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. Source link

TG SET 2026: టీజీ సెట్ దరఖాస్తులు ప్రారంభం.. చివరి తేదీ ఎప్పుడంటే? ఎడిట్ ఆప్షన్, హాల్ టికెట్ వివరాలు ఇవే! | TG SET 2026 Notification Released: Online Applications Begin, Check Eligibility, Fee and Important Dates

తెలంగాణలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలను లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులకు శుభవార్త. తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TG SET)-2026కు సంబంధించిన దరఖాస్తుల షెడ్యూల్‌ను ఉస్మానియా యూనివర్సిటీ విడుదల చేసింది. ఆగస్టు 3, 2026 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. అభ్యర్థులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఆగస్టు 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆలస్య రుసుముతో కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. హాల్ టికెట్లు సెప్టెంబర్ 22 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్షలను సెప్టెంబర్ … Read more

Viral Video: వర్షపు వాతావరణంలో మృగరాజుల సందడి.. రోడ్డుపై శికారు చేసిన సింహాలు గుంపు! | Viral Lion Encounter: 12 Lions Block Highway in Gir Somnath, Amazes Drivers

Viral Video: వర్షపు వాతావరణంలో మృగరాజుల సందడి.. రోడ్డుపై శికారు చేసిన సింహాలు గుంపు! | Viral Lion Encounter: 12 Lions Block Highway in Gir Somnath, Amazes Drivers

సాధారణంగా సింహం పేరు వింటేనే చాలా మంది భయపడిపోతారు. అలాంటి ఆ సింహమే నేరుగా మనకు ఎదరైతే.. అది కూడా ఒకటి కాదు.. ఏకంగా ఒక సింహాల గుంపే మన కారు ముందు వచ్చి ఆగితే.. ఆ దృశ్యం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. గుండె ఆగిపోయినంత పనవుతుంది కదా.. అచ్చం అలాంటి సీనే ఓ హైవేపై వెలుగు చూసింది. కార్లో వెళ్తున్న ఓ ఫ్యామిలీకి ఏకంగా 12 సింహాల గుంపు ఎదురైంది. ఇందుకు సంబంధించిన వీడియో … Read more

పాక్‌ను వణికిస్తున్న ఉగ్రవాదం.. 7 నెలల్లో 760 దాడులు! ఎంతమంది సైన్యం బలయ్యారో తెలిస్తే? | Terrorism Peaks in Pakistan: Over 200 Security Personnel Killed in July 2026 Alone

పాక్‌ను వణికిస్తున్న ఉగ్రవాదం.. 7 నెలల్లో 760 దాడులు! ఎంతమంది సైన్యం బలయ్యారో తెలిస్తే? | Terrorism Peaks in Pakistan: Over 200 Security Personnel Killed in July 2026 Alone

పాకిస్థాన్‌లో ఉగ్రవాదం రోజురోజుకూ పడగ విప్పుతోంది. సైనిక శిబిరాలు, భద్రతా బలగాలపై ఉగ్రవాదుల దాడి పెరిగిపోయింది. ఒక్క జూలై నెలలోనే ఏకంగా 200 మందికి పైగా పాక్ భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం ఆ దేశంలో కలకలం రేపుతోంది. సెక్యూరిటీ థింక్ ట్యాంక్స్, అధికారిక నివేదికల ప్రకారం.. కేవలం జూలై 2026 ఒక్క నెలలోనే పాకిస్థాన్ సైనిక, భద్రతా బలాలకు చెందిన 200 మందికి పైగా సిబ్బంది మృతి చెందారు. ఉగ్రదాడి ఘటనలు, టార్గెట్ కిల్లింగ్స్, బలూచిస్తాన్ … Read more

ఆ విలన్ చెప్పే డైలాగ్స్, యాక్షన్ అంటే బాలయ్యకు అంత ఇష్టమా.. సెట్ లో దగ్గరుండి మరీ చూసేవారట | Nandamuri balakrishna’s Interesting comments about Jayaprakash reddy

