ఆ భయంకర వ్యాధి బాధితులకు గుడ్‌న్యూస్, సైంటిస్టుల ప్రయోగాలు సక్సెస్ – Telugu News | Alzheimer’s disease can be completely cured, scientists say
ఆల్జీమర్స్ (తీవ్రమైన మతి మరుపు వ్యాధి) బారిన పడుతున్న వారి సంఖ్య గత కొంత కాలంగా ఊహించని విధంగా పెరిగిపోతోంది. ఒక్కసారి ఈ వ్యాధి బారినపడితే అంతే సంగతులు. ఈ వ్యాధి నయం కావడం దాదాపు అసాధ్యమే. ఆల్జీమర్స్ డిసీజ్ ఇంటర్నేషనల్ గణాంకాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 55 మిలియన్ల మంది డెమెంటియాతో బాధపడుతున్నారు. వీరిలో ఎక్కువ ఆల్జీమర్స్ వ్యాధి బాధితులే. ప్రతీ సంవత్సరం 10 మిలియన్ల మంది ఈ జాబితాలో చేరుతుండటం ఆందోళన కలిగించే అంశంగా … Read more