క్రికెట్ మైదానంలో విషాదం.. ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన రోహిత్ ఫ్రెండ్.. ఎవరంటే.? – Telugu News | Angkrish Raghuvanshi Suffered Serious Head Injury While Fielding in Vijay Hazare Trophy: Mumbai vs Uttarakhand Match Update
Angkrish Raghuvanshi Injury: భారత దేశవాళీ క్రికెట్ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో ఒక భయంకరమైన సంఘటన చోటుచేసుకుంది. ముంబై, ఉత్తరాఖండ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై యువ సంచలనం, ఐపీఎల్ స్టార్ అంగ్‌క్రిష్ రఘువంశీ (Angkrish Raghuvanshi) తలకు తీవ్ర గాయమైంది. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో జరిగిన ఈ ప్రమాదంతో ఒక్కసారిగా మైదానంలో ఉన్న ఆటగాళ్లందరూ ఆందోళనకు గురయ్యారు. అసలేం జరిగింది? ఉత్తరాఖండ్ ఇన్నింగ్స్ సమయంలో ఈ ఘటన జరిగింది. బంతిని ఆపే … Read more