హిందూ మహాసముద్రంలో తేలుతున్న స్పేస్‌ఎక్స్.. స్టార్‌షిప్
అంతరిక్ష పరిశోధనల చరిత్రలో ప్రముఖ సంస్థ స్పేస్‌ఎక్స్ మరో కీలక ఘట్టాన్ని నమోదు చేసింది. ఇటీవల ప్రయోగించిన అతిభారీ ‘స్టార్‌షిప్’ వ్యోమనౌక ప్రయోగం అనంతరం హిందూ మహాసముద్రంలో క్షేమంగా తేలుతోంది. ఈ విషయాన్ని స్పేస్‌ఎక్స్ అధికారికంగా ధ్రువీకరించింది. అంతరిక్షం నుంచి తిరిగొచ్చే క్రమంలో సముద్రంలో ల్యాండ్ అయిన ఈ వ్యోమనౌకను దెబ్బతినకుండా రికవరీ చేయడానికి తమ ప్రత్యేక బృందాలు ప్రయత్నిస్తున్నట్లు ప్రకటించింది. ప్రయోగం తర్వాత నియంత్రణ లేని రీతిలోనే సముద్రంలో దిగినప్పటికీ, అందులో ఎలాంటి సాంకేతిక సమస్యలూ … Read more