ఆ విలన్ చెప్పే డైలాగ్స్, యాక్షన్ అంటే బాలయ్యకు అంత ఇష్టమా.. సెట్ లో దగ్గరుండి మరీ చూసేవారట | Nandamuri balakrishna’s Interesting comments about Jayaprakash reddy

నందమూరి నటసింహం బాలకృష్ణ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం గోపీచంద్  మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాతో బిజీగా ఉన్నారు బాలయ్య. ఇటీవల బాలకృష్ణ నటించిన సినిమాలు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటున్నాయి. ఇదిలా ఉంటే గతంలో బాలయ్య ఓ విలన్ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి. ఆ విలన్ ఎవరో కాదు దివంగత నటుడు జయప్రకాశ్ రెడ్డి. ఓ సినిమా ఈవెంట్ లో బాలయ్య మాట్లాడుతూ రెండు ఆసక్తికర సంఘటనలను పంచుకున్నారు. … Read more

అరుదైన గ్రహ అమరిక.. ఈ 6 రాశుల వారికి అదృష్ట యోగం! ధనం, ఉద్యోగం, కుటుంబంలో శుభవార్తలు | Venus Ketu Conjunction 2026: These 6 Zodiac Signs May See Career Growth, Wealth and Good Fortune

అరుదైన గ్రహ అమరిక.. ఈ 6 రాశుల వారికి అదృష్ట యోగం! ధనం, ఉద్యోగం, కుటుంబంలో శుభవార్తలు | Venus Ketu Conjunction 2026: These 6 Zodiac Signs May See Career Growth, Wealth and Good Fortune

Venus-Ketu Conjunction 2026 Telugu: వేద జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాల సంచారాలు, సంయోగాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా శుక్రుడు, కేతువు ఒకే రాశిలో కలవడం అరుదైన గ్రహ అమరికగా భావిస్తారు. జ్యోతిష్య నమ్మకాల ప్రకారం, ఈ సంయోగం కొందరి జీవితాల్లో అనూహ్యమైన మార్పులకు, కొత్త అవకాశాలకు దారితీయవచ్చు. ముఖ్యంగా వృషభ, మిథున, కన్య, తుల, మకర, మీన రాశుల వారికి ఈ కాలం అనుకూలంగా ఉండొచ్చని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే, ఫలితాలు వ్యక్తిగత జన్మకుండలి, దశలు, గోచారాలపై … Read more

Telangana: తెలుగు రాష్ట్రాల మధ్య మరో గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే.. వారం రోజుల్లో ప్రారంభం.. ఈ ప్రాంతాల మీదుగా.. | Khammam to Devarapalli NH 365BG Nears Completion, Opening Expected Within Days

Telangana: తెలుగు రాష్ట్రాల మధ్య మరో గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే.. వారం రోజుల్లో ప్రారంభం.. ఈ ప్రాంతాల మీదుగా.. | Khammam to Devarapalli NH 365BG Nears Completion, Opening Expected Within Days

తెలుగు రాష్ట్రాల ప్రజలకు సూపర్ న్యూస్. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే అనేక నేషనల్ హైవేలు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. ఇవి తెలుగు రాష్ట్రాల్లో ప్రజా రవాణాను వేగవంతం చేయడంతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా రోడ్డు కనెక్టివిటీ అందిస్తున్నాయి. ఇక మరికొన్ని కొత్త హైవేలు నిర్మాణం దశలో ఉండగా.. అందులో ఒకటి త్వరలో అందుబాటులోకి రానుంది. ఖమ్మం-దేవరపల్లి మధ్య నిర్మించిన యాక్సెస్ కంట్రోల్ గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులు దాదాపుగా పూర్తయ్యాయి. దీంతో మరో వారం రోజుల్లో … Read more

Aamani : సినిమాలు మానేసి సీరియల్స్ చేయడానికి కారణం అదే.. ఎట్టకేలకు ఆమని ఓపెన్ కామెంట్స్..

Aamani : సినిమాలు మానేసి సీరియల్స్ చేయడానికి కారణం అదే.. ఎట్టకేలకు ఆమని ఓపెన్ కామెంట్స్..

తెలుగు చిత్రసీమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటి ఆమని ఓ ఇంటర్వ్యూలో తన సుదీర్ఘ సినీ ప్రస్థానం, గుర్తుండిపోయే పాత్రలు, చిత్ర పరిశ్రమలో ఎదురైన అనుభవాలను ఆసక్తికరంగా పంచుకున్నారు. ముఖ్యంగా, శుభలగ్నం , మావిచిగురు చిత్రాలు తన కెరీర్‌లో ఎంతటి కీలక పాత్ర పోషించాయో ఆమె వివరించారు. ఆమని శుభలగ్నం సినిమాలోని తన గయ్యాలి పాత్ర గురించి మాట్లాడుతూ, ఆ పాత్ర సమాజంలో ఎంతటి ఇంపాక్ట్‌ను చూపించిందో తెలియజేశారు. “నా ఒరిజినల్ క్యారెక్టర్ కాదు … Read more

హిందూ మహాసముద్రంలో తేలుతున్న స్పేస్‌ఎక్స్‌.. స్టార్‌షిప్‌

హిందూ మహాసముద్రంలో తేలుతున్న స్పేస్‌ఎక్స్‌.. స్టార్‌షిప్‌

అంతరిక్ష పరిశోధనల చరిత్రలో ప్రముఖ సంస్థ స్పేస్‌ఎక్స్ మరో కీలక ఘట్టాన్ని నమోదు చేసింది. ఇటీవల ప్రయోగించిన అతిభారీ ‘స్టార్‌షిప్‌’ వ్యోమనౌక ప్రయోగం అనంతరం హిందూ మహాసముద్రంలో క్షేమంగా తేలుతోంది. ఈ విషయాన్ని స్పేస్‌ఎక్స్ అధికారికంగా ధ్రువీకరించింది. అంతరిక్షం నుంచి తిరిగొచ్చే క్రమంలో సముద్రంలో ల్యాండ్ అయిన ఈ వ్యోమనౌకను దెబ్బతినకుండా రికవరీ చేయడానికి తమ ప్రత్యేక బృందాలు ప్రయత్నిస్తున్నట్లు ప్రకటించింది. ప్రయోగం తర్వాత నియంత్రణ లేని రీతిలోనే సముద్రంలో దిగినప్పటికీ, అందులో ఎలాంటి సాంకేతిక సమస్యలూ … Read more

Muralidhar Goud: ఆ ముగ్గురు హీరోలు చెప్పిన మాటలు జీవితంలో మర్చిపోలేను.. నటుడు మురళీధర్ గౌడ్.. | Actor Muralidhar Goud Shares NTR, Balakrishna Appreciation, Cherished Roles

Muralidhar Goud: ఆ ముగ్గురు హీరోలు చెప్పిన మాటలు జీవితంలో మర్చిపోలేను.. నటుడు మురళీధర్ గౌడ్.. | Actor Muralidhar Goud Shares NTR, Balakrishna Appreciation, Cherished Roles

నటుడు మురళీధర్ గౌడ్ తన సినీ ప్రయాణం, అందుకున్న అద్భుతమైన ప్రశంసలు, భవిష్యత్ ప్రాజెక్టుల గురించి ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తన స్వభావం, నటన పట్ల తనకున్న అంకితభావం, సినీ పరిశ్రమలో ప్రముఖుల నుండి లభించిన అభినందనలు వంటి విషయాలను ఆయన వివరించారు. మురళీధర్ గౌడ్ తనకు బాగా నచ్చిన సినిమాలలో “వెంకటరామయ్య గారి తాలూకా” ఒకటని పేర్కొన్నారు. ఈ సినిమాలో ఒక తండ్రి పాత్ర, తండ్రి వేదన, మధ్యతరగతి రైతు జీవితాన్ని మనం చూస్తామని చెప్పారు. … Read